Kissik Promo: అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప-2.. ఐటమ్ సాంగ్ కు సంబంధించి ప్రోమోని విడుదల చేశారు. ఈ ప్రోమో భారీ వైరల్ గా మారింది. ఈ సాంగ్ పై ఎన్నీ అంచనాలే ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో ఈ క్రమము ఈ సాంగ్ పై మరిన్ని అంచనాలను పెంచేసింది.
Banana Face Pack: అరటిపండు అనేది కేవలం రుచికరమైన పండు మాత్రమే కాదు, చర్మ సంరక్షణలో కూడా అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులోని విటమిన్లు, ఖనిజాలు, సహజ నూనెలు చర్మానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి.
Maharashtra Election Result 2024: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్ మించి దూసుకుపోతుంది. మొత్తం 288 సీట్లలో బీజేపీ 200 పైగా సీట్లలో లీడింగ్ లో ఉంది. మరోవైపు మహా వికాస్ అఘాడీ 60 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. మొత్తంగా మెజారిటీకి అవసరమైన 145 స్థానాలకు దాటింది.
Benefits Of Drinking Cinnamon Water: దాల్చిన చెక్క, అనేక వంటకాల్లో ఉపయోగించే ఒక సువాసనాయుతమైన మసాలా. కానీ దీని గుణాలు వంటకాలకే పరిమితం కావు. దాల్చిన చెక్క నీరు, ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలిగించే ఒక ప్రత్యేకమైన పానీయం.
Australia Bowled Out For 104 Runs India Leads 46 Score: బంతితో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను తిప్పేశాడు. ఆస్ట్రేలియా జట్టును 104 పరుగులకే ఆలౌట్ చేసేశాడు. తొలి టెస్టులో భారత్ అదరగొట్టింది.
Salt Side Effects :ఉప్పు అంటే సోడియం క్లోరైడ్. ఇది ఆహారానికి రుచిని ఇచ్చే ముఖ్యమైన పదార్థం. కానీ, అధికంగా ఉప్పు తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. అధికంగా తినడం వల్ల కలిగే నష్టాలు గురించి తెలుసుకుందాం.
Priyanka Gandhi Vadra: తొలిసారి సార్వత్రిక ఎన్నికల్లో కేరళలోని వాయనాడ్ నుంచి బరిలో దిగింది ప్రియాంక వాద్రా గాంధీ. రాహుల్ గాంధీ.. పోటీ చేసి గెలిచిన తర్వాత ఈ సీటుకు రాజీనామా చేసి ఉత్తర ప్రదేశ్ లోని రాయబరేలి ని అట్టి పెట్టుకున్నారు. తాజాగా ఇక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో అందరు అనుకున్నట్టుగా ప్రియాంక వాద్రా ముందుంజలో ఉంది.
EPFO: ఆధార్ ఆధారిత OTPని ఉపయోగించి ఉద్యోగుల యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) యాక్టివేట్ అయ్యేలా చూడాలని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)ని ఆదేశించింది.
Bank Locker Rules: బ్యాంకు లాకర్ ఉన్నవారికి బిగ్ అలర్ట్. ఎప్పటికప్పుడు లాకర్ రూల్స్ మారుతుంటాయి. ఇప్పుడు మరోసారి బ్యాంకు లాకర్ నిబందనలు మారాయి. ఎస్బీఐతో సహా ఈ బ్యాంకు లాకర్లో కొన్ని వస్తువులు భద్రపర్చకూడదు. ఆ వివరాలు మీ కోసం
Heavy Rains: బంగాళాఖాతంలో వాయగుండం ఏర్పడనుంది. ఫలితంగా ఏపీకు మరోసారి భారీ వర్షసూచన, తెలంగాణలో చలి తీవ్రత పొంచి ఉంది. రానున్న 4-5 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుందో చూద్దాం.
Maharashtra Election Result 2024: భారత దేశంలో సీట్ల పరంగా రెండో అతిపెద్ద రాష్ట్రమైన మహారాష్ట్ర ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది.ఇక మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టు బీజేపీ కూటమి ముందంజలో ఉంది. మరోవైపు మహా వికాస్ అఘాడీ కూడా గట్టి పోటీ ఇస్తుంది.
MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గులాబీ దళపతి.. మాజీ తెలంగాణ సీఎం కేసీఆర్ ముద్దుల తనయ తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ కానున్నారా.. ? అందుకు కేసీఆర్ పకడ్బందీ ప్రణాళిక రూపొందించారా అంటే ఔననే అంటున్నాయి బీఆర్ఎస్ పార్టీ నేతలు.
Maharastra Jharkhand Election Results 2024: మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్ అయ్యింది. రిజల్ట్స్‌ను బట్టి ఎమ్మెల్యేలతో క్యాంపులు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ, కర్ణాటకలో అధికారంలో ఉండటంతో ఈ రెండు రాష్ట్రాలు సేఫ్ అనే భావనలో ఉంది.
Jharkhand Election Result 2024: రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాజకీయ అస్థిరతకు నెలవైన జార్ఖండ్ రాష్ట్రంలో గత రెండు పర్యాయాలు రాజకీయంగా ఐదేళ్లు అక్కడ ప్రభుత్వం పరిపాలన పూర్తి చేసుకుంది. ఈ సారి 2024 లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయేకు మెజారిటీ సీట్లు ఈ రాష్ట్రంలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ ఓటర్లు అధికారి పార్టీ షాక్ ఇవ్వబోతున్నారా.. ప్రతిపక్ష బీజేపీ నేతృత్వంలోని కూటమికి అధికారం అప్పగించనున్నారనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.
Maharashtra assembly election Result 2024: దేశంలో రెండో అతిపెద్ద రాష్ట్రమైన మహారాష్ట్ర ఎన్నికలు ముగిసాయి. ఇక మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ నేతృత్వంలోని మహా యుతి మరోసారి అధికార పీఠం దక్కించుకోవడం ఖాయం అనే పలు సర్వేలు చెబుతున్నాయి. మరి మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందో మరికాసేట్లో తేలిపోనుంది.
Adani: ప్రస్తుతం భారత ఆర్ధిక వ్యవస్థ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో 3 ట్రిలియన్ లకు చేరకుంది. అందులో గౌతమి అదానీ, ముఖేష్ అంబానీ, టాటా, బిర్లా వంటి పలు పారిశ్రామిక వేత్తలతో పాటు భారతీయ లిస్టెట్ కంపెనీలున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ లోని నరేంద్ర మోడీ సర్కారు ను దెబ్బ కొట్టడమే ఉద్దేశ్యంతో ఇండైరెక్ట్ గా గౌతమ్ అదానీని ప్రస్తుతం డెమొక్రాట్ ప్రభుత్వ సారథి జో బైడెన్, దాన్ని వెనకాల నడిపిస్తూన్న జార్జ్ సోరోస్ ఉన్నట్టు ప్రముఖ ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ పేర్కొంటున్నాయి.
KT Rama Rao And Harish Rao Kondareddypalli Ex Sarpanch Suicide: సీఎం స్వగ్రామంలో జరిగిన ఆత్మహత్య సంఘటనపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణించింది. ఈ ఆత్మహత్య రేవంత్ రెడ్డి చేసిన హత్యగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు తెలిపారు.
Maruti Swift Hybrid: ప్రముఖ కార్ల తయారీదారు కంపెనీ మారుతి సుజుకి ఇండియా కొత్త స్విఫ్ట్ నెంబర్ 1 హ్యాచ్ బ్యాక్ గా మారింది. గత రెండు నెలలుగా హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో అగ్రస్థానంలో నిలిచింది. కంపెనీ దాని అమ్మకాలను పెంచుకునేందుకు ఈ కారు హైబ్రిడ్ వేరియంట్ ను టెస్టింగ్ చేయడం షురూ చేసింది.
Revanth Reddy Brothers Harassment Ex Sarpanch Commits Suicide: ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆరోపణలు.. విమర్శలు ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి సోదరులు తాజాగా ఓ వృద్ధుడి ప్రాణం తీశారు. రేవంత్ సోదరుల వేధింపులు తాళలేక మరణ వాంగ్మూలం ఇచ్చి వృద్ధుడు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.
No Safety For Temples In Telangana: ఆలయాలే లక్ష్యంగా కొందరు దుండగులు చెలరేగిపోతున్నారు. దేవాలయాల్లో విధ్వంసం సృష్టించడమే కాకుండా దొంగతనాలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం ఒక్క రోజే ఆలయాల్లో రెండు దొంగతనాలు జరగడం కలకలం రేపుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.