ఫుట్‌బాల్ ప్లేయర్‌కూ సాధ్యంకానీ గోల్ కొట్టాడతను ; సెహ్వాగ్ షేర్ చేసిన వీడియో వైరల్

Last Updated : Jul 12, 2018, 04:14 PM IST
ఫుట్‌బాల్ ప్లేయర్‌కూ సాధ్యంకానీ గోల్ కొట్టాడతను ; సెహ్వాగ్ షేర్ చేసిన వీడియో వైరల్

నిత్యం సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టులు చేసే క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఓ ఆసక్తికర వీడియో షేర్ చేశారు. ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరూ బిత్తరపోవాల్సిందే మరి.. "ఫ్రాన్స్, ఇంగ్లండ్ క్రొయేషియాలను మరచిపోండి... ఈ వ్యక్తిని చూడండి" అంటూ సెహ్వాగ్ తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకు 'మెస్సీ కా చాచా' అని హ్యాష్ ట్యాగ్ తగిల్చాడు. ఈ  వీడియోలో మీరూ చూసి ఎంజాయ్ చేయండి ..

సమకాలీన ఫుట్ బాల్ ప్రపంచంలో లియోనెల్ మెస్సీ ఎంత ప్రముఖ ఆటగాడో అందరికీ తెలిసిందే. అతను గురిచూసి గోల్ కొడితే దాన్ని ఏ గోల్ కీపరూ ఆపలేడని అభిమానులు కితాబిస్తుంటారు. అయితే అతన్ని మరచిపోయేలా ఓ సామన్య వ్యక్తి చేసిన ఈ గోల్ నిజంగా అదుర్స్ కదూ..

 

 

Trending News