Lifestyle and Habbits: సెలెబ్రిటీల జీవనశైలిపై చాలామందికి ఆసక్తి ఉంటుంది. ఒక్కొక్కరిదీ ఒక్కొక్క తీరు. ఒక్కొక్క అభిరుచి. కొందరికి కొన్ని మేనరిజాలు. ఇంకొన్ని అలవాట్లు. బాలీవుడ్ నటీనటుల్లో ఎవరి అభిరుచి ఎలా ఉందో లెట్స్ హ్యావ్ ఎ లుక్..
Prabhas tweet about Amitabh Bachchan: 'ప్రాజెక్ట్ కే' సినిమా రెండో షెడ్యూల్ పట్టాలపై ఉంది. ప్రభాస్, అమితాబ్‌ల మధ్య సన్నివేశాలను చిత్రీకరించారు. ఇదే విషయాన్ని యంగ్ రెబల్ స్టార్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసి ఎమోషనల్ అయ్యాడు.
Aishwarya Rai summoned by Enforcement Directorate: ఐదేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన పనామా పేపర్స్ లీకేజీపై ఈడీ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్‌కి తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది.
టాలీవుడ్, బాలీవుడ్ రెండింటిలోనూ రాణిస్తున్న నటి పూజా హెగ్డే. మోస్ట్ ఎలిజుబుల్ బ్యాచ్‌లర్ హిట్‌తో మోస్ట్ నీడెడ్ హీరోయిన్గా మారిపోయింది ఈ బుట్టబొమ్మ. ఇప్పుడు తన జీవిత కల నెరవేరిందంటూ ఆనందం వ్యక్తం చేస్తోంది.
Bollywood stars and their private jets photos: బాలీవుడ్ సెలబ్రిటీలు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, శిల్పా శెట్టి రాజ్ కుంద్రా, ప్రియాంకా చోప్రా జోనస్ వంటి స్టార్, హీరోయిన్స్‌కి సొంతంగా ప్రైవేటు జెట్స్ ఉన్నట్టు బాలీవుడ్ టాక్.
KBC 13: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా క్రోర్‌పతి షోలో కోటి రూపాయలు గెలుచుకున్న రెండో వ్యక్తిగా సెక్యూరిటీ గార్డ్ కుమారుడు సాహిల్ ఆదిత్య అహిర్వార్ నిలిచాడు. వివరాల్లోకి వెళితే..
Bollywood celebrities bodyguards remunerations: స్టార్ హీరో, హీరోయిన్స్‌కి రక్షణ అందించే బాడీగార్డులు అంతే భారీ పారితోషికం అందుకుంటున్నారు. అలా పలువురు బాలీవుడ్ హీరో, హీరోయిన్స్‌కి బాడీగార్డులుగా సెక్యురిటీ ఇస్తున్న వాళ్లు అందుకుంటున్న పారితోషికంపై (Remunerations of Bollywood celebrities bodyguards) ఇప్పుడు ఓ లుక్కేద్దాం.
Vakeel Saab trailer release date: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వకీల్ సాబ్ మూవీ ట్రైలర్ విడుదలకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ మూవీ విడుదల కానుండగా మార్చి 29న వకీల్ సాబ్ ట్రైలర్ విడుదల చేయనున్నట్టు మూవీ యూనిట్ వెల్లడించింది.
Nagarjuna: టాలీవుడ్ మేటి నటుడు కింగ్ నాగార్జున ఒక్కసారిగా బిజీ అయిపోయాడు. ఏకంగా నాలుగు సినిమాలతో షెడ్యూల్ టైట్‌గానే హ్యాండిల్ చేస్తున్నాడు. నాగార్జున ఇంత బిజీగా ఉండటం ఇదే తొలిసారి.
కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో అసలు హీరోలు ఎవరు.. రీల్ నటులు ఎవరు అనేది భారత దేశ వ్యాప్తంగా స్పష్టమైంది. సినిమాల్లో విలన్ పాత్రల్లో మెప్పించిన విలన్, సినీ నటుడు సోనూ సూద్ ఏంటనేది దేశం మొత్తం చూసింది. (All Photos: Twitter)
KBC 12 Nazia Nasim | సీజన్ 12లో మొట్టమొదటి కోటీశ్వరురాలు నాజియా నసీమ్. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాంచీ నివాసి అయిన నాజియా నసీమ్ ( Nazia nasim ) పేరు కేబీసీ వేదికతో ఒక్కసారిగా మార్మోగిపోతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కేబీసీ సీజన్ 12లో తొలి కోటీశ్వరురాలిగా నాజియా నసీమ్ గుర్తింపు పొందారు.
FIR on Amitabh Bachchan and KBC 12 | ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’పై వివాదం చెలరేగింది. చివరి కేబీసీపై కేసు నమోదు వరకు వెళ్లింది. గత వారం కరమ్‌వీర్ ఎపిసోడ్లో భాగంగా అడిగిన ఓ ప్రశ్న ఆ వివాదానికి కారణమైంది. ఆ ప్రశ్న హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. కేబీసీ ఇప్పుడు కౌన్ బనేగా కమ్యూనిస్టుగా మారిపోయిందని సెటైర్లు సైతం వేశారు.
భారతీయ సినిమా దిగ్గజం అమితాబ్ బచ్చన్ నేటితో (అక్టోబర్ 11) 78వ వసంతంలోకి అడుగుపెట్టారు. దీంతో బాలీవుడ్ రారాజుకి ప్రపంచంలోని నలుదిక్కుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఐదు దశాబ్దాలుగా భారత సినీ ఇండస్ట్రీని ఎలుతూ.. కోట్లాది మంది హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని.. బాలీవుడ్ సూపర్ స్టార్.. మెగాస్టార్‌గా పేరు ప్రఖ్యాతలను పొందారు నట దిగ్గజం అమితాబ్ బచ్చన్.
బాహుబలి ( Baahubali ) చిత్రం తర్వాత టాలీవుడ్ హీరో ప్రభాస్ స్టార్డమ్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెరిగిన విషయం తెలిసిందే. సాహో సినిమా తర్వాత ప్రభాస్ (Prabhas) మూడు పాన్ ఇండియా చిత్రాల్లో నటించనున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.