MP Avinash Reddy Latest News: బుధవారం వరకు ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని సీబీఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తీర్పు ప్రకటించే వరకు కఠిన చర్యలు తీసుకోవద్దని సూచించింది. బుధవారం ముందస్తు బెయిల్‌పై తీర్పు ప్రకటిస్తామని హైకోర్టు తెలిపింది.
TDP Mahanadu In Rajahmundry: ఒక్క ఛాన్స్ అంటూ.. ముద్దులు పెట్టి అధికారంలో వచ్చిన జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశాడని మండిపడ్డారు చంద్రబాబు నాయుడు. అమ్మ ఒడి నాటకం, నాన్నబుడ్డి వాస్తవమని సెటైర్లు వేశారు.. మద్యపాన నిషేధం అని హామీనిచ్చి మద్యాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుంటున్నారని ఫైర్ అయ్యారు.
YS Avinash Reddy : కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ మీద తెలంగాణ హై కోర్టు నేడు మళ్లీ విచారణ చేపట్టనుంది. నిన్న ఈ విచారణను కోర్టు నేటికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత ఇంప్లీడ్ అయిన సంగతి తెలిసిందే.
Group-1 and Group-2 Posts In AP: ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. అతి త్వరలో గ్రూప్-1, 2 నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు సీఎం జగన్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. సాధ్యమైనంత త్వరగా నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.
Andhra Pradesh Weather Updates: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజులు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. పూర్తి వివరాలు ఇలా..
CM Jagan Released Jagananna Vidya Deevena Funds: జగనన్న విద్యా దీనెన నిధులు రూ.703 కోట్లను విద్యార్థుల తల్లల ఖాతాలోకి బటన్ నొక్కి జమ చేశారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఇప్పటివరకు ఈ పథకం కింద ప్రభుత్వం రూ.14,912.43 కోట్లు జమ చేసింది. పూర్తి వివరాలు ఇలా..
Avinash Reddy Anticipatory Bail Petition: ఎంపీ అవినాష్ రెడ్డి ముందుస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నెల 25న హైకోర్టు వెకేషన్ బెంచ్‌కు వెళ్లాలని సూచించింది. అప్పటివరకు అరెస్ట్ చేయొద్దని సీబీఐకి ఆదేశాలు ఇచ్చేందుకు నిరాకరించింది.
MP Avinash Reddy Mother Health Bulletin: ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితిపై ప్రెస్‌నోట్ విడుదల చేశారు విశ్వభారతి ఆస్పత్రి వైద్యులు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని తెలిపారు. ప్రస్తుతం సీసీయూలో ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
Temperature in AP: ఏపీలో పలు జిల్లాల్లో రేపు వర్షాలతోపాటు ఎండలు భారీగా ఉండనున్నాయి. కొన్ని జిల్లాల్లో వర్షాలతో కురుస్తాయని.. మరికొన్ని జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు ఇలా..
AP Weather Updates: పశ్చిమ బీహార్ నుండి ఉత్తర తెలంగాణ వరకు చత్తీస్‌గఢ్ మీదుగా ద్రోణి కొనసాగుతోంది అని.. ఈ ద్రోణి ప్రభావంతో ఏపీలో రానున్న మూడు రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కొన్ని చోట్ల పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ డా. బీ.ఆర్. అంబేద్కర్ తెలిపారు.
Minister Roja On Chandrababu Naidu: వాలంటీర్ల సేవలపై మంత్రి రోజా ప్రశంసల వర్షం కురిపించారు. లంచం అనే మాటకు తావులేకుండా ప్రజల వద్దకే వెళ్లి సేవలు అందిస్తున్నారని అన్నారు. జగనన్న సైనికులుగా ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందజేస్తున్నారన్నారు.
CM Jagan Speech At At Volunteers Vandhanam Programme: వాలంటీర్ వ్యవస్థ గురించి చంద్రబాబు నాయుడు ఏం అన్నారో గుర్తుపెట్టుకోవాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తన సైన్యం వాలంటీర్లేనని చెప్పిన ముఖ్యమంత్రి.. రాష్ట్రంలో ప్రతి గడపవద్దకూ వెళ్లి నిజాలు చెప్పగలిగే సత్యసారథులు అని కొనియాడారు.
Bhuma Akhila Priya Illiness: రిమాండ్ ఖైదీగా ఉన్న భూమా అఖిల ప్రియను జైలు అధికారులు కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాను ఛాతీనొప్పితో బాధపడుతున్నట్లు ఆమె చెప్పడంతో హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. అఖిల ప్రియకు వైద్యులు ఈసీజీ పరీక్షలు నిర్వహించారు.
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు ఎంపీ అవినాష్ రెడ్డి. వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. పూర్తి వివరాలు ఇలా..
Akhila priya : నంద్యాల జిల్లాలోని కొత్తపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. నారా లోకేష్ ముందే ఏవీ సుబ్బారెడ్డిపై అఖిల ప్రియ వర్గీయులు దాడి చేశారు. ఘటనలో ఆయనకు గాయాలయ్యాయి. దమ్ముంటే డైరెక్ట్‌గా రావాలని సవాల్ విసిరారు. రంగంలోకి దిగిన పోలీసులు సమస్యను పరిష్కరించారు.
High Tension in Nandyal: టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో మాజీ మంత్రి అఖిల ప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆళ్లగడ్డలో అదుపులోకి తీసుకుని నంద్యాలకు తరలించారు. రెండు వర్గాల మధ్య ఘర్షణలో నంద్యాలలో హైటెన్షన్ నెలకొంది.
YS Jagan : వైఎస్సార్ మత్య్సకార భరోసా కింద ఐదో ఏడాది సాయం అందించనుంది వైసీపీ ప్రభుత్వం. బాపట్ల జిల్లా నిజాంపట్నంలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో ఈ సొమ్మును జమ చేయనున్నారు.
CM Jagan on Pawan Kalyan: ఐదో విడత వైఎస్సార్ మత్స్యకార భరోసా నిధులను సీఎం జగన్ మంగళవారం విడుదల చేశారు. ప్రభుత్వం మంచి చేస్తుంటే.. గతంలో పాలన చేసిన వాళ్లు చూసి ఓర్వలేకపోతున్నారని అన్నారు. పొత్తులు, ఎత్తులు, జిత్తులు నమ్ముకున్నారని విమర్శించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.