Vastu Tips: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి ఉన్నట్టే వాస్తు శాస్త్రానికి కూడా విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. వాస్తు సూచనలు తప్పకుండా పాటిస్తే ఆ ఇంట ధన సంపదలు తులతూగుతాయని అంటారు. అలాంటి కొన్ని సూచనలు తెలుసుకుందాం..
Solar eclipse 2023: ఈ ఏడాది రెండవ లేదా చివరి సూర్యగ్రహణం దసరా పండుగ సమయంలో ఏర్పడనుంది. ఈ గ్రహణం కొన్ని రాశులవారిపై చెడు ప్రభావాన్ని చూపనుంది. ఆ దురదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Budh Gochar 2023: సంపద మరియు తెలివితేటలను ఇచ్చే బుధుడు సూర్యుడి రాశి అయిన సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఇతడి రాశి మార్పు మూడు రాశులవారికి అపారమైన ప్రయోజనాలను ఇవ్వనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Shani Gochar 2023: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని మేజిస్ట్రేట్ అని పిలుస్తారు. ఇతడు రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మారుస్తాడు. ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్న శని..2025 వరకు ఇదే రాశిలో ఉంటాడు. ఈ సమయంలో మూడు రాశులవారు లాభపడనున్నారు.
Surya Gochar 2023: హిందూ పంచాంగం ప్రకారం, సూర్యుడి రాశి మార్పునే సంక్రాంతి అంటారు. ఆస్ట్రాలజీలో ఇతడి రాశి మార్పు చాలా కీలకమైనది. భాస్కరుడు త్వరలోనే సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇది మూడు రాశులవారికి ప్రయోజనకరంగా ఉండనుంది.
Shukra Asta 2023: గ్రహాలు కాలానుగుణంగా ఉదయించడం లేదా అస్తమించడం చేస్తాయి. మరో వారం రోజుల్లో శుక్రుడు సింహరాశిలో అస్తమించబోతున్నాడు. శుక్రుడి రాశి మార్పు వల్ల మూడు రాశులవారు అనేక సమస్యలను ఎదుర్కోననున్నారు.
Tulsi Plant: హిందూమతంలో కొన్ని వస్తువులు, మొక్కలు, చెట్లకు విశేష ప్రాధాన్యత, మహత్యముంటాయి. అలాంటివాటిలో తులసి మొక్క అత్యంత పవిత్రమైంది. తులసి మొక్కకు నిత్యం పూజలు చేస్తే ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం..
Vastu Tips: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రం, వాస్తు శాస్త్రాలకు చాలా ప్రాధాన్యత, మహత్యమున్నాయి. వాస్తు ప్రకారం ఏ వస్తువులు ఎలా ఏ రీతిలో ఎక్కడ ఉండాలనే విషయంపై ప్రత్యేక ప్రస్తావన ఉంది. ఈ వివరాల్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి.
Vastu Tips: హిందూమతంలో జ్యోతిష్యం, వాస్తు శాస్త్రాలకు విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. జీవితం ఎలా ఉంటుందనేది జ్యోతిష్య శాస్త్రం వివరిస్తే..ఎలాగుంటే జీవితం బాగుంటుందనేది వాస్తు శాస్త్రం చెబుతుంటుంది. అందుకే ఈ రెండింటికీ అంత ప్రాముఖ్యత. పూర్తి వివరాలు మీ కోసం..
Mirror Vastu Tips: హిందూమతంలో వాస్తు శాస్త్రానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ఇళ్లు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదనే వివరాలతో పాటు ఏది ఉండవచ్చు , ఏది ఉండకూడదనే సమాచారం కూడా ఉంటుంది. అదే సమయంలో ఏ వస్తువు ఎక్కడుండాలో కూడా వాస్తు శాస్త్రం చెబుతోంది.
Benefits of Trigrahi Yogam: గ్రహాలు నిర్దిష్ట సమయం తర్వాత రాశులను మార్చడం ద్వారా అరుదైన యోగాలను ఏర్పరుస్తాయి. ఇలాంటి యోగాలలో త్రిగ్రాహి యోగం ఒకటి. త్వరలో ఈ యోగం కర్కాటకరాశిలో ఏర్పడబోతుంది. దీని వల్ల ప్రయోజనం పొందబోతున్న రాశులు ఏవో తెలుసుకుందాం.
Sun transit 2023: ఆస్ట్రాలజీలో సూర్యభగవానుడిని గ్రహాల రాజు అని పిలుస్తారు. ఈరోజు ఆదిత్యుడు కర్కాటక రాశిలోకి వెళ్లనున్నాడు. సూర్యుడి రాశి మార్పు వల్ల ఏయే రాశులవారు లాభాలను పొందబోతున్నారో తెలుసుకుందాం.
Shukra Gochar 2023: ఆస్ట్రాలజీలో శుక్రుడిని శుభగ్రహంగా భావిస్తారు. ప్రస్తుతం శుక్రుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడి సంచారం వల్ల మూడు రాశులవారు బంపర్ బెనిఫిట్స్ పొందనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Sun transit 2023: ఈ నెల 16న సూర్యభగవానుడు మిథునరాశిని విడిచిపెట్టి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. సూర్యుడి రాశి మార్పు మూడు రాశులవారికి గరిష్ట ప్రయోజనాలను ఇవ్వబోతుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుుసకుందాం.
Sun transit 2023: ఆస్ట్రాలజీలో సూర్యభగవానుడిని గ్రహాల రాజు అని పిలుస్తారు. ఈ నెల 15న సూర్యుడు తన రాశిని మార్చి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆదిత్యుడి సంచారం ఏయే రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.
Venus transit 2023: ఈరోజు శుక్రుడు తన రాశిని మార్చాడు. కర్కాటక రాశిని విడిచిపెట్టి సింహరాశిలోకి ప్రవేశించాడు. శుక్రుడి గోచారం వల్ల మూడు రాశులవారు లాభపడనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Astrology: ధైర్యాన్ని ఇచ్చే అంగారకుడు, ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు కలయిక జరగబోతుంది. వీరిద్దరూ సింహరాశిలో కలవడం వల్ల మూడు రాశులవారికి అదృష్టాన్ని ఇస్తుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Mars transit 2023: ఆస్ట్రాలజీలో ధైర్యం, భూమి మరియు వివాహానికి కారకుడిగా అంగారకుడిని భావిస్తారు. కన్యా రాశిలో అంగారక సంచారం మూడు రాశులవారు బంపర్ బెనిఫిట్స్ పొందనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.