
Prabhas Producer Divorce Issue: విడాకుల బాటలో మరో జంట.. రచ్చ కెక్కిన ప్రభాస్ నిర్మాత డివోర్స్ ఇష్యూ..
Prabhas Producer Divorce Issue: సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జరగుతాయో.. అంతే వేగంగా విడాకులు జరగుతూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో విడాకులు అనేది అన్ని వర్గాల్లో కామన్ అయిపోయినా.. గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టి అందరి ఫోకస్ సినిమా వాళ్లపైనే ఉంటుంది. ఈ కోవలో ప్రభాస్ నిర్మాత భూషణ్ కుమార్ డైవోర్స్ ఇష్యూ ఇపుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
/telugu/entertainment/divorce-prabhas-adipurush-producer-t-series-bhushan-kumar-divorce-issue-goes-viral-on-social-media-ta-125347 Feb 25, 2024, 11:52 AM IST
Prabhas house in Mumbai: ముంబై బీచ్ ఒడ్డున ప్రభాస్ ఇల్లు
Prabhas searching for house in Mumbai: బాహుబలి మూవీ తర్వాత ప్యాన్ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్న ప్రభాస్‌కి ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ మంచి మార్కెట్ ఏర్పడింది. దీంతో బాహుబలి తర్వాత సైన్ చేసిన సాహో మూవీతో పాటు రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న సినిమాలన్నీ ప్యాన్ ఇండియా సినిమాలుగానే రానున్నాయి.
/telugu/entertainment/prabhas-searching-for-house-in-mumbai-t-series-bhushan-kumar-helping-prabhas-40992 Mar 2, 2021, 11:18 PM IST
Prabhas: ఆదిపురుషుడి పాత్ర చేయడం గర్వకారణం
బాహుబలి, సాహో చిత్రంతో జాతీయ స్థాయిలో బ్రాండ్ గా ఎదిగాడు ప్రభాస్. వరుసగా జాతీయ స్థాయి సినిమాలు చేస్తున్నాడు. తాజాగా టీ సిరిస్ తో ఆదిపురుష్ సినిమా చేస్తున్న విషయాన్ని ప్రకటించాడు.
/telugu/photo-gallery/prabhas-shared-his-opinion-about-adipurush-movie-26303 Aug 18, 2020, 12:41 PM IST