AP Elections 2024: ఏపీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. అన్ని పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేయనున్నాయి. ఈలోగా ప్రముఖ సంస్థ చేసిన సర్వే సంచలనం రేపుతోంది. ఈసారి అధికారం ఎవరిదనేది ఆ సంస్థ తేల్చేసింది.
POCSO Case: మాజీ ముఖ్యమంత్రిపై పోక్సో కేసు నమోదు కావడం ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది. మైనర్ బాలికపై అత్యాచారం సంఘటనపై ఈ కేసు నమోదు కావడం హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telugudesam 2nd List: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు అధికార, ప్రతిపక్ష పార్టీలు సిద్ధమౌతున్నాయి. తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమిగా ఏర్పడగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలో దిగుతోంది. ఇప్పటికే రెండు జాబితాలు విడుదల చేసిన టీడీపీ, జనసేనలు ఇవాళ రెండో జాబితా ప్రకటించాయి.
Haryana Political Crisis: హర్యానా రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంది. కొద్దిగంటల క్రితమే.. మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ కీలక నేత నయబ్ సింగ్ సైనీ కొత్త సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు తెలుస్తోంది.
PM Modi Tour: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంటోంది.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించేందుకకు తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి సిద్ధమైంది. పదేళ్ల నాటి పొత్తు రిపీట్ అయింది. మరోవైపు ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది. ఈ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.
KV Ramana Reddy Looks On CM Post: ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడించిన.. ఇక తదుపరి ముఖ్యమంత్రిగా నేను అవుతా అని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేస్తారనే వార్తల నేపథ్యంలో ఎమ్మెల్యే వ్యాఖ్యలు కలకలం రేపింది.
Janasena Seats in Ap: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పొత్తులపై స్పష్టత వచ్చేసింది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓ వైపు, తెలుగుదేశం-జనసేన-బీజేపీ మరోవైపు సిద్దమయ్యాయి. ఇంకోవైపు కాంగ్రెస్ వామపక్షాలు కలిసి ఉనికి చాటుకునే ప్రయత్నం చేయనున్నాయి.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పొత్తులు ఏర్పడ్డాయి. తెలుగుదేశం-జనసేన-బీజేపీ పొత్తు ఖరారు కావడంతో 2014 కూటమి రిపీట్ అవుతోంది. ఇక మూడు పార్టీలతో తొలి ఉమ్మడి సభ నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
India Not A Nation: గతంలో తమిళనాడు మంత్రి సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా.. తాజాగా మరో నాయకుడు అలాంటి వ్యాఖ్యలే చేయడంతో దేశంలో తీవ్ర దుమారం రేపాయి. దేశంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజాను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
PM Modi Speech at BJP Vijaya Sankalpa Sabha: కొంతమంది తనకు కుటుంబం లేదని విమర్శిస్తున్నారని.. 140 కోట్ల మంది భారతీయులు తన కుటుంబమేనని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో దళితుల అభ్యున్నతి కోసం అనేక చర్యలు చేపట్టామని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు రెండింటిదీ ఒకే బాట అని విమర్శించారు.
Himachal Pradesh Crisis: హిమాచల్ ప్రదేశ్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కూలిపోవల్సిన ప్రభుత్వం ఊహించని రీతిలో బయటపడింది. రాజ్యసభ ఎన్నికలు తెచ్చిన సంక్షోభం ముగిసింది. అసలేం జరిగిందంటే
Jaya Prada: సినీ నటి మాజీ ఎంపీ జయప్రదను అరెస్ట్ చేయాలంటూ ఉత్తర ప్రదేశ్‌లోని రామ్‌పూర్ కోర్టు పోలీసులను ఆదేశించింది. అంతేకాదు మార్చి 6వ తేదిన తమ ముందు హాజరు పరచాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది.
Lok Sabha Election 2024: మరి కొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ వేదికగా రాజకీయం వేడెక్కింది. ఈసారి కూడా రాజధానిలోని ఏడు లోక్ సభ స్థానాలను క్వీన్ స్వీప్ చేయాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా ఓ స్టార్ నటుడిని బరిలోకి దింపబోతుంది.
Kishan Reddy Fire On Revanth Reddy: పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న బీజేపీ అందులో భాగంగా యాత్రలు చేపట్టింది. ఐదు యాత్రలతో తెలంగాణ వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేపట్టింది. ఈ యాత్రల ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
BRS Party MLAs Touch: తెలంగాణలో జాతీయ పార్టీలు బీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులను చేర్చుకునేందుకు రెండు పార్టీలు చూస్తున్నాయి. తాజాగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
Never Spoke In Parliament: తమ సమస్యలను పరిష్కరిస్తారనే ఆశతో ప్రజలు తమ ఓట్ల ద్వార ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు మాత్రం అధికారంలో కొనసాగుతూ ప్రజలను పట్టించుకోరు. వారు ఎంతలా అంటే చట్టసభలో తమ వాణి కూడా వినిపించనంతగా. తాజాగా ముగుస్తున్న లోక్‌సభలో కొందరు నోరు కూడా విప్పలేని పరిస్థితి ఉంది. ఇక వారు గెలిచి ఏం ప్రయోజనమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
Telangana: సార్వత్రిక ఎన్నికలకు తెలంగాణ బీజేపీ సిద్ధమవుతోంది. ఈసారి గతానికి కన్నా ఎక్కువ స్థానాలు సాధించడానికి 'పంచ వ్యూహం' రచించింది. రాష్ట్రవ్యాప్తంగా యాత్రల మీద యాత్రలు చేయాలని నిర్ణయించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.