Deepika Padukone Photos: బాలీవుడ్ నటి దీపికా పదుకొణె హాట్ ఫొటోలతో రెచ్చిపోయింది. తాజాగా యోగా చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ ఫొటోలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
Shehnaaz Gill: ఆ నటికి ఏమైంది... ఎందుకంతలా సల్మాన్ మీద మీద పడింది... తాగిందా లేక ఇంకేదైనా ఉందా... ఇలా సదరు నటిపై నెట్టింట విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది.
Mouni Roy Photos: బుల్లితెర నుంచి వెండితెరపై స్టార్ గా ఎదిగిన హీరో మౌనీ రాయ్.. తరచూ సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తోంది. తాజాగా మరికొన్ని పిక్స్ షేర్ చేసింది. అవేంటో చూసేద్దాం.
Kiara Advani Oops Moment: బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ ఊప్స్ మూమెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్లిట్ కట్‌తో ఉన్న డ్రెస్‌లో కియారా అసౌకర్యంగా కదులుతూ పదేపదే కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది.
Ananya Pandey Photos: ఈ ఏడాది ప్రారంభంలో 'గెహ్రయాన్' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే.. ఇప్పుడు అనేక చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా కొండ ప్రాంతాల్లో ట్రెక్కింగ్ వెళ్లిన అనన్య.. అందుకు సంబంధించిన పిక్స్ ను షేర్ చేసింది.
Mouni Roy Photos: 'నాగిని' సీరియల్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న మౌనీ రాయ్.. మరోసారి తన అందాల విందుతో రెచ్చిపోయింది. పెళ్లైన తర్వాత కూడా అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గేదేలే అంటూ రెచ్చిపోతోంది. తాజాగా కొన్ని ఫొటోలను మౌనీరాయ్ పంచుకోగా.. అవి ఇప్పుడు వైరల్ గా మారాయి.
Ananya Pandey Photos: విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న 'లైగర్' సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే తెలుగు తెరకు పరిచయం కానుంది. అటు అనేక చిత్రాల్లో బిజీగా నటిస్తూనే.. సోషల్ మీడియాలో ఫొటోషూట్ లను చేస్తోంది. తాజాగా మరికొన్ని ఫొటోలను షేర్ చేసింది. అవి ఇప్పుడు వైరల్ గా మారాయి.
Neha Sharma Photos: 'చిరుత' సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమైన నేహా శర్మ.. ఆ తర్వాత ఒకటి, రెండు చిత్రాల్లో నటించింది. ఇప్పుడు పూర్తిగా బాలీవుడ్ కే పరిమితమైన ఈ భామ.. తరచూ సోషల్ మీడియాలో ఫొటోలను పోస్ట్ చేస్తుంది. తాజాగా కొన్ని ఫొటోలను పంచుకుంది.
Esha Gupta Photos: బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ భామ.. తాజాగా కొన్ని హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసింది. అవి ఇప్పుడు వైరల్ గా మారాయి.
Mouni Roy Photos: బుల్లితెర నుంచి వెండితెరకు నటిగా ఎదిగింది బాలీవుడ్ హీరోయిన్ మౌనీ రాయ్. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె.. తనకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంటుంది. తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అవేంటో చూసేద్దాం.
Alia Bhatt Ranabir Kapoor Wedding: బాలీవుడ్ కాబోయే జంట అలియా-రణబీర్‌లను ఉద్దేశించి నటుడు సంజయ్ దత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెళ్లి తర్వాత త్వరగా పిల్లలను కనాలని రణబీర్‌కు సూచించాడు.
Robbery in Sonam Kapoor House : బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట్లో చోరీ జరిగింది. ఢిల్లీలోని సోనమ్ కపూర్-ఆనంద్ అహుజా దంపతుల నివాసంలో రూ.2.4 కోట్ల విలువైన నగలు, నగదు మాయమయ్యాయి.
Hrithik Roshan-Sussanne Khan: విడాకులు తీసుకున్న హృతిక్, సుసాన్ ఖాన్ జంట ఇప్పటికీ తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా సుసాన్ ఖాన్ రెస్టారెంట్ ఓపెనింగ్‌కి తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి వెళ్లాడు హృతిక్.
Esha Gupta Photos: ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బాలీవుడ్ నటి ఇషా గుప్తా.. ఇప్పుడు మరోసారి తన అందాలకు పని చెప్పింది. ఆమెకు సంబంధించిన కొన్ని పిక్స్ వైరల్ గా మారాయి. అవేంటో మీరూ చూసేయండి.
Malaika Arora Accident: బాలీవుడ్ నటి మలైకా అరోరా కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నటి మలైకా అరోరా కంటికి గాయమైనట్లుల తెలుస్తోంది. ప్రస్తుతం మలైకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆమె సోదరి అమృతా అరోరా మీడియాకు వెల్లడించారు.
Mouni Roy Photos: బుల్లితెర నుంచి వెండితెరకు స్టార్ స్థాయికి ఎదిగిన హీరోయిన్ మౌనీ రాయ్. ఇటీవలే తన ప్రియుడు రాహుల్ నంబియార్ ను పెళ్లాడిన ఆమె.. ఇప్పుడు విహారయాత్రలో ఎంజాయ్ చేస్తుంది. అందుకు సంబంధించిన పిక్స్ వైరల్ గా మారాయి.
అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. గర్భంతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ వైరల్ అవ్వగా.. సెలబ్రెటీలు సోనమ్ కు అభినందనలు తెలుపుతున్నారు.
Ananya Pandey Photos: బాలీవుడ్ హీరోయిన్ అనన్యా పాండే.. ఈ ఏడాది ప్రారంభం నుంచి సోషల్ మీడియాలో చురుకుగా ఉంటోంది. ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన 'లైగర్' చిత్రంలో నటించిన ఈ బ్యూటీ.. తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.