Mahesh Babu - Rajamouli -SSMB29: రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా రాజమౌళి ఆర్ఆర్ఆర్ స్పెషల్ స్క్రీనింగ్ కోసం జపాన్ దేశం వెళ్లాడు. అక్కడ మహేష్ బాబుతో చేయబోయే సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Ileana: ఇలియానా గురించి కొత్తగా ఇంట్రడ్యూస్ అవసరం లేదు. వైవియస్ చౌదరి చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన 'దేవదాస్' మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా.. ఆ తర్వాత పోకిరి సినిమాతో నెంబర్ వన్ హీరోయిన్గా టాలీవుడ్ తెరను ఏలింది. తాజాగా పెళ్లికి ముందే ఓ బిడ్డకు జన్మనిచ్చి వార్తల్లో నిలిచింది. ఈ సందర్భంగా తన బిడ్డకు కారకుడైన ప్రియుడును ఎవరైనా విమర్శిస్తే తట్టుకోలేనంటూ వ్యాఖ్యలు చేసింది.
Mahesh Babu - Guntur Kaaram World TV Premier: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా 'గుంటూరు కారం'. ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్స్ అయింది.
Samantha: హీరోయిన్ సమంత గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. గత 15 యేళ్లుగా ఈమె టాలీవుడ్ అగ్ర కథానాయికగా రాణిస్తోంది. ఆ మధ్య మయాసిటీస్తో బాధపడిన సంగతి తెలిసిందే కదా. ఈ విషయాన్ని అభిమానులతో ఎందుకు చెప్పాల్సి వచ్చిందనే విషయాన్ని తాజాగా వెల్లడించింది.
అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది జాన్వీ కపూర్. అంతేకాదు సినీ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఐడెండిటీ తెచ్చుకునే పనిలో పడింది. ఇప్పటి వరకు బాలీవుడ్ సినిమాల్లో నటించినా సరైన బ్రేక్ రావడం లేదు. దీంతో తల్లి బాటలో దక్షిణాది సినీ ఇండస్ట్రీపై నజర్ పెట్టింది. ప్రస్తుతం ఈ భామ ఎన్టీఆర్ దేవర మూవీతో సౌత్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతుంది. అలాగే రామ్ చరణ్ సినిమాలో ప్రధాన కథానాయికగా ఛాన్స్ కొట్టేసింది.
Bhimaa movie 1st Week World Wide Box Office Collections: మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'భీమా'. ఈ చిత్రంలో మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో అదరగొట్టాడు. మహా శివరాత్రి కానుకగా విడుదలైన ఈ సినిమాకు ఓ మోస్తరు టాక్ సొంతం చేసుకుంది.నిన్నటితో ఫస్ట్ వీక్ పూర్తి చేసుకున్న ఈ సినిమా క్లీన్ హిట్‌కు ఎంత దూరంలో ఉందంటే..
Rashmika Mandanna: రష్మిక మందన్న గురించి కొత్త పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం మన దేశంలో అసలుసిసలు ప్యాన్ ఇండియా హీరోయిన్గా రష్మిక దూసుకుపోతుంది. తాజాగా ఈమె బ్రాండింగ్ చేస్తోన్న ఒనిట్సుక టైగర్ వరల్డ్ టాప్ 10లో ఒకటిగా నిలిచింది.
Jahnvi Kapoor: శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన జాన్వీ కపూర్ తనకంటూ స్పెషల్ ఐడెండిటీ తెచ్చుకునే పనిలో పడింది. ఇప్పటి వరకు హిందీ సినిమాల్లో నటించినా సరైన బ్రేక్ రావడం లేదు. దీంతో తల్లి బాటలో సౌత్ సినీ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఈ భామ ఎన్టీఆర్ దేవర మూవీతో సౌత్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతుంది. అలాగే రామ్ చరణ్ సినిమాలో ప్రధాన కథానాయికగా ఛాన్స్ కొట్టేసింది.
Shraddha Das:కొంత మందికి ఎంత గ్లామర్, యాక్టింగ్ అనుభవం ఉన్న కొన్ని పాత్రలకే పరిమితం అవుతారు. అలాంటి భామల్లో శ్రద్ధా దాస్ ఒకరు. తెలుగులో ఈమె కేవలం గ్లామరస్ పాత్రలకే పరిమితమైంది. అల్లరి నరేష్‌తో చేసిన 'సిద్దు ఫ్రమ్ సీకాకుళం' సినిమాతో పరిచమైన ఈ భామ.. అల్లు అర్జున్ 'ఆర్య 2' మూవీతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది. ఆ తర్వాత అవకాశాలు వచ్చినా.. మెయిన్ హీరోయిన్‌కు తక్కువ. సెకండ్ హీరయిన్కు ఎక్కువ అన్నట్టు తయారైంది శ్రద్ధా దాస్ పరిస్థితి.
Taapsee: తాప్సీ పన్ను గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. చాలా మంది ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ ఈ ముద్దుగుమ్మ ముందుగా రచ్చ గెలిచి ఇంట గెలించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ.. తను ఎంతో మందితో డేటింగ్ చేశాను కానీ అతను మాత్రం ప్రత్యేకం అంటూ మాట్లాడటం హాట్ టాపిక్‌గా మారింది.
Pooja Hegde Assets: పూజా హెగ్డే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ కథానాయికగా తన హవా నడిపించింది. ఆ తర్వాత వరుస ఫ్లాపులు పలకరించడంతో ఈమె పై ఐరన్ లెగ్ ముద్ర వేసారు. నిన్న మొన్నటి అగ్ర హీరోల ఫస్ట్ ఛాయిస్ ఆమె ఉండేడి. ఆమె యాక్ట్ చేస్తే సినిమా హిట్ అనేంతగా పాపులారిటీ సంపాదించింది. ఆ తర్వాత ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. ప్రస్తుతం చేతిలో సరైన ఆఫర్స్ లేక హాట్ ఫోటో షూట్స్‌ను నమ్ముకుంది. ఐతే ఇన్నేళ్ల కెరీర్లో ఈమె తనకు వచ్చిన రెమ్యునరేషన్స్తో బాగానే కూడబెట్టినట్టు సమాచారం.
Meera Chopra Marriage: పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'బంగారం' సినిమాలో కథానాయికగా నటించిన మీరా చోప్రా గుర్తుందా. ఈ సినిమా తర్వాత తెలుగులో ఒకటి అర చిత్రాలు చేసిన పెద్దగా గుర్తింపు రాలేదు. తాజాగా ఈమె తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన రక్షిత్ కేజ్రీవాల్‌ను రాజస్థాన్‌లోని ఓ రిసార్ట్‌లో పెళ్లి చేసుకుంది. దానికి సంబంధించిన ఫోటోలను ఈ అమ్మడు తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది.
Raashii Khanna: ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా.. ఇంతింతై అన్నట్టు కథానాయికగా దూసుకుపోతుంది. అటు కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ సినిమాల్లో తనదైన శైలిలో రాణిస్తోంది. అంతేకాదు నిన్న మొన్నటి వరకు ఒద్దుగా బొద్దుగా ఉండే ఈ భామ స్లిమ్‌గా సన్నజాజి తీగలా మారిపోయింది.
Top Heroine: వెండితెరపై వెలుగుజిలుగుల మధ్య ఉండే హీరోయిన్స్ జీవితాలు.. తెర వెనక ఎంత నరక ప్రాయంగా ఉంటాయో కొంత మంది హీరోయిన్స్‌ను చూస్తే తెలుస్తోంది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన హీరోయిన్స్ పెళ్లి తర్వాత ఎన్నో కష్టానష్టాలు అనుభవించిన ఘటనలు కోకొల్లలు. ఇందుకు ఏ ఇండస్ట్రీ హీరోయిన్ మినహాయింపు కాదు. తాజాగా బాలీవుడ్‌ను ఏలిన ఒకప్పటి స్టార్ వారసురాలు తన భర్త తనతో చేయరాని పనులు చేయించబోయాడంటూ రచ్చ ఎక్కడం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.
Mahesh Babu - Rajamouli -SSMB29: రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథతో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా షురూ చేసారు రాజమౌళి. తాజాగా ఈ సినిమా కోసం బాహుబలి లెవల్లో పెద్ద స్కెచ్చే వేసాడు.
NTR - Hrithik - War 2: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్యాన్ ఇండియా లెవల్లో అందరు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీల్లో 'వార్ 2' ఒకటి. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా సౌత్, నార్త్ సూపర్ స్టార్స్ అయిన ఎన్టీఆర్, హృతిక్ రోషన్ల కలయికలో తెరకెక్కుతోన్న ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాపై ఓ బిగ్ అప్డేట్ ఒకటి సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Mahesh Babu - Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన 'గుంటూరు కారం'. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా నెల క్రితమే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ స్ట్రీమింగ్కు వచ్చిన 5 వారాలు పూర్తైయిన హిందీ వెర్షన్ మాత్రం అక్కడ టాప్ 10లో ట్రెండ్ అవుతోంది.
Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్.. తెలుగులో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ తర్వాత ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆ తర్వాత ప్రభాస్ ప్రతి సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో విడుదలవుతోంది. గతేడాది చివర్లో 'సలార్' మూవీతో పలకరించారు. ఈ సందర్భంగా ప్రభాస్ తెలుగులో మరో అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. తెలుగులో మరే ఇతర హీరో ఈ రికార్డు రీచ్ కావడం అంత ఈజీ కాదు.
Animal World Television Premier: గతేడాది డిసెంబర్ 1న భారీగా విడుదలైన యానిమల్ మూవీ భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో విడుదలై అందరి అంచనాలకు తగ్గట్టు భారీ వసూళ్లనే సాధించింది. సందీప్ రెడ్డి వంగా యాక్షన్ కమ్ లవ్ సెంటిమెంట్ కలగలసి ఈ మూవీ మంచి విజయాన్నే సాధించింది. ఇప్పటికే ఓటీటీ వేదికగా దుమ్ము లేపిన ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు రెడీ అవుతోంది.
Bhimaa movie 4 days World Wide Box Office Collections: మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'భీమా'. ఈ చిత్రంలో మరోసారి పోలీస్ పాత్రలో కనిపించారు. మహా శివరాత్రి కానుకగా విడుదలైన ఈ సినిమాకు ఓ మోస్తరు టాక్ సొంతం చేసుకుంది. మరి టాక్‌కు తగ్గట్టు ఈ సినిమా ఇప్పటి వరకు రాబట్టిన వసూళ్ల విషయానికొస్తే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.