
Business Ideas: ఎకరం పొలంలో ఈ పంట సాగు చేస్తే.. తక్కువ సమయంలో 3 లక్షలు మీ సొంతం
Business Ideas: తెలివితేటలు ఉంటే ఎలాగైనా బతకవచ్చు. ఉన్న ఊరిలోనే లక్షలు సంపాదించవచ్చు. అందుకు ఎకరం పొలం ఉంటే చాలు. లేదంటే కౌలుకు తీసుకున్నా పర్వాలేదు. ఈ పంటను సాగు చేస్తే తక్కువ సమయంలోనే అంటే మూడు నెలల్లోనే పంట చేతికి వస్తుంది. ఈ పంట సాగు చేస్తే సీజ్ లో 2 నుంచి 3లక్షల వరకు ఆదాయం పక్కగా వస్తుంది. ఇంతకూ ఆ పంట ఏదో చూద్దామా.