Wife Eating Gutkha and Drinking Alcohol: భర్త తప్ప తాగి ఇంటికొచ్చి భార్యను ముప్పుతిప్పలు పెట్టడం సర్వసాధారణం. పాపం అలాంటి భర్త చేతిలో ఆ భార్య పడే నరకయాతన అంతా ఇంతా కాదు. పెళ్లి అయ్యాకే తన భర్త అసలు రంగు ఏంటో తెలిసింది అని బాధితురాలు చెప్పుకోవడం చూస్తుంటాం. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఘటనలో మాత్రం సీన్ రివర్స్ అయింది. భార్యే తప్ప తాగి భర్తకు చుక్కలు చూపిస్తోంది.
Man Injects Wife With HIV: ఆరోగ్యం బాగుంటుందని చెబుతూ హెచ్ఐవి పాజిటివ్ బ్లడ్ ఇంజెక్షన్ ఇప్పించిన తన భర్త.. ఇటీవల హెల్త్ చెకప్ లో తనకు హెచ్ఐవి పాజిటివ్ అని తేలడంతో ఆ నేరం తనపైకి రాకుండా ప్రెగ్నెన్సీ సమయంలోనే హెచ్ఐవి సోకి ఉంటుందేమోనని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని బాధితురాలు వాపోయింది.
Sania Mirza - Shoaib Malik to Announce their Divorce Very Soon: సానియా మీర్జా, షోయబ్ మాలిక్ తాము విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించకపోవడానికి ఓ కారణం ఉందని తెలుస్తోంది.
Is Shoaib Malik cheated wife Sania Mirza. వివాహేతర సంబంధమే భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ల విడాకులకు కారణమా?.
Google Co Founder Sergey Brin files Divorce. ప్రపంచంలోని కుబేరుల జాబితాలో ఆరో స్థానంలో ఉన్న సెర్జీ బ్రిన్, నికోల్ షనాహాన్ తాజాగా విడాకుల కోసం దరఖాస్తు చేశారట.
Imran-Avanthika: టాలీవుడ్ ప్రముఖ జంట నాగచైతన్య వర్సెస్ సమంతల విడాకుల వ్యవహారం ముగియకముందే మరో జంట దూరమౌతోంది. ఈసారి దూరమయ్యేది బాలీవుడ్ జంట కావడం గమనార్హం.
Samantha, Preetham Jukalkar friendship. నాగ చైతన్యతో విడాకులు తీసికోవడానికి స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కరే కారణమని నెట్టింట వార్తలు వచ్చినా.. సమంత మాత్రం అవేమీ పట్టించుకోలేదు. ప్రీతమ్‌తో తన స్నేహ బంధాలను మాత్రం తెంచుకోలేదు.
Dhanush, Aishwaryaa divorce Ram Gopal Varma Tweets: ధనుష్, రజనీకాంత్ కూతురు ఐశ్వర్య విడాకుల వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రామ్ గోపాల్ వర్మ వరుసగా ట్వీట్స్ చేశాడు. పెళ్లిపై తన అభిప్రాయం తెలిపాడు ఈ సెన్సేషనల్ డైరెక్టర్.
Dhanush Aishwarya Divorce: సినీ పరిశ్రమలో పెరిగిపోతున్న విడాకులు. విడాకులు తీసుకున్న రజనీకాంత్ కూతురు ఐశ్వర్య, తమిళ హీరో ధనుష్. 18 ఏళ్ల వైవాహిక జీవితానికి వీడ్కోలు పలికింది ఈ జంట.
Samantha's father Joseph Prabhu: సమంత, నాగ చైతన్యల విడాకుల మ్యాటర్ ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్ అయింది. ది ఫ్యామిలీ మేన్ -2 వెబ్ సిరీస్‌తో హిందీ ఆడియెన్స్‌కి కూడా సుపరిచితురాలైన సమంత విడాకుల వ్యవహారం వారిని కూడా చర్చించుకునేలా చేస్తోంది.
Lucknow: చిన్న చిన్న సమస్యలకే విడాకులు తీసుకునే భార్యభర్తలను చూస్తూనే ఉంటాం. తాజాగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్‌లో చోటుచేసుకుంది. భార్య రోజూ స్నానం చేయడం లేదన్న కారణంతో ఓ భర్త విడాకులు కోరాడు.
Shikhar Dhawan divorce with Ayesha Mukherjee: ఆయేషా ముఖర్జీకి ఇలా విడాకులు తీసుకోవడం ఇది రెండోసారి. గతంలో ఆయేషా ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లి (Ayesha Mukherjee first marriage) చేసుకున్న ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాకా అతడితో విడాకులు తీసుకుంది.
Aamir khan, kiran rao divorce news:ఆమీర్ ఖాన్, కిరణ్ రావ్ దంపతులు షాకింగ్ న్యూస్ చెప్పారు. తమ 15 ఏళ్ల దాంపత్య జీవితానికి ఫుల్స్టాప్ పెడుతున్నట్టు అమీర్ ఖాన్, కిరణ్ రావ్ దంపతులు ప్రకటించారు. తమ వైవాహిక జీవితంలో ఎన్నో తీపి జ్ఞాపకాలు, ఆనందాలు, హాయిగా గడిపిన రోజులు ఎప్పటికీ గుర్తుండిపోతాయని వెల్లడించిన అమీర్ ఖాన్, కిరణ్ రావ్ దంపతులు ఇకపై తాము తమ జీవితాల్లో కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టాలని భావిస్తున్నట్టు అభిమానులకు తెలిపారు.
Weird Law : వివాహం తరువాత విడాకులు అనే కల్చర్ అనేక దేశాల్లో సాధారణం అయింది. కానీ ఫిలిప్పిన్స్‌లో (Philippines) మాత్రం విడాకులు తీసుకోవడం సాధ్యం కాదు. ఇక్కడ ఉన్న విచిత్రమైన చట్టం (Weird Law) అక్కడి దంపతులను విడాకులు తీసుకోకుండా నిరోధిస్తోంది. అక్కడి చట్టం ఎట్టిపరిస్థితిలో డైవోర్స్ (Divorce) తీసుకోవడాన్ని అనుమతించదు.
అతి ఎక్కడైనా ప్రమాదమన్నారు గానీ..ప్రేమ, అభిమానంలో మాత్రం చెప్పలేదు. కానీ ప్రేమలో కూడా అతి ప్రమాదమేనని నిరూపిస్తోంది ఈ ఘటన. ఇంత ప్రేమను భరించలేకపోతున్నా...విడాకులిప్పించమంటోంది సదరు మహిళ.
Actress Vanitha | తమిళ సినీ ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమె ఎవరో కాదు... వనితా విజయ్ కుమార్. సీనియర్ నటుడు విజయ్ కుమార్-మంజుల దంపతుల వారసురాలిగా పరిశ్రమకు పరిచయమైన వనిత.. సినిమాల్లో కంటే వ్యక్తిగత జీవితంతోని వివాదాల వల్లే ఎక్కువ పాపులర్ అయిందని చెప్పుకోవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.