
Khairatabad Ganesh 2024 Nimajjanam Live: మళ్లీ రావయ్య.. గణపయ్య.. గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణనాథుడు..
Khairatabad Ganesh Immersion Live Updates: గణేష్ నిమజ్జనానికి గ్రేటర్ హైదరాబాద్ సిద్ధమైంది. ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర, బాలాపూర్ లడ్డూ వేలంపాట కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గణనాథుడి నిమజ్జనం లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.