Healthy Lifestyle: ఆరోగ్యవంతమైన జీవనం సాగించేందుకు ఎలాంటి అలవాట్లు పాటించాలి? వ్యాయామం, ఆహారం, నిద్ర విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం? నిపుణుల సలహాలు ఇలా..
Tips for Healthy Lifestyle: బిజీ జీవితాల్లో పడి చాలామంది తమ ఆరోగ్యాన్ని అశ్రద్ద చేస్తారు. తిండి దగ్గరి నుంచి రోజువారీ అలవాట్ల వరకూ అన్నీ అస్తవ్యస్తంగా మారిపోతాయి. ఫలితంగా ఆ ప్రభావం మానసిక, శారీరక ఆరోగ్యంపై పడుతుంది. ఇక్కడ చెప్పిన 10 టిప్స్ పాటించడం ద్వారా మంచి లైఫ్ స్టైల్‌తో మీరు ముందుకు సాగవచ్చు.
మన దేశంలో దేవతగా పూజించే తులసి మొక్క ఎంత ప్రాముఖ్యమైందో మన అందరికి తెలిసిందే.. అయితే తులసి ఆకుల వలన కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.. అవేంటో మీరే తెలుసుకోండి
మనం రోజుకి ఎంత మోతాదులో ఉప్పుని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది ( How much salt is enough salt ). ఎక్కువ ఉప్పు తినడం వల్ల అది మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
కరోనా కష్ట సమయంలో అందరూ ఆరోగ్యం (Lifestyle Tips)పై దృష్టిసారిస్తున్నారు. పనులు చేస్తూ ఒత్తిడికి గురవుతుంటాం. కొన్ని ఆరోగ్య చిట్కాలుతో ఒత్తిడిని జయించి.. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.