Weight Control In 7 Days: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటూ ఉన్నారు. దీని వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా వీరిలో శరీర బరువు పెరగడం వల్ల ఇలాంటి సమస్యలకు గురవుతున్నారని నిపుణులు తెలుపుతున్నారు.
Lose Weight In 7 Days: బరువు తగ్గాలంటే వ్యాయామాలు చేయడంతో పాటు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అంతేకాకుండా తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్ అధిక పరిమాణంలో ఉండేట్లు చూసుకోవాలి. ముఖ్యంగా బయట లభించే జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాల్సి ఉంటుంది.
Weight Loss Tips At Home: ఆధునిక జీవనశైలి కారణంగా బరువు పెరగడం సాధారణ సమస్యగా మారింది. భారత్‌లో ఈ సమస్యతో ప్రతి పది మందిలో నలుగురు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో వీరు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.
Weight Loss Tips: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యల బారిన పడుతున్నారు. దీని కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఆదే క్రమంలో గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం బారిన పడుతున్నారు.
Weight Loss In 10 Days: మారుతున్న జీవశైలి కారణంగా చిన్న వయసులోనే బరువు పెరగడం, మధుమేహం వంటి సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పడికీ ఎలాంటి ఫలితాలను పొందలేకపోతున్నారు.
Mistakes in Weight Loss: బరువు పెరగడం పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రస్తుతం చాలా మంది ఈ సమస్యల బారిన పడుతున్నారని ఆరోగ్య నివేదికలు తెలుపుతున్నాయి. అయితే బరువును నియంత్రించేందుకు చాలా మంది వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
Weight Loss Tips: ప్రస్తుతం భారత్‌లో నలుగురిలో ముగ్గురు బరువు పెరగడం వంటి సమస్యలకు గురవుతున్నారు. అయితే ఆయిల్ ఫుడ్స్ తినడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
Mushroom For Diabetes: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది మధుమేహా సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ప్రస్తుతం వెల్లడైన వైద్య నివేదకల ప్రకారం.. చాలా మంది చక్కెర వ్యాధి సమస్య బారిన పడుతున్నారని పేర్కొన్నాయి.
Weight Loss Tips: కరోనావైరస్ కారణంగా చాలా టెక్ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చేశాయి. దీని వల్ల ఉద్యోగ్యులు ఇంటి నుంచే పని చేయడం మొదలు పెట్టారు. ఈ సమయంలో చాలా మంది అనేక రకాల అనారోగ్య సమస్యలకు గురయ్యారు.
Weight Loss: ప్రస్తుతం ఎవ్వరూ శరీరం మీద శ్రద్ధ పెట్టడం లేదు. దీని వల్ల బరువు పెరిగి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. హెల్తీ ఆరోగ్యం కోసం తినే ఆహారం పట్ల శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Weight Loss Tips: భారతీయుల వంటగదిలో చాలా రకాల ఆయుర్వేద మూలికలుంటాయి. కానీ వాటి విలువ చాలా మందికి తెలియదు. కిచెన్‌లో ఉండే ఉప్పు, పంచదార, అల్లం, నిమ్మకాయలు శరీరానికి అనేక ప్రయోజనాలను చేకూర్చుతాయి.
Isabgol For Weight Loss: ప్రస్తుతం చాలా మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడడం ఎవరికైనా అంత సులువు కాదు. ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి జిమ్ చేయడం, ఆరోగ్యకరమైన ఫుడ్‌ను తీసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు.
Weight loss tips, Drinks to lose weight: పొట్టలో కొవ్వును తగ్గించుకోవడానికి నిమ్మరసం ( Lemon water) బాగా ఉపయోగపడుతుంది. నిమ్మరసంలో బెల్లం (Jaggery) కలిపితే ఇంకా మంచి ప్రయోజనం ఉంటుంది. Lemon water with jaggery and ginger flavors: ఈ జ్యూస్‌ను తయారు చేసే విధానం ఏంటంటే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.