Ind vs Aus: ప్రపంచకప్ 2023 ప్రారంభమై మూడ్రోజులైనా టీమ్ ఇండియా మొదటి మ్యాచ్ రేపు జరగనుంది. చెన్నై వేదికగా జరగనున్న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌పై అందరి దృష్టీ నెలకొంది. చెన్నై పిచ్ ఎవరికి అనుకూలమనేది ఇప్పుడు పరిశీలిద్దాం..
India Vs Australia Head To Head Records: ప్రపంచ కప్‌లో సొంతగడ్డపై హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న భారత్.. ఆదివారం తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి.. ప్రపంచ కప్ వేటను విజయంతో ఆరంభించాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌కు రెండు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది..? పిచ్ రిపోర్ట్ ఎంటి..? వివరాలు ఇలా..
World Cup 2023 Opening Ceremony: ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు బీసీసీఐ అనూహ్యంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వరల్డ్ కప్ ఓపెనింగ్ సెర్మనీ రద్దు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మ్యాచ్‌ల నిర్వహణ మధ్యలో లేదా మ్యాచ్‌లు అన్ని ముగిసిన తరువాత చివర్లో వేడుక నిర్వహించాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ICC World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 త్వరలో ప్రారంభం కానుంది. ఈసారి జరనున్న టోర్నీలో ఐసీసీ కొత్తగా మూడు నిబందనలు తీసుకొస్తోంది. దాంతో క్రికెట్ అభిమానులకు మరింత కిక్ రానుంది.
Golden ticket: 2023 వన్డే వరల్డ్ కప్ భారత్ లో జరగనున్న నేపథ్యంలో గోల్డెన్ టికెట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది బీసీసీఐ. ఇందులో భాగంగా మంగళవారం సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఈ టికెట్ ను బీసీసీఐ సెక్రటరీ జై షా అందజేశారు.
World Cup 2023 Tickets Online Booking Date: క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్‌ల టికెట్లు ఈ నెల 25వ తేదీ నుంచి ఆన్లైన్లో అందుబాటులోకి రానున్నాయి. టీమిండియా మ్యాచ్‌ల టికెట్లను దశల వారీగా విక్రయించనుంది ఐసీసీ.
ICC World Cup 2023 Rescheduled Dates: క్రికెట్ ప్రియులను ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న ఐసిసి క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ లను రీషెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏయే దేశాల మధ్య ఎప్పుడు, ఎక్కడ క్రికెట్ మ్యాచ్ జరగనుంది అనే పూర్తి వివరాలు ఇదిగో.
Zimbabwe vs Scotland: జింబాబ్వే వరుసగా రెండోసారి వన్డే ప్రపంచకప్ కు దూరమైంది. తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ లో స్కాట్లాండ్ చేతిలో ఓడి మెగా టోర్నీకి దూరమైంది. 2019లోనూ జింబాబ్వే క్వాలిఫయింగ్ టోర్నీకి అర్హత సాధించలేదు.
ODI World Cup 2023: ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి వన్డే వరల్డ్ కప్ సమరం ఆరంభం కానుంది. తొలి మ్యాచ్ లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య తలపడుతున్నాయి. మరి ఈ వరల్డ్ కప్ లో ఏ జట్టుకు ఎవరు సారథిగా వ్యవహారించనున్నారో తెలుసుకుందాం.
ICC World Cup 2023 Full Schedule and Fixtures Dates and Venues: భారత్ వేదికగా జరిగే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు మెగా టోర్నీ జరగనుంది. ఫుల్ షెడ్యూల్ ఇదే..
Free Streaming: యావత్ ప్రపంచ క్రికెట్ ప్రేమికులకు శుభవార్త. త్వరలో ప్రారంభం కానున్న ఐసీసీ ప్రపంచకప్ 2023, ఆసియా కప్ 2023 మ్యాచ్‌లను ఉచితంగా వీక్షించే అవకాశం లభిస్తోంది. ఐపీఎల్ తరహాలోనే రెండు టోర్నీలు ఉచితగా స్ట్రీమ్ కానున్నాయి.
ICC World Cup 2023: ఐపీఎల్ 2023 దాదాపు ముగియవస్తోంది. ఇప్పుడు మరో మెగా క్రికెట్ టోర్నీకు రంగం సిద్ధమైంది. ఐసీసీ ప్రపంచకప్ 2023 త్వరలో ప్రారంభం కానుంది. ఈ ఏడాదిలో అతిపెద్ద టోర్నీకు సర్వం సిద్ధమైంది.
Pakistan In ICC World Cup 2023: ఇదే ఏడాది జరగనున్న ఆసియా కప్ లోనూ స్టేడియమ్స్ విషయంలో హైబ్రిడ్ మోడల్ ప్రవేశపెట్టాలని ఐసిసి యోచిస్తోంది. అందుకు కారణం ఆసియా కప్ 2023 కి పాకిస్థాన్ హోస్ట్ కాగా.. పాకిస్థాన్ కి వెళ్లేందుకు భారత్ జట్ట సిద్ధంగా లేదు. దీంతో పాకిస్థాన్, ఇండియా కాకుండా మరో దేశంలో టీమిండియా మ్యాచులు నిర్వహించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.