India Vs Australia Pitch Report and Dream11 Team Top Pics: సీనియర్లు దూరమైనా తొలి వన్డేలో టీమిండియా అదగొట్టింది. పటిష్ట ఆసీస్‌ను చిత్తు చేసి మూడు వన్డేల సిరీస్‌లో శుభారంభం చేసింది. నేడు రెండో వన్డేలోనూ ఓడించి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది.
India Vs Australia Toss and Playing 11: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం తొలి వన్డే ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ చాలా రోజుల తరువాత వన్డే ఆడనున్నాడు.
India vs Australia Dream11 Tips and Live Streaming Details: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వేన్డే సిరీస్ శుక్రవారం నుంచి షురూ కానుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్థిక్ పాండ్యా వంటి ప్లేయర్లు లేకుండా టీమిండియా తొలి రెండు వన్డేలు ఆడనుంది. మొహలీలో మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభకానుంది.
IND vs AUS: మరో నాలుగు రోజుల్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించింది అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.
Virat Kohli-Ajinkya Rahane: భారత్ ఆశలన్నీ విరాట్ కోహ్లీ, అజింక్య రహానేలపైనే ఉన్నాయి. ఆదివారం చివరి రోజు కంగారూ బౌలర్లను ఈ ఇద్దరు ఎంత దీటుగా ఎదుర్కొంటే.. టీమిండియా విజయ అవకాశాలు అంత మెరుగవుతాయి. భారత్ విజయానికి మరో 280 రన్స్ కావాల్సి ఉంది. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి.
Ind Vs Aus Day 4 Highlights: టీమిండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో రోజు ఆటలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. భారత్ రెండో ఇన్నింగ్స్ సాగుతుండగా.. ఓ అభిమాని తన స్నేహితురాలికి రింగ్ పెట్టి ప్రపోజ్ చేశాడు. యువకుడి ప్రపోజ్‌కు యువతి కూడా ఒకే చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
India Vs Australia WTC Final 2023 Updates: డబ్ల్యూటీసీ ఛాంపియన్‌గా నిలిచేంందుకు టీమిండియాకు మరో 280 పరుగులు కావాలి. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, పుజారా ఔట్ అయిపోయారు. ఇక ఆశలన్నీ విరాట్ కోహ్లీ, రహానేపైనే ఉన్నాయి.
Ind VS Aus WTC Final 2023 day 4 Live Updates: డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఎదురీదుతోంది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను 270 వద్ద డిక్లేర్ చేయడంతో భారత్ ముందు 444 పరుగుల టార్గెట్‌ను విధించింది. అనంతరం టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించగా.. 18 పరుగులు చేసి గిల్ ఔట్ అయ్యాడు. అయితే థర్డ్ అంపైర్ ఇచ్చిన తప్పుడు నిర్ణయానికి గిల్ బలయ్యాడని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
WTC Final 2023, Ind vs Aus: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్లు బాల్ ట్యాంపరింగ్ చేశారనే వార్తలు భగ్గుమన్నాయి. బాల్ ట్యాంపరింగ్ చేసి భారత కీలక ఆటగాళ్లను ఆస్ట్రేలియా జట్టు ఔట్ చేసిందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఆరోపించారు.
Ind vs Aus WTC Final Day 2 Highlights: విరాట్ కోహ్లీపై నెటిజన్లు ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. రెండో రోజు ఆటలో కోహ్లీ తక్కువ స్కోరుకే ఔట్ అయి పెవిలియన్‌కు చేరుకున్నాడు. అయితే కాసేపటికే ఫుడ్ తింటూ కనిపించడంతో నెట్టింట ట్రోలింగ్ జరుగుతోంది.
Ind Vs Aus WTC Final 2023 Day 1 Updates: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలవాలన్న టీమిండియా ఆశలకు ఆసీస్ బ్యాట్స్‌మెన్ అడ్డుకట్ట వేస్తున్నారు. తొలి రోజు మొదట గంట ఆధిపత్యం ప్రదర్శించిన భారత బౌలర్లు ఆ తరువాత పూర్తిగా తేలిపోయారు. కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన తప్పులు కూడా ఆసీస్‌కు కలిసి వచ్చాయి.
Rohit Sharma DRS Viral Video: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో ఎంత సీరియస్‌గా ఉంటాడో.. ఒక్కోసారి అంతే ఫన్నీగా ఉంటాడు. ఆసీస్‌తో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ టెస్ట్ మ్యాచ్ తొలి రోజు వెరైటీగా డీఆర్ఎస్ కోరి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వీడియోను మీరూ చూసేయండి.
India Vs Australia WTC Final 2023 Updates Toss and Playing 11: డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. పిచ్ పేసర్లకు సహకరించే అవకాశం ఉండడంతో ఒక స్పిన్నర్‌తోనే భారత్ బరిలోకి దిగింది.
India Vs Australia Playing 11 Live Updates and Live Streaming Details: డబ్ల్యూటీసీ ఫైనల్ పోరుకు టీమిండియా, ఆసీస్ జట్లు రెడీ అయ్యాయి. ఐపీఎల్ ఆడి నేరుగా ఇంగ్లాండ్‌కు చేరుకున్న భారత ఆటగాళ్లు.. టెస్ట్ ఫార్మాట్లో ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇంగ్లాండ్ పరిస్థితుల దృష్ట్యా కంగారూ జట్టు హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.
WTC Final 2023, Virat Kohli Records V s Australia. డబ్ల్యూటీసీ ఫైనల్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ కీలకంగా మారే అవకాశం ఉంది. కోహ్లీని కొన్ని రికార్డ్స్ ఊరిస్తున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం.
India Vs Australia Dream11 Team Tips WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. ముందుగానే ఇంగ్లాండ్‌కు చేరుకున్న రెండు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో ముగినిపోయారు. పిచ్ రిపోర్ట్, డ్రీమ్ 11 టీమ్ టిప్స్, హెడ్ టు హెడ్ రికార్డులు మీ కోసం
World Test Championship Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరిగే ఓవల్ గ్రౌండ్లో టీమిండియా బౌలర్లకు మెరుగైన రికార్డే ఉంది. ప్రస్తుతం జట్టులో ఉన్న బౌలర్లకు ఒక్క మ్యాచ్ అయినా ఆడిన అనుభవం ఇక్కడ ఉంది. ఈ పిచ్‌పై గతంలో రవీంద్ర జడేజా మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇతర బౌలర్ల ప్రదర్శన ఎలా ఉందంటే..?
Ricky Ponting React on India Playing 11 for WTC Final 2023. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం భారత్ ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో బరిలోకి దిగుతుందని రికీ పాంటింగ్ పేర్కొన్నాడు.
WTC Final 2023, Cricket Australia Picks WTC Team Of The Tournament. డబ్ల్యూటీసీ ఫైనల్ నేపథ్యంలో గత రెండేళ్లలో బాగా రాణించిన వివిధ దేశాల ఆటగాళ్లతో కూడిన తమ జట్టుని సీఏ ప్రకటించింది.
Aaron Finch Picks Ishan Kishan instead of KS Bharat. డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 కోసం భారత భారత తుది జట్టును ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఎంపిక చేశాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.