IND vs AUS 3rd Test: రికార్డుల రారాజుగా విరాట్ కోహ్లీని మరో రికార్డు ఊరిస్తోంది. టీమిండియా రన్ మెషిన్‌గా పేరు తెచ్చుకున్న కింగ్ కోహ్లీ.. మరో 77 పరుగులు చేస్తే టెస్టుల్లో తన మరో రికార్డు సొంతం చేసుకుంటాడు. ఇంతకు ఆ రికార్డు ఏమిటి..? కోహ్లీ 77 పరుగులు చేస్తే ఎవరి సరసన చేరతాడు..?
Jasprit Bumrah may miss IPL 2023 due to Injury. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.
Ravi Shastri backs Shubman Gill for last two India vs Australia Tests. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోని చివరి రెండు టెస్టుల్లో ఓపెనర్‌గా శుభ్‌మాన్ గిల్‌కు ఛాన్స్ ఇవ్వాలి భారత మాజీ కోచ్ రవిశాస్త్రి సూచించాడు.
Ravichandran Ashwin 9 Wickets Away in most wickets in the Border-Gavaskar Trophy. మూడో టెస్టు నేపథ్యంలో భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ అరుదైన రికార్డుపై కన్నేశాడు.
David Warner Ruled Out From Border Gavaskar Trophy: ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం కారణంగా బోర్డర్-గవాస్కర్ సిరీస్ నుంచి వైదొలిగాడు. మోచేతి గాయం కారణంగా రెండో టెస్టు మధ్యలోనే తప్పుకున్న వార్నర్.. ఇంకా కోలుకోలేదు. దీంతో చికిత్స కోసం స్వదేశానికి వెళ్లాడు. వన్డే సిరీస్‌కు వార్నర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Ind Vs Aus Test Series: వరుసగా రెండు టెస్టుల్లో ఓటమిపాలైన ఆసీస్ జట్టుకు మరో ఎదురుబెబ్బ తగిలేలా ఉంది. ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ హఠాత్తుగా ఆసీస్‌కు వెళ్లిపోయాడు. ఢిల్లీ టెస్టులో ఓటమి తరువాత ఈ స్టార్ బౌలర్ సొంత దేశానికి పయనమయ్యాడు.
Ind Vs Aus Odi Series 2023: ఆసీస్‌తో వరుసగా రెండు టెస్టులు గెలిచి ఊపుమీదున్న భారత్.. చివరి రెండు టెస్టుల్లోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. టెస్ట్ సిరీస్‌తో ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం టీమిండియాను అనౌన్స్ చేయగా.. స్టార్ పేసర్ పదేళ్ల తరువాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు.
Rohit Sharma Run Out For Pujara: పుజారా తన వందో టెస్టును చిరస్మరణీయంగా మార్చుకున్నాడు. విన్నింగ్ షాట్ బౌండరీతో జట్టును గెలిపించాడు. అంతకుముందు రోహిత్ శర్మ తన వికెట్‌ను పుజారా కోసం త్యాగం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Indias Squad for Last Two Test Matches and ODI Series vs Australia: ఆస్ట్రేలియాపై వరుసగా రెండు టెస్టులను గెలిచి టీమిండియా మంచి జోష్‌లో ఉంది. రెండో టెస్టులో ఆరు వికెట్ల తేడాతో భారత్ గెలిచిన కాసేపటికే చివరి రెండు టెస్టులతో పాటు వన్డే సిరీస్‌కు భారత జట్టుకు ప్రకటించారు. మొదటి వన్డేకు రోహిత్ శర్మ దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది.
IND Vs AUS 2nd Test Highlights: టీమిండియా స్పిన్ దెబ్బకు ఆసీస్ బ్యాట్స్‌మెన్ తోకముడిచారు. నిన్న కాస్త పోరాడిన బ్యాట్స్‌మెన్ ఈ రోజు చేతులెత్తేశారు. ఆసీస్ జట్టు 113 పరుగులకే కుప్పకూలగా.. భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది.
Virat Kohli Dressing Room Video: విరాట్ కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్ వీడియో చూసిన నెటిజెన్స్ ఆ లంచ్ పార్సెల్‌లో అంతగా ఏముంది అని చర్చించుకుంటున్నారు. అంతేకాదు.. విరాట్ కోహ్లికి ఢిల్లీలోని ఒక హోటల్లో తయారు చేసే చోలే భటురే అంటే చాలా ఇష్టం అనే సంగతి తెలిసిందే.
IND vs AUS 2nd Test Day 2 Highlights: రెండో టెస్ట్ ఉత్కఠ భరితంగా మారింది. తొలి ఇన్సింగ్స్‌లో ఒక పరుగు ఆధిక్యం సంపాదించిన ఆసీస్.. రెండో ఇన్సింగ్స్‌లో వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. మొదటి ఇన్సింగ్స్‌లో భారత్ 262 పరుగులకే ఆలౌట్ అయింది. 139 రన్స్‌కే 7 వికెట్లు కోల్పోయిన టీమిండియాను అక్షర్ పటేల్, అశ్విన్ గట్టెక్కించారు.
Fans Trolls Umpire Nitin Menon after Virat Kohli Out in IND vs AUS 2nd Test. సెంచరీ చేసేలా కనిపించిన విరాట్.. హాఫ్ సెంచరీ చేయకుండానే అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలయ్యాడు.
Australia Opener David Warner miss remainder of second Test vs India. ఢిల్లీ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది.
R Ashwin pulls Mohammed Shami ears during India vs Australia 2nd Test. ఆర్ అశ్విన్ సరదాగా మొహ్మద్ షమీ చెవులు పిండడంతో టీమిండియా క్రికెటర్లు నవ్వులు పూయించారు.
Australia All Out for 263 in 1st Innings vs India in 2nd Test. భారత బౌలర్లు చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 263 పరుగులకు ఆలౌటైంది. ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు తీశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.