Virat Kohli: విరాట్ కోహ్లీ సెంచరీల ఎక్స్‌ప్రెస్ మళ్లీ పట్టాలెక్కింది. వరుస శతకాలతో రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. నేడు కివీస్‌తో జరగబోయే రెండో వన్డేలోనూ కింగ్ కోహ్లీని ఓ రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో మరో 111 పరుగులు చేస్తే.. ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యంత వేగంగా 25 వేల పరుగులు పూర్తి చేసిన ప్లేయర్‌గా నిలుస్తాడు.
India Playing XI 2nd ODI vs New Zealand. Umran Malik set to return in Raipur. ఉమ్రాన్ మాలిక్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తొలి వన్డేలో విఫలమైన శార్దూల్ ఠాకూర్ స్థానంలో ఉమ్రాన్ ఆడే అవకాశాలు ఉన్నాయి.
India vs New Zealand Updates: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచులో రోహిత్ సేన 12 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.
Ind Vs Nz 1st Odi Updates: టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్ బౌలర్లను ఉతికారేశాడు. సహచరులంతా ఔట్ అవుతున్నా.. ఒక్కడే క్రీజ్‌లో పాతుకుపోయి సిక్సర్ల వర్షం కురిపించాడు. అతిపిన్న వయసులోనే డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
శ్రీలంకపై వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. న్యూజిలాండ్‌తో కీలక సమరానికి సిద్ధమైంది. కివీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లో భారత్ తలపడనుంది. తొలి వన్డే హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో బుధవారం ఆరంభం కానుంది. రెండు జట్లు పటిష్టంగా కనిపిస్తుండడంతో పోరు ఆసక్తికరంగా సాగనుంది.
Gautam Gambhir heap praise on Mohammad Siraj over Virat Kohli Centuries. విరాట్ కోహ్లీని ఒక్కడినే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుకు ఎంపిక చేయడంపై గౌతమ్ గంభీర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
Team India Cricketers Meet Jr NTR in Hyderabad ahead of IND vs NZ ODI. ఖరీదైన కార్ కలెక్షన్స్‌తో ప్రసిద్ధిగాంచిన హైదరాబాద్ వాసి నజీర్ ఖాన్ ఇంట్లో భారత క్రికెటర్లు, జూనియర్ ఎన్టీఆర్ కలుసుకున్నారు.
IND vs NZ 2023 Uppal Match Tickets Released on Paytm Today. జనవరి 13 నుంచి 16 వరకు భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ టికెట్స్ ఆన్లైన్లో విడతల వారీగా విడుదల చేయనున్నారు.
India vs New Zealand: గతేడాది ఆసీస్‌తో టీ20 సందర్భంగా టికెట్ల విక్రయంలో జరిగిన రసాభసను దృష్టిలో ఉంచుకుని ఈసారి తగు జాగ్రత్తలు తీసుకుంటామని ఉప్పల్ స్టేడియం నిర్వహకులు తెలిపారు. గతంలోలా కాకుండా ఈసారి టికెట్లను కేవలం ఆన్లైన్లో మాత్రమే విక్రయిస్తామని స్పష్టం చేశారు.
IND vs NZ 2023 Uppal Stadium Tickets available only on Paytm. జనవరి 13 నుంచి ఆన్లైన్లో భారత్, న్యూజిలాండ్ తొలి వన్డే టికెట్ల అమ్మకాలు మొదలవుతాయని హెచ్‌సీఏ అధ్యక్షుడు మొహ్మద్ అజహరుద్దీన్ తెలిపారు.
New Zealand Tour Of India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా జట్టులో మళ్లీ కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ సిరీస్ నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను బీసీసీఐ పక్కన బెట్టేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు ఓ బీసీసీఐ అధికారి సమాచారాన్ని లీక్ చేశారు.
India vs New Zealand 3rd ODI Highlights: వన్డే సిరీస్ న్యూజిలాండ్ వశమైంది. టీ20 సిరీస్‌ను టీమిండియా గెలుచుకోగా.. వన్డే సిరీస్‌ను న్యూజిలాండ్ సొంతం చేసుకుంది. మూడో వన్డే మధ్యలో భారీ వర్షం కురవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
Ind Vs NZ Live Score Updates: భారత్-న్యూజిలాండ్ మధ్య మూడో వన్డే క్రైస్ట్‌చర్చ్‌లో జరుగుతోంది. హాగ్లీ ఓవల్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
Shubman Gill, Sara Ali Khan spotted together in Flight. యువ హీరోయిన్ సారా అలీ ఖాన్, టీమిండియా క్రికెటర్ శుభ్‌మన్ గిల్ డేటింగ్లో ఉన్నారని నెట్టింట కోడై కూస్తోంది.
Sanju Samson spotted at Hamilton ground during IND vs NZ 2nd ODI. భారత్, న్యూజిలాండ్ రెండో వన్డే మ్యాచ్‌లో భాగం కాకపోయినా.. సంజూ శాంసన్ అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు.
Shikhar Dhawan reveals the reason why Sanju Samson missed out IND vs NZ 2nd ODI. భారత్, న్యూజిలాండ్ రెండో వన్డేలో సంజూ శాంసన్ ఎందుకు ఆడలేదు మ్యాచ్ అనంతరం కెప్టెన్ శిఖర్ ధావన్ క్లారిటీ ఇచ్చాడు.
Sanju Samson was replaced by Deepak Hooda in IND vs NZ 2nd ODI. వికెట్ కీపర్ సంజూ శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడంతో భారత మేనేజ్మెంట్పై ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Heavy rain washes out India vs New Zealand 2nd ODI. హామిల్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన రెండో వన్డే మ్యాచ్ భారీగా వర్షం కారణంగా రద్దైయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.