Ben Stokes to get 10 to 15 crores in IPL 2023 Auction. 2023 డిసెంబర్ 23వ తేదీన కొచ్చిలో ఐపీఎల్ 2023 వేలం జరగనుంది. ఈ వేలంలో 3 మంది వరల్డ్ క్లాస్ ఆల్రౌండర్లకు భారీ డిమాండ్ ఉంది.
IPL 2023: ఐపీఎల్ 2023కు అంతా సిద్ధమౌతోంది. మినీ వేలంకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏ జట్టుకు వ్యాలెట్‌లో ఎంత ఉంది, ఎంతమంది రిటైన్ అయ్యారు, ఎంతమంది రిలీజ్ అయ్యారనే జాబితా విడుదలైంది.
IPL 2023 Mini Auction: ఐపీఎల్ టీ20కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ అధికమౌతోంది. వేలంలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు విదేశీ ఆటగాళ్లు పెద్ద ఎత్తున సిద్ధమౌతున్నారు. అత్యధికంగా రెండు దేశాల్నించి సిద్ధంగా ఉన్నారు.
IPL Team eye on T20 World Cup 2022 Stars in IPL 2023 auction. టీ20 ప్రపంచకప్ 2022లో అద్భుత ప్రదర్శన చేసిన పలువురు ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు ప్లాన్ చేస్తున్నాయి.
Eighth wonder to stay with us: CSK on Ravindra Jadeja. తనను రిటైన్ చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యంకు రవీంద్ర జడేజా వెరైటీగా ధన్యవాదాలు తెలిపాడు.
SRH release Kane Williamson and Nicholas Pooran ahead of IPL 2023 Auction. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్కు తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ షాక్ ఇచ్చింది.
RCB release Hyderabad Cricketer Chama Milind ahead of IPL 2023 Auction. ఐపీఎల్ 2023 సీజన్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ రిటెన్షన్, రిలీజ్ జాబితాను వెల్లడించింది.
IPL 2023 Retention: ఐపీఎల్ 2023 రిటెన్షన్ జాబితా పూర్తయింది. మినీ వేలానికి ముందు ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆటగాళ్లను విడుదల చేసి..వ్యాలెట్ విలువ పెంచుకున్నాయి. ఇప్పుడు ఏ ఫ్రాంచైజీలో ఎంత డబ్బు మిగిలిందో చూద్దాం..
CSK release Dwayne Bravo, Chris Jordan, Adam Milne ahead of IPL 2023 Auction. స్టార్ ప్లేయర్ డ్వేన్ బ్రావోకి చెన్నై సూపర్ కింగ్స్ హ్యాండిచ్చింది. ఎవరూ ఊహించని విధంగా బ్రావోను రిలీజ్ ప్లేయర్స్ జాబితాలో చేర్చింది.
IPL 2023 Retention Updates: Pat Cummins opts out of IPL 2023. ఐపీఎల్ 2023 నుంచి ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తప్పుకున్నాడు. కమిన్స్ నిర్ణయంపై భారత క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Mumbai Indians player Kieron Pollard retires from IPL. ముంబై ఇండియన్స్ ప్లేయర్ కీరన్ పొలార్డ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కి రిటైర్మెంట్ ప్రకటించాడు.
SRH set to release Captain Kane Williamson ahead of IPL 2023 Auction. ఐపీఎల్ 2023 కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్, రిలీజ్ ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం.
IPL 2023 Retention: టీ20 ప్రపంచకప్ 2022 ముగిసింది. ఇప్పుడు అందరూ ఐపీఎల్ల 2023 పై దృష్టి సారించారు. ఐపీఎల్ 2023 కోసం వివిధ జట్ల రిటెన్షన్ డే ఇవాళ అంటే నవంబర్ 15న జరగనుంది. ఆ వివరాలు మీ కోసం..
IPL 2023 Retention, Shardul Thakur Traded From Delhi Capitals to Kolkata Knight Riders. ట్రేడ్ విధానంలో ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి శార్థూల్ ఠాకూర్‌ని కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది.
KKR Player Sam Billings pulls out of IPL 2023. కోల్‌కతా నైట్‌రైడర్స్ హార్డ్ హిట్టర్ సామ్ బిల్లింగ్స్ ఐపీఎల్ 2023 నుంచి వైదొలిగాడు. దాంతో కేకేఆర్‌కు భారీ షాక్ తగిలింది.
Arun Dhumal on Indian players participation in overseas leagues. భారత క్రికెటర్లకు బయట లీగ్‌లలో ఆడేందుకు అనుమతి ఇవ్వమని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధూమల్ మరోసారి స్పష్టం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.