Indians in Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయులను సొంత ఖర్చులతో వెనక్కి రప్పించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
Minister KTR speech at Bheemla Nayak Pre Release event: భీమ్లా నాయక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్టుగా హాజరైన మంత్రి కేటీఆర్.. ఈ ఈవెంట్లో వేదికపై నుంచి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ని ఉద్దేశించి మాట్లాడుతూ పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Minister KTR about Pawan Kalyan: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆనందించే విషయమిది. పవన్ అంటే తనకెందుకు ఇష్టమో..ఎప్పటి నుంచి ఇష్టమో తెలంగాణ డైనమిక్ మినిస్టర్ కేటీఆర్ వివరించారు. ఆ కారణమేంటో మనమూ చూద్దాం
Bheemla nayak pre release: పవన్ కల్యాణ్, రానాలు ప్రధాన పాత్రలో నటించిన భీమ్లా నాయక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
KTR lays foundation stone for Kandlakoya Gate Way: మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ఐటీ పార్క్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్.. కండ్లకోయ భవిష్యత్తులో ఒక రేంజ్లో డెవలప్ అవుతుందని పేర్కొన్నారు. పలు కంపెనీల నుంచి హైదరాబాద్‌కు భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని చెప్పుకొచ్చారు.
Raghunandan Rao Comments On TRS: తమ ఎంపీల ఓటు వల్లే పార్లమెంట్లో తెలంగాణ బిల్ పాస్ అయ్యిందని.. ఇప్పుడు తమ పార్టీని తెలంగాణ ద్రోహిగా చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నారంటూ టీఆర్ఎస్పై ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్ అయ్యారు.
BJP MLA Raja Singh: యూపీ ఓటర్లను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బెదిరించారని పేర్కొంటూ...ఆయనకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలిచ్చింది.
Nalgonda farmer letter to KTR: బీటెక్ చదివిన తాను వారసత్వంగా వచ్చిన భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని.. పల్లె ప్రకృతి వనం పేరుతో ఆ భూమిని అధికారులు తీసుకున్నారని ఆ యువ రైతు లేఖలో వాపోయాడు.
Tesla and KTR Tweet: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. అటు విమర్శలు, ఇటు ప్రశంసలు లభిస్తున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Tesla vs Telangana: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లాతో భారత ప్రభుత్వం మధ్య ప్రతిష్ఠంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు టెస్లాను ట్వీట్ చేస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Minister KTR reacting criticism on Rythu Bandhu : రైతుబంధు పథకంపై విమర్శలను తిప్పికొట్టిన మంత్రి కేటీఆర్. కాంగ్రెస్, బీజేపీ నాయకులు రైతుల్ని గందరగోళ పరుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి. రైతుబంధు రూపంలో తాము 64 లక్షల మంది రైతులకు రూ. 50 వేల కోట్ల పెట్టుబడి సాయం అందిచామన్న కేటీఆర్.
KTR counter on Somu Veerraju comments: విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగ్రహ సభలో చీప్ లిక్కర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సోము వీర్రాజు చీప్ లిక్కర్ వ్యాఖ్యలపై కేటీఆర్ ట్వీట్ చేశారు.
telangana inter student suicide note in twitter : తెలంగాణలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటా అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. గణేశ్ రూపానీ హ్యాండిల్ నుంచి ట్విట్టర్లో ఈ పోస్ట్ షేర్ అయ్యింది. నా ఆత్మహత్యకు మీరే కారణమని తెలుపుతూ మంత్రి మంత్రి కేటీఆర్, అలాగే సబితా ఇంద్రారెడ్డిని ట్యాగ్ చేశాడు.
జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన టీమిండియా మాజీ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.
Telangana Minister KTR sensational comments: బండి సంజయ్ రెండు చెంపలు పగలకొట్టి రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పించాలని మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. బుధవారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణలో వర్షాకాలంలో సాగైన ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని కేటీఆర్ వెల్లడించారు.
Samantha reacts on Minister KTR post: ఇప్పుడు సమంత (Samantha) ఏం చేసినా కూడా న్యూసే అవుతోంది. సమంత మునుపటి కంటే ఎక్కువ ఇప్పుడే చాలా బిజీ అయిపోయింది. అంతేకాదు.. సామ్ సోషల్ మీడియాలో (Social media) ఇప్పుడు మరింత యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ (Instagram) స్టోరీలలో కేటీఆర్ (KTR) పెట్టిన ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ గా మారింది.
Hero Sudheer Babu sentional comments : హైదరాబాద్ హైటెక్స్ లో జరుగుతోన్న ఇండియా జాయ్ కార్యక్రమానికి సుధీర్‌బాబు హాజయ్యారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌ను (KTR) ప్రశంసిస్తూ సరదాగా వ్యాఖ్యలు చేశారు సుధీర్. ఇక సుధీర్‌బాబు మాటలు విన్న కేటీఆర్.. ఆ మాటలను తన మనస్సులో పెట్టుకుంటానంటూ సరదాగా అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.