Vijay : లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ మధ్య నే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన సినిమా లియో. తాజాగా ఈ సినిమాని ఇప్పుడు ఓటీటీ లో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే థియేటర్లో విడుదలైన సినిమాతో పోలిస్తే ఓటీటీ లో విడుదల కాబోతున్న సినిమాలో కొన్ని కీలక మార్పులు ఉండబోతున్నాయట.
Kaithi 2: సౌత్ ప్రేక్షకుల మదిలో దర్శకుడు లోకేష్ కనగరాజుకి ప్రత్యేక స్థానం ఉంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్సలో సినిమా వస్తోంది అంటే దానిపై అంచనాలు భారీగా ఉంటున్నాయి. ముఖ్యంగా ఈయన ఖైదీకి తీస్తున్న సీక్వెల్ పైన ప్రేక్షకులకు ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక ఈ సినిమా గురించి ప్రస్తుతం లోకేష్ చెప్పిన ఒక విషయం అందరిని ఆకట్టుకుంటుంది.
Ketu Transit 2023: అనంత విశ్వంలో గ్రహాలు కదులుతూ ఉండటం ఖగోళంలో ఓ ప్రక్రియ. అయితే జ్యోతిష్యశాస్త్రంలో ఈ గ్రహాల కదలికకు ప్రాధాన్యత, మహత్యముంది. విభిన్న గ్రహాలు వివిధ రాశుల్లో పరివర్తనం చెందుతున్నాయని భావిస్తారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Lokesh Kanagaraj injured at LEO promotions: లోకేష్ కనగరాజు దర్శకత్వంలో వచ్చిన లియో సినిమా తమిళ ఇక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళలో కూడా మంచి వస్తువులు సాధించి దూసుకుపోతోంది. ఇందులో భాగంగా కేరళ ప్రేక్షకులను పలకరించడానికి దర్శకుడు లోకేష్ ఈరోజు కేరళ కి వెళ్లారు. అంతేకాదు అక్కడే ఉంది మరో రెండు రోజులు ఈ సినిమాని ప్రమోట్ చేయాలి అనుకున్నారు. కానీ అనుకోని పరిస్థితుల వల్ల దర్శకుడు గాయాలపాలు అయ్యి తిరిగి చెన్నైకి బయలుదేరారు.
Lokesh Kanagaraj Leo: ఈ మధ్యనే దళపతి విజయ్ హీరోగా నటించిన లియో సినిమా బాక్సాఫీస్ వద్ద విడుదలై మంచి విజయాన్ని సాధించింది. తాజాగా ఈ సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ సన్నివేశం గురించి చిత్ర సినిమాటోగ్రాఫర్ ఒక షాకింగ్ ట్విస్ట్ బయట పెట్టారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ కథకి కీలకమైన ట్విస్ట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కానీ ఈ ఫ్లాష్ ప్యాక్ గురించి ఈ సినిమా సినిమాటోగ్రాఫర్ చేసిన ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు ప్రస్తుతం అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.
Lokesh Kanagaraj: చేసినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను ఏర్పరుచుకున్న డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఇప్పుడు తెలుగులో శంకర్ వంటి స్టార్ డైరెక్టర్లను సైతం దాటి ముందుకు దూసుకు వెళ్తున్నారు.
Leo Telugu Version Release Date: లియో మూవీ తెలుగు టైటిల్ వివాదంపై క్లారిటీ ఇచ్చారు ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ. సినిమాను ముందుగా ప్రకటించినట్లే అక్టోబర్ 19వ తేదీనే విడుదల చేస్తున్నట్లు తెలిపారు. టైటిల్ సమస్యను పరిష్కరించుకుంటామని చెప్పారు.
Solar Eclipse 2023: గ్రహణాలు అది సూర్య గ్రహణమైనా లేక చంద్ర గ్రహణమైనా సరే ఖగోళంలో నిరంతరం జరిగే ఓ ప్రక్రియలో భాగం. కానీ జ్యోతిష్యశాస్త్రంలో దీనికో ప్రాధాన్యత, మహత్యమున్నాయి. అదే విధంగా ఇవాళ ఏర్పడనున్న సూర్య గ్రహణం కూడా అంతే. పూర్తి వివరాలలు ఇలా ఉన్నాయి.
October Horoscope 2023: జ్యోతిష్యం ప్రకారం గ్రహాల కదలిక లేదా రాశి పరివర్తనం రీత్యా కొన్ని నెలలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అక్టోబర్ నెల అదే విధంగా ప్రాధాన్యత సంతరించుకుంటోంది. ఈ నెల 12 రాశులకు చాలా ప్రత్యేకం కానుంది.
Saturn Rajayogam 2023: హిందూమతం జ్యోతిష్యం ప్రకారం గ్రహాల కదలిక, రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. గ్రహాల గోచారంతో అన్ని రాశులపై ప్రభావం పడుతుంది. పూర్తి వివరాలు మీ కోసం..
Mercury Transit 2023: జ్యోతిష్యశాస్త్రంలో ఖగోళంలో జరిగే ప్రతి క్రియకు విశేషం, ప్రాధాన్యత, మహత్యం ఉంటాయి. అందుకే ఎప్పటికప్పుడు గ్రహాల కదలిక ఆధారంగా జాతకం ఎలా ఉందో లెక్కేసుకుంటుంటారు. గ్రహాల కదలిక ప్రభావం వివిధ రాశులపై ఒక్కోలా ఉంటుంది.
Budhaditya Rajayogam 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఒక్కొక్క గ్రహాన్ని ఓక్కోలా పిలుస్తుంటారు. అందుకే గ్రహాల కదలిక లేదా రాశి మారడం అన్ని రాశుల జాతకాలపై ప్రభావం చూపిస్తుంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Weekly Horoscope: ఈ వారం కొన్ని గ్రహాలు తిరోగమనం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారిపై తీవ్ర ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Jupiter Retrograde 2023: హిందూ జ్యోతిష్యశాస్త్రంలో ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలుస్తుంటారు. గురు గ్రహాన్ని దేవగురుగా పిలుస్తారు. అందుకే గురుడి గోచారం ప్రభావం లేదా తిరోగమనానికి ప్రాధాన్యత ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Sun Transit 2023: హిందూమత విశ్వాసాల ప్రకారం కొన్ని గ్రహాలకు మహత్యం, ప్రాశస్త్యం ఎక్కువగా ఉంటాయి. అందులో ఒకటి సూర్య గ్రహం. ప్రతి గ్రహం రాశి మారినట్టే సూర్యుడు కూడా ప్రతి నెలా రాశి పరివర్తనం ఉంటుంది. ఆ ప్రభావం ఎవరిపై ఎలా ఉండనుందో తెలుసుకుందాం..
Sun Transit 2023: గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత ఉన్నాయి. ఏ గ్రహం రాశి మారినా ఆ ప్రభావం అన్ని రాశులపై తప్పకుండా పడుతుంటుంది. అయితే కొన్ని రాశులపై అనుకూలంగా, మరి కొన్ని రాశులపై ప్రతికూలంగా ఉంటుంది. సూర్యుడి రాశి పరివర్తనం ప్రభావం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం..
Sun-Saturn transit 2023: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత ఉంది. అదే సమయంలో గ్రహాలు ఏర్పరిచే యుతి ప్రభావానికి మరింత మహత్యముంటుంది. అదే కోవలో ఏర్పడనున్న సంసప్తక్ రాజయోగం గురించి తెలుసుకుందాం..
Sun transit 2023: హిందూమత విశ్వాసాల ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి ఎనలేని మహత్యముంది. గ్రహాల గోచారం కచ్చితంగా ఇతర రాశులపై ప్రతికూల లేదా అనుకూల ప్రభావాన్ని చూపిస్తుంటాయి. అందుకే గ్రహాల గోచారాన్ని చాలా జాగ్రత్తగా అంచనా వేస్తుంటారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
August Rashifal 2023, August Lucky Zodiac Signs: ఆగస్టు నెలలో కొన్ని రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
తమిళ హీరో - లోకేష్ కానగరాజ్ కాంబోలో 'లియో' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే! అయితే ఏ ఈ సినిమా తరువాత హీరో దళపతి విజయ్ డైరెక్టర్ శంకర్ కాంబోలో రానున్నదని ప్రచారం. ఈ సినిమా కూడా రాజకీయ నేపథ్యంతో రానుందని సమాచారం. ఆ వివరాలు..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.