Delhi Liqour Scam: ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తున్న లిక్కర్ స్కాం కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా 14 మందికి ఎఫ్ఆఆర్ దాఖలు చేసిన దర్యాప్తు సంస్థ.. స్కాంకు సంబంధించి పక్కా ఆధారాలు సేకరించిందని తెలుస్తోంది.
Mlc Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంలో తన పాత్ర ఉందంటూ వస్తున్న ఆరోపణలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంకి తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. తనపై పూర్తిగా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు
Delhi Liqour Scam: దేశ రాజధానితో పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గంటకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. కేజ్రీవాల్ సర్కార్ వేలకోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని బీజేపీ ఆరోపిస్తుండగా.. ఆప్ నేతలు కౌంటరిస్తున్నారు
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు వస్తున్నాయి. మద్యం కుంభకోణంలోకేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత కీలక రోల్ పోషించారని ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేజ్ సింగ్ వర్మ ఆరోపించారు. ఢిల్లీ కొత్త ఎక్సైజ్ పాలసీని కేసీఆర్ ఫ్యామిలీ సన్నిహితులే రూపొందించారని అన్నారు. ఆరు నెలల పాటు ఒబెరాయ్ హోటల్ బుక్ చేసుకున్నారని.. మనీష్ సిసోడియాతో పాటు అతని అనుచరులు, తెలంగాణ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఇక్కడే ఉండి డీల్స్ చేశారని.. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తగ దగ్గర ఉన్నాయని చెప్పారు ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేజ్ సింగ్ వర్మ
తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబంపై ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్ సింగ్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీని డిసైడ్ చేసింది కేసీఆర్ ఫ్యామిలీనే అని ఆరోపణలు చేశారు. పంజాబ్, బెంగాల్ మద్యం పాలసీల వెనక కూడా కేసీఆర్ కుటుంబ సభ్యుల హస్తం ఉందన్నారు.
Delhi Liquor Scam: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం చిక్కులో పడినట్లు కనిపిస్తోంది. కొంత కాలంగా కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సహా గత ఎనిమిది ఏళ్లుగా సాగిన అవినీతి, అక్రమాలు బయటికి తీస్తున్నామని అంటున్నారు. తాజాగా సీబీఐ కేసులో అడ్డుంగా బుక్కైంది కేసీఆర్ ఫ్యామిలీ.
Delhi Liquor Scam: ఢిల్లీలో వెలుగుచూసిన లిక్కర్ స్కాంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణలోని అధికార పార్టీ నేతల హస్తం ఉందనే ప్రచారం సాగుతుండగా.. తాజాగా సీఎం కేసీఆర్ కుటుంబం లింకులు బయటకు రావడం కలకలం రేపుతోంది.
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం తెలంగాణను కూడా కుదిపేస్తుంది. డిల్లీ కుంభకోణంలో తెలంగాణ ఇద్దరు ఎమ్మెల్యేలకు ప్రమేయముందని ఆరోపణలు వస్తున్నాయి. ఢిల్లీ మంత్రి మనీష్ సిసోడియోను ఏ1 గా సీబీఐ చేర్చింది. మనీష్ సిసోడియా పాత్రపై సీబీఐ వద్ద పక్కా ఆధారాలున్నాయని తెలుస్తోంది.
Delhi Liquor Scam: ఢిల్లీ ప్రభుత్వంలో వెలుగుచూసిన లిక్కర్ కుంభకోణంలో విస్తుపోయే విషయాలు బయిటికి వస్తున్నాయి. స్కాంకు సంబంధించి పక్కా ఆధారాలు సేకరిస్తోంది సీబీఐ.ఢిల్లీలో సంచలనంగా మారిన లిక్కర్ స్కాంలో తెలంగాణ లింకులు బయడపడుతున్నాయి. ఈ డీల్ వెనుక ఇద్దరు తెలంగాణ ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరించారనే టాక్ వినిపిస్తోంది.
CBI Raids: దేశ రాజధానిలో జరుగుతున్న సీబీఐ సోదాలు రాజకీయ రచ్చకు దారి తీశాయి. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీశ్ సిసోడియా నివాసంలో శుక్రవారం ఉదయం నుంచి సీబీఐ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఎక్సైజ్ కమిషనర్ గోపి కృష్ణ నివాసంలోనూ సీబీఐ తనిఖీలు జరుగుతున్నాయి
APP vs BJP:మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ అరెస్ట్ అయ్యారు. జైన్ అరెస్టును ఆప్ తీవ్రంగా ఖండించింది ఆప్. రాజకీయ కారణాలతోనే ఈడీని ఉసిగొల్పారని ఆప్ అధినేత, సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. జైన్ అరెస్ట్ తర్వాత కేంద్రంతో ఆప్ వివాదం మరింత ముదిరింది.
CM Kcr Tour: తెలంగాణ సీఎం కేసీఆర్..ఆలిండియా పర్యటన కొనసాగుతోంది. తొలుత దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో కలిసి మోతీబాగ్‌లోని సర్వోదయ స్కూల్‌ను సందర్శించారు.
Delhi Schools: కరోనా ఫోర్త్‌వేవ్ సంకేతాలు వెలువడినట్టేనా..దేశ రాజధాని ఢిల్లీ స్కూల్స్‌లో భారీగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చిన్నారుల్లో. ఆ స్కూల్స్ మళ్లీ మూసివేయనున్నారా.
Manish Sisodia: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ పరాజయం మూటగట్టుకుంటోంది. పంజాబ్‌లో పార్టీ ఘన విజయంపై ఆ పార్టీ కీలకనేత మనీష్ సిసోడియా స్పందించారు.
Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పంజాబ్‌పై మరింత పట్టు సాధించేందుకు కసరత్తు ముమ్మరంగా చేస్తోంది. అప్ నేత, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ నేడు పంజాబ్‌లో పర్యటించనున్నారు.
ప్రముఖ మసాలా కంపెనీ ఎండీహెచ్ (Mahashian Di Hatti ) యజమాని మహాశయ్ ధరంపాల్ గులాటి (98) గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొన్ని వారాలుగా ఆయన ఢిల్లీలోని మాతాచానన్ దేవి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
దేశంలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి విజృంభిస్తునే ఉంది. నిత్యం కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అన్‌లాక్ 5.0 లో భాగంలో అక్టోబరు 15 నుంచి పాఠశాలలు, కళాశాలలలను తిరిగి తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం శనివారం మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది.
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia) కరోనా బారి నుంచి కోలుకున్నారు. తాజాగా నిర్వహించిన కరోనా నిర్ధారణ టెస్టులలో ఆయనకు నెగటివ్ (Manish Sisodia Tests negative for COVID19)గా తేలింది.
దేశ రాజధాని ఢిల్లీ (Delhi) నగరంలో కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం చేస్తోంది. కరోనా రెండో విడత వినాశనం ప్రారంభమైందని స్వయంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రకటించారు. ఈ క్రమంలోనే ఒకవైపు కరోనా వినాశనం.. మరోవైపు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.