No Luxury Food: తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అదికారులకు నో లగ్జరీ ఫుడ్ అంటున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం.
Petrol prices in Tamilnadu: న్యూ ఢిల్లీ: పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతున్నాయని ఆందోళన చెందుతున్న ప్రస్తుత తరుణంలో ఒక్కసారిగా లీటర్ పెట్రోల్ ధర మూడు రూపాయలు తగ్గిందని తెలిస్తే అవాక్కవడం ఖాయం. ప్రస్తుత పరిస్థితి అలాంటిదే మరి. తమిళనాడు ప్రజలకు తాజాగా అటువంటి పరిస్థితే ఎదురైంది.
Karnataka: దక్షిణాది రాష్ట్రాల మధ్య జల వివాదం ప్రారంభమైంది. ఓ వైపు ఏపీ, తెలంగాణల మధ్య వివాదం కొనసాగుతుండగానే..కర్ణాటక-తమిళనాడు రాష్ట్రాల మధ్య పేచీ ప్రారంభమైంది. ఆ వివాదానికి కారణం ఇదీ.
చెన్నై: తమిళనాడులో కరోనా ఉధృతి తారా స్థాయిలో ఉంది. మంగళవారం తమిళనాడు సర్కారు (Tamilnadu govt) విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం ఆ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 34,285 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా అదే సమయంలో 468 మంది కరోనాతో కన్నుమూశారు. దేశంలో కరోనావైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి 24 గంటల వ్యవధిలో ఇంత భారీ సంఖ్యలో కరోనా రోగులు చనిపోవడం ఇదే తొలిసారి.
Modi speaks: దేశంలో కరోనా ఉధృతి తారాస్థాయికి చేరుకుంది. కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి మరీ దయనీయంగా మారుతోంది. కరోనా పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నలుగురు ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి మాట్లాడారు. ఆ నలుగురు ఎవరు..
MK Stalin, Tamil Nadu New CM : ఎంకే స్టాలిన్ తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం స్టాలిన్(MK Stalin) హోంశాఖ, సాధారణ పరిపాలన, ప్రత్యేక కార్యక్రమాల అమలు, దివ్యాంగుల సంక్షేమం లాంటి శాఖల బాధ్యతలు తీసుకున్నారు. స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్‌కు అనూహ్యంగా తమిళనాడు కేబినెట్లో చోటు దక్కలేదు.
Tamilnadu: తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టకుండానే ప్రభుత్వ పాలన ప్రారంభించేశారు ఎంకే స్టాలిన్. కాంట్రాక్ట్ ఉద్యోగులపై వరాలు కురిపించారు. కరోనా పరిస్థితులపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
West Bengal, Tamil Nadu, Kerala, Puducherry, Assam Assembly Election Results 2021 LIVE Updates: ఇటీవల పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు నేడు కౌంటింగ్ జరిగి ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రానుండగా, అస్సాంలో బీజేపి నేతృత్వంలోని సర్బానంద సోనోవాల్ (CM Sarbananda Sonowal) తిరిగి అధికారం చేపట్టనున్నారు.
DMK President MK Stalin | ప్రజాస్వామ్యంలో ప్రజల ఆయుధమైన ఓటు హక్కుతో నేతలకు తీర్పు చెప్పనున్నారు. అయితే నాలుగు దశాబ్దాల తరువాత జయలలిత, కరుణానిధి (మరణానంతం) లేకుండా జరుగుతున్న ఎన్నికలు కనుక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి విజయాన్ని అందించిన ప్రశాంత్ కిషోర్ తర్వాతి లక్ష్యం ఆ రెండు రాష్ట్రాలు. ఇందుకోసం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతోనే పీకే శ్రీకారం చుట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.