Prabhas Main Reason for AHA Video APP Crash: ఆహా యాప్ క్రాష్ వెనుక ముఖ్యకారణం ప్రభాస్ బాలయ్య అన్ స్టాపబుల్ ఎపిసోడ్ అని ఆహా ప్రకటించింది. అయితే అది నిజం కాదంటున్నారు, ఆ సంగతి ఏంటో చూసేద్దామా?
Ananya Panday Hot Photos: లైగర్ భామ అనన్య పాండే ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలు షేర్ చేస్తూ రెచ్చిపోతోంది, ఈ క్రమంలో తాజాగా ఆమె కొన్ని బికినీ ఫోటోలు షేర్ చేసింది. ఆ వివరాలు
Dulquer Salmaan one More Telugu Film: సీతారామం అనే తెలుగు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దుల్కర్ సల్మాన్ ఇప్పుడు మరో తెలుగు సినిమా కూడా ఒప్పుకున్నారని తెలుస్తోంది. ఆ వివరాలు
Urfi Javed Sizzling Dress: ఎప్పటికప్పుడు వింత వస్తువులతో డ్రెస్సులు సిద్ధం చేస్తూ వాటిని ధరించి అందరినీ అలరిస్తూ ఉండే ఉర్ఫీ జావేద్ ఇప్పుడు మరో వింత డ్రెస్సుతో తెర మీదకు వచ్చింది.
Sheezan Khans deleted chats recovered : తునీశా శర్మ ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న షీజన్ ఖాన్ వాట్సాప్ నుంచి డిలీట్ చేయబడిన కొన్ని చాట్స్ ను పోలీసులు రికవరీ చేశారు. వాటి నుంచి కీలక విషయాలు రాబట్టారు. ఆ వివరాలు
VK Naresh-Pavitra Marriage: తన సహనటి పవిత్రను పెళ్లి చేసుకోబోతున్నా అంటూ ఆమెకు లిప్ లాక్ ఇస్తూ నటుడు నరేష్ ఒక వీడియో విడుదల చేశారు, ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేయడం చర్చనీయాంశం అయింది. ఆ వివరాలు
Urvashi Rautela Praying: ఊర్వశి రౌతేలా తాను ప్రార్ధన చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో ఆమె ప్రార్ధనలు చేస్తున్నది రిషబ్ పంత్ కోసమేనా.. లేక ఇంకెవరి కోసమైనానా ? అంటూ కొత్త చర్చ జరుగుతోంది. ఆ వివరాలు
Dil Raju another Shock to Mythri Movie Makers: వారసుడు సినిమాతో పాటు అజిత్ సినిమాను కూడా దిల్ రాజు తెలుగులో రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
Prabhas Clarity on Dating Rumors : నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 విత్ ఎన్బికె తాజా ఎపిసోడ్లో ప్రభాస్ డేటింగ్ రూమర్స్ మీద క్లారిటీ ఇచ్చారు.
Ram Charan Leaked Prabhas Marriage Secret : అభిమానులు మాత్రమే కాదు తెలుగు సినీ పరిశ్రమ అంతా ఎదురు చూస్తున్న ప్రభాస్ పెళ్లి విషయంలో రామ్ చరణ్ కొన్ని సీక్రెట్లు బయట పెట్టారు. ఆ వివరాలు
Bandla Ganesh Tounge Slip : ధమాకా సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్న బండ్ల గణేష్ డైరెక్టర్ ను ప్రశంసిస్తూ ఒక బూతు మాట మాట్లాడడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఆ వివరాలు
Samantha Ruthprabhu Interesting Comments : సోషల్ మీడియాలో తన అభిమానులకు న్యూ ఇయర్ విషెస్ చెబుతూనే మరోపక్క సమంత చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు
Actor Vallabhaneni Janardhan Passed Away: తెలుగు సినీ పరిశ్రమలో వారం వ్యవధిలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వరం వ్యవధిలోనే కైకాల సత్యనారాయణ, చలపతిరావు మరణించగా ఇప్పుడు మరో సీనియర్ నటుడు వల్లభనేని జనార్ధన్ కన్నుమూశారు. ఆ వివరాలు
Sai Dharam Tej Imitated Pawan Kalyan : తాజాగా అన్ స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ ఒక ఎపిసోడ్ కు హాజరైన సంగతి తెలిసిందే, ఇక ఈ ఎపిసోడ్లో కనిపించిన సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ ను బాలకృష్ణను ఇమిటేట్ చేసినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
Astrologer Venuswamy on Actor Prabhas Health: నటుడు ప్రభాస్ జాతకం 2023 నుంచి మరింత దారుణంగా ఉండనుందని జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన విషయాలు బయట పెట్టారు. ఆ వివరాల్లోకి వెళితే
Rocking Rakesh on Anchor Rashmi Earnings: యాంకర్ రష్మీ అలా చేస్తూ డబ్బు సంపాదిస్తోంది అంటూ రాకింగ్ రాకేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే
Chiranjeevi Vs Balakrishna: చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు చాలా కాలం తరువాత సంక్రాంతికి పోటీ పడుతున్నాయి, ఈ క్రమంలో ఈ సినిమాల నుంచి విడుదలవుతున్న అన్ని పాటల్లో చిరంజీవి డామినేషన్ కనిపిస్తోంది. ఆ వివరాలు
Ram Charan - Narthan Movie: రామ్ చరణ్ కన్నడ డైరెక్టర్ నర్తన్ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు ఫుల్ స్క్రిప్ట్ మీద దృష్టి పెట్టారు మేకర్స్, ఇక ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
Shraddha Walker murder case in Tunisha Sharma Suicide: శ్రద్దా వాకర్ కేసు వల్లే తునీషా సూసైడ్ చేసుకుందా? అంటే అవుననే అంటున్నాడు ఆమె మాజీ ప్రియుడు, అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.