Samantha, Naga Chaitanya divorce latest updates: సమంత, నాగ చైతన్య జంట విడిపోతున్నట్టుగా చేసిన అధికారిక ప్రకటన వారి అభిమానులనే కాదు.. యావత్ సినీ పరిశ్రమను షాక్‌కి గురయ్యేలా చేసింది. ఎంతో మంది సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు ఈ విషయంలో వారికి మద్దతుగా నిలిచి ధైర్యం చెప్పగా.. ఇంకొంత మంది ఏదో ఒక సైడ్ తీసుకుని విమర్శలు గుప్పించారు.
Samantha posts her first pic on Instagram: వైట్ కలర్ డ్రెస్‌లో.. వైట్ అండ్ పింక్ కలర్ పూలు తలలో పెట్టుకుని కిందికి చూస్తున్న తన ఫొటోను ఇన్‌స్టాలో (instagram) షేర్ చేసింది సామ్. బాగా భావోద్వేగానికి లోనవుతూ పోస్ట్ చేశారు.
Nagarjuna reacts to Samantha,Naga Chaitanya's divorce : చైతూ-సమంత విడిపోవడం నిజంగా చాలా దురదృష్టకరమన్నారు నాగ్. చై-సామ్‌లు తాము భార్యాభర్తలుగా విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే.
Samantha, Naga Chaitanya announce separation- Give us privacy to move on : టాలీవుడ్ స్టార్ కపుల్స్ సమంత-నాగ చైతన్య విడిపోయారు. ఈ విషయాన్ని నాగ చైతన్య ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. తాను సమంత భార్యభర్తలుగా విడిపోతున్నామని నాగ చైతన్య ట్వీట్ చేశారు.
Ram Charan on BIGG Boss: కింగ్ నాగార్జున వీకెండ్స్‌లలో హౌస్‌మేట్స్‌తో పాటు, ఇటు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు. ఈసారి ఈ ఎంజాయ్మెంట్ డోస్ మరింత పెరగనుంది. ఎందుకంటే.......
Nagarjuna on hosting Bigg Boss Telugu 5: తెలుగులో బిగ్ బాస్ 5వ సీజన్ సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 5న సాయంత్రం 6 గంటలకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 కర్టెన్ రైజర్ ఎపిసోడ్ ప్రసారం కానుంది.
BiggBoss Telugu Season 5: ప్రముఖ రియాలిటీ షో తెలుగు బిగ్‌బాస్ సీజన్ 5 త్వరలో ప్రారంభం కానుంది. బిగ్‌బాస్ సీజన్ 5లో పాల్గొనే కంటెస్టెంట్ల విషయమై ఇప్పటికే చాలాపేర్లు ముందుకొచ్చినా..ఇప్పుడు తాజాగా మరో జాబితా వైరల్ అవుతోంది. ఆ జాబితాలో ఉన్నదెవరో పరిశీలిద్దాం.
Wild Dog Movie On Netflix | అహిషోర్ సోలోమాన్ దర్శకత్వంలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ సినిమా వైల్డ్ డాగ్. ఇటీవల విడుదలైన ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేశారు. నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో వైల్డ్ డాగ్ మూవీ వచ్చేసింది. ప్రముఖ పీఆర్వో బీఏ రాజు ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా తెలిపారు.
WildDog On April 2nd | తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రనటులలో ఒకరైన కింగ్ అక్కినేని నాగార్జున లేటెస్ట్ మూవీ ‘వైల్డ్‌డాగ్’. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదలకు సిద్ధంగా ఉంది.
Nagarjuna Takes Corona Vaccine | రోనా వైరస్‌పై తమ పోరాటాన్ని బలోపేతం చేస్తుంది. ప్రస్తుతం దేశంలో రెండో దశలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. టాలీవుడ్ అగ్రనటులలో ఒకరైన ‘కింగ్’ అక్కినేని నాగార్జున కరోనా టీకా వేయించుకున్నారు.
Evaru meelo koteeswarudu: మీలో ఎవరు కోటీశ్వరుడు కాదు..ఎవరు మీలో కోటీశ్వరుడు. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఈ షో త్వరలో జెమినీ టీవీలో ప్రసారం కానుంది. ఇంతకీ ఈ షోకు జూనియర్ ఎన్టీఆర్ తీసుకునే పారితోషికం ఎంతో తెలుసా..
Wild Dog Trailer: నాగార్జున అప్‌కమింగ్ యాక్షన్ థ్రిల్లర్ వైల్డ్ డాగ్ మూవీ ట్రైలర్ వచ్చేసింది. అహిశోర్ సోలోమన్ డైరెక్ట్ చేసిన వైల్డ్ డాగ్ మూవీలో నాగార్జున అక్కినేని విజయ్ వర్మ అనే NIA officer పాత్ర పోషిస్తున్నాడు. టెర్రరిస్టులను వెంటాడి, వారిని అరెస్ట్ చేయకుండా ఎన్కౌంటర్ చేసే ఎన్ఐఏ ఆఫీసర్ పాత్రలో నాగ్ కనిపించనున్నాడు.
Nagarjuna: టాలీవుడ్ మేటి నటుడు కింగ్ నాగార్జున ఒక్కసారిగా బిజీ అయిపోయాడు. ఏకంగా నాలుగు సినిమాలతో షెడ్యూల్ టైట్‌గానే హ్యాండిల్ చేస్తున్నాడు. నాగార్జున ఇంత బిజీగా ఉండటం ఇదే తొలిసారి.
Nagarjuna Completes His Shoot For Bollywood Movie Brahmastra: బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’లో సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించారు. ప్రేమ పక్షులు రణబీర్ కపూర్, అలియా భట్ ఈ మూవీలో హీరోహీరోయిన్లుగా కనిపించనున్నారు.
Wild Dog Movie: తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రనటుడు అక్కినేని నాగార్జున అప్‌కమింగ్ మూవీ వైల్డ్‌డాగ్. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందనే ఆసక్తి నెలకొంది చిత్ర పరిశ్రమలో. అయితే థియేటర్లలో కాకుండా ఓటీటీలో సినిమా విడుదల చేయనున్నారని తెలుస్తోంది.
Bigg Boss Telugu 4 Grand Finale Rating: రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 ఇటీవల విజయవంతంగా ముగిసింది. మరో విశేషం ఏంటంటే ఈ ఏడాది జరిగిన గ్రాండ్ ఫినాలేకు అద్భుతమైన రేటింగ్ సొంతం చేసుకుంది.
Bigg Boss Telugu 4: Sohel కథ వేరే ఉంటదంటే ఏంటో అనుకున్నారు.. కానీ! గురువారం రాత్రి వంద రోజుల బిగ్‌బాస్ 4 జర్నీ చూశాక అసలు కథ ప్రేక్షకులకు అర్థమైంది. తన సినిమాలకు ఆడియెన్స్ రాక షోలు కూడా వేయలేదని, ఇకనుంచి సీన్ మారుతుందని ఆశిస్తున్నానంటూ కన్నీటి పర్యంతమయ్యాడు సోహైల్.
Bigg Boss Telugu 4: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 మరో వారం రోజుల్లో ముగియనుంది. వచ్చే వారమే బిగ్‌బాస్ 4 మెగా ఫైనల్ జరగనుంది. బిగ్‌బాస్ మెగా ఫినాలేను భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఇంతకీ మెగా ఫినాలేకు హాజరయ్యే అతిధులెవరో తెలుసా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.