Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాకి దర్శకత్వం వహించాల్సిన క్రిష్ సినిమా నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో చిత్ర నిర్మాత ఏ ఏం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ రంగంలోకి దిగారు. ఈ విషయం మీద ఈ మధ్యనే నిర్మాత క్లారిటీ కూడా ఇచ్చారు.
After Vacation YS Jagan CBN Pawan And Other Political Leaders When Return To AP: ఎన్నికల సమరం ముగిసింది.. ఇక ప్రజా తీర్పు రావడమే ఆలస్యం. కొంచెం విరామం లభించడంతో దేశ, విదేశాలకు వ్యక్తిగత పర్యటనల కోసం వెళ్లిన రాజకీయ నాయకులు తిరుగుముఖం పడుతున్నారు. జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ తదితర ముఖ్య నాయకులు ఏపీకి తరలివస్తున్నారు.
OG Update: రన్ రాజా రన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు సుజిత్. ఆ తరువాత సాహో సినిమా తీసిన ఈ డైరెక్టర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఓజీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ డైరెక్టర్ చేసిన కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి..
OG Update: ప్రస్తుతం వరస సినిమాలతో తెగ బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో ఈ హీరో తన చిత్రం ఓజి కోసం ఒక హిట్ ఫార్ములా రిపీట్ చేయనున్నారు అని వినిపిస్తోంది..ఇంతకీ అదేమిటంటే..
Ap Loksabha elections 2024: ఇరు తెలుగు రాష్ట్రాలలో షాకింగ్ ఘటనలు జరుగుతున్న జనసేనాని ఏమాత్రం స్పందించడంలేదు. రేవ్ పార్టీ, మాచర్ల గొడవలు, అల్లు అర్జున్ ఘటనపై కూడా పవన్ కళ్యాన్ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ రాజకీయ వర్గాలు చర్చ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
Betting On YS Jagan Pulivendula And Pawan Kalyan Pithapuram Results: భారీ ఓటింగ్‌తో దేశం దృష్టిని ఆకర్షించిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఇప్పుడు ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎవరు గెలుస్తారని చర్చ జరుగుతుండగా.. గెలుపోటములపై బెట్టింగ్‌లు సాగుతున్నాయి. ముఖ్యంగా జగన్, పవన్ కల్యాణ్‌పై బెట్టింగ్ రాయుళ్లు పందేలు కాస్తున్నారు.
AP Polls 2024: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌కు చెందిన జనసేన పార్టీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో పాటు తెలుగు దేశం పార్టీతో కూటమిగా ఏర్పడి బరిలో దిగింది. ఈ సారి జనసేన పార్టీ 2 లోక్ సభ సీట్లతో పాటు 20 పైగా సీట్లలో బరిలో దిగింది. ఈ సారి జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన ఎన్నిసీట్లు గెలవబోతుందంటే..
Johnny Master Fire On Bangalore Rave Party: హైదరాబాద్‌లో ఉన్నా కూడా తాను రేవ్ పార్టీలో ఉన్నట్టు పుకార్లు రావడంతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియో రూపంలో తన వివరణ ఇచ్చారు. తాను ఎక్కడ ఉన్నాడో.. ఏం చేస్తున్నానో వివరించారు.
Pawan Kalyan Pithapuram Strategy: ఈసారి కచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తాననే ధీమాలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఉన్నారు. ఎన్నికలు ముగిసినా కూడా పిఠాపురం ఎన్నికపై సమాలోచనలు చేస్తున్నారు. వచ్చిన ఓట్లను బేరీజు చేసుకుంటున్నారు.
Renu Desai: పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడాకులు తీసుకొని ఎన్నో సంవత్సరాలు కావస్తున్న.. పవన్ అభిమానులు మాత్రం ఇంకా రేణు దేశాయిని.. పవన్ కళ్యాణ్ భార్య లానే ట్రీట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అయితే ఇందువలన రేణు దేశాయ్ పలుమార్లు తన సోషల్ మీడియా అకౌంట్లో అసహనం వ్యక్తం చేయాల్సి వచ్చింది..
Pawan Kalyan: జీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవా గురించి కొన్ని విషయాలను పంచుకున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ రోజు మూడ్ ఎలా ఉందో నా భార్య నాకు తెలియకుండానే షూట్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు.
Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ 2024 ఆంధ్ర ప్రదేశ్‌కు జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు జీ తెలుగు న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూల్ తన పొలిటికల్, అండ్ పర్సనల్ లైఫ్ ముఖ్యంగా పిల్లల గురించి చెప్పిన విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Pithapuram: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో 81.76 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం చర్చనీయాంశమైంది. జనసేనాని పవన్ కళ్యాణ్‌కు ఇది డూ ఆర్ డై ఎన్నిక కావడంతో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
Pawan Kalyan : ఎన్నికల హంగామా అయిపోయింది. మళ్లీ జనసేనాని పవన్ కళ్యాణ్ సినిమాల మీద దృష్టి పెట్టే అవకాశం వచ్చింది. పెండింగ్ లో ఇప్పటికే చాలా సినిమాలు ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ వాటిల్లో ఏది ముందు పూర్తి చేస్తారు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
Allu Arjun Election Campaign Dispute In Mega Family: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సినీ కుటుంబంలో చిచ్చు రేపింది. మెగా వర్సెస్ అల్లు కుటుంబంగా మారింది. నంద్యాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా రవి చంద్ర కిశోర్‌కు మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం రేపడం కలకలం ఏర్పడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.