MI vs RCB Live Updates: Mumbai Indians have won the toss and have opted to field. ఐపీఎల్ 2023లో భాగంగా వాంఖడే మైదానంలో మరికొద్దిసేపట్లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
CSK vs MI IPL 2023 49th Match Playing 11 out. ఐపీఎల్ 2023లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. ఐపీఎల్ టాప్ జట్లు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
RR vs GT, Rajasthan Royals have won the toss and have opted to bat. జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో మరోకొద్దిసేపట్లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది.
Lucknow Super Giants vs Royal Challengers Bangalore Playing 11 and Dream11 Team Prediction. ఐపీఎల్ 2023లో భాగంగా మరోకొద్ది సేపట్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది.
RR vs CSK, Rajasthan Royals have won the toss and have opted to bat. మరికాసేపట్లో జైపుర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడబోతున్నాయి.
RCB vs KKR, Royal Challengers Bangalore vs Kolkata Knight Riders Playing 11 Out. నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో రెండో దశ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.
GT vs MI IPL 2023 35th Match, Mumbai Indians have won the toss and have opted to field. అహ్మదాబాద్ వేదికగా మరికాసేపట్లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది.
SRH vs DC, Delhi Capitals have won the toss and have opted to bat. ఐపీఎల్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి.
CSK vs SRH, Chennai Super Kings have won the toss and have opted to field. ఐపీఎల్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి.
Ben Stokes to replace Moeen Ali in CSK vs SRH IPL 2023 29th Match. సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచుకు ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు ఓ గుడ్ న్యూస్ అందినట్లు సమాచారం తెలుస్తోంది.
Delhi Capitals vs Kolkata Knight Riders IPL 2023 28th Match Playing 11. ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా గురువారం 28వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి.
Punjab Kings vs Royal Challengers Bangalore IPL 2023 27th Match Playing 11. ఐపీఎల్ 2023లో భాగంగా మొహాలీ వేదికగా మరికొద్దిసేపట్లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రసవత్తరమైన పోరు జరుగనుంది.
ఐపీఎల్ 2023లో భాగంగా జైపూర్ వేదికగా మరికొద్దిసేపట్లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో లక్నో ముందుగా బ్యాటింగ్ చేయనుంది. రాజస్థాన్ ఒక మార్పుతో బరిలోకి దిగనుంది. ఆడమ్ జంపా స్థానంలో జాసన్ హోల్డర్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు లక్నో స్టార్ బ్యాటర్ క్వింటన్ డికాక్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది.
RCB vs CSK IPL 2023 Match 24 Playing 11. మరికొద్దిసేపట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తన సొంత మైదానం ఎం చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీకొట్టనుంది.
RCB vs CSK IPL 2023 Match 24 Head To Head Records, Pitch Report, Playing 11 and Dream11 Prediction. ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు, చెన్నై జట్లు 31 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో చెన్నై 20 విజయాలు అందుకోగా.. బెంగళూరు 10 మ్యాచుల్లోనే విజయం సాధించింది.
Dream11 Team Prediction for LSG vs PBKS IPL 2023 Match 21. లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. లక్నో vs పంజాబ్ డ్రీమ్ 11 టీమ్ ఇదే.
IPL 2023, RCB vs DC: Delhi Capitals have won the toss and have opted to field. ఐపీఎల్ 2023లో భాగంగా నేడు డబుల్ బొనాంజా ఉంది. మరికొద్దిసేపట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ ఢీ కొట్టనున్నాయి.
Kolkata Knight Riders vs Sunrisers Hyderabad Playing 11 Out. ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మరికొద్దిసేపట్లో మ్యాచ్ ఆరంభం కానుంది.
Gujarat Titans have won the toss and have opted to field. ఐపీఎల్ 2023లో భాగంగా మరికాసేపట్లో మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తలపడనుంది.
Chennai Super Kings have won the toss and have opted to field. ఐపీఎల్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.