Ravi Teja - recent movies total box office collections: మాస్ మహారాజ్ రవితేజ ఈ యేడాది 'ఈగిల్' మూవీతో పలకరించారు. ఈ సినిమా యావరేజ్ టాక్‌తో కూడా మంచి వసూళ్లనే రాబట్టింది. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా టోటల్ కలెక్షన్స్‌తో పాటు రవితేజ రీసెంట్ మూవీస్ టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే..
Venkatesh - Mahesh - Bunny: మహేష్ బాబు, అల్లు అర్జున్ బాటలో వెంకటేష్ కూడా నడుస్తున్నాడు. సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా సీనియర్స్ బాటలో జూనియర్ హీరోలు నడుస్తుంటారు. కానీ సీనియర్ హీరో వెంకటేష్ ఇపుడు జూనియర్ హీరో బాటలో ఇపుడు మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇస్తున్నాడు.
Sankranthi Movies 2025: తెలుగు సినిమాలకు సంబంధించినంత వరకు సంక్రాంతి అతిపెద్ద సీజన్. అందుకే ఈ పండగ సీజన్లో తమ సినిమాలను విడుదల చేయడానికి నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపెడుతుంటారు. ఇప్పటికే సంక్రాంతి బరిలో చిరంజీవి 'విశ్వంభర' సంక్రాంతి బెర్త్ కన్ఫామ్ చేసుకున్నారు. తాజాగా వెంకటేష్, రవితేజ ఇద్దరు కూడా తమ సినిమాలను సంక్రాంతి పండక్కి వస్తున్నట్టు ప్రకటించారు.
Venky 2 : చాలా కాలం పాటు సినిమాలకి దూరంగా ఉంటున్న డైరెక్టర్ శ్రీను వైట్ల.. తాజాగా మీడియా ముందుకి వచ్చి తన కెరియర్ లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ అయిన ఒక సినిమాకి సీక్వెల్ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది.
Eagle OTT: భారీ అంచనాల మధ్య విడుదలై పర్వాలేదు అనిపించుకున్న రవితేజ చిత్రం ఈగల్. ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ లో కొత్త కన్ఫ్యూషన్ కి తేరలేపుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన సీక్వెల్ పై పలు రకాల అనుమానాలు తలెత్తుతున్నాయి.
Ravi Teja - Eagle Movie: మాస్ మహారాజ్ రవితేజ రీసెంట్గా 'ఈగల్' మూవీతో పలకరించాడు. గత నెల 9న విడుదలైన ఈ సినిమా మంచి టాకే తెచ్చుకుంది. కానీ అందుకు తగ్గ వసూళ్లను రాబట్టడంలో విఫలమైంది. థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
Ravi Teja - Eagle Movie OTT Streaming: మాస్ మహారాజ్ రవితేజ రీసెంట్గా 'ఈగల్' మూవీతో పలకరించాడు. ఈ నెల 9న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ వచ్చింది. అందకు తగ్గ వసూళ్లను రాబట్టలేకపోయింది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిందనే చెప్పాలి. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను రెండు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ దక్కించుకున్నాయి. అంతేకాదు ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఖరారైనట్టు సమాచారం.
Tiger Nageswara Rao - Custody: గత కొన్నేళ్లుగా అన్ని భాషల్లో ప్యాన్ ఇండియా (భారత్) చిత్రాలు ఎక్కువగా తెరకెక్కుతున్నాయి. అవసరం ఉన్నా లేకపోయినా.. ఆయా భాషల్లో సినిమాలను డబ్ చేసిన ప్రేక్షకుల మీదికి ఒదలుతున్నారు. ఈ కోవలో రవితేజ, నాగ చైతన్య హీరోలుగా నటించిన ఫ్లాప్ చిత్రాలు ప్రముఖ ఓటీటీలోకి స్ట్రీమింగ్కు వచ్చేసాయి.
Ravi Teja Upcoming Movies: హీరోగా మంచి నైస్ ఇమేజ్ సొంతం చేసుకున్న రవితేజ, నిర్మాతగా కూడా రాణించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతని బ్యానర్ కు పెద్ద షాక్స్ ఎదురవుతున్నాయి.
Ravi Teja - Eagle Movie OTT Streaming: మాస్ మహారాజ్ రవితేజ రీసెంట్గా 'ఈగల్' మూవీతో పలకరించాడు. సంక్రాంతి పోటీ కారణంగా లేట్‌గా థియేటర్స్‌లో విడుదలైంది. బాక్సాఫీస్ దగ్గర రెండు వారాల పరుగును పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమా డిజిటల్ హక్కలును ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ సంస్థ భారీ రేటుకు దక్కించుకుంది.
రవితేజ హీరోగా యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ 'ఈగిల్'. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ ఎత్తున నిర్మించింది. ఈ నెల 9న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ అందకు తగ్గట్టు ఈ సినిమా వసూళ్లను సాధించలేదనే విషయం ఈ మూవీకి వచ్చిన కలెక్షన్స్ చూస్తే తెలుస్తోంది.
Eagle Success Meet: రవితేజ నటించిన ఈగల్ సినిమా ఫిబ్రవరి 9న విడుదల అయ్యి పరవాలేదు అనిపించుకుంటుంది. అయితే ఈ చిత్రానికి కలెక్షన్స్ మాత్రం బాగానే వస్తుండడంతో ఈ సినిమా సక్సెస్ మీట్ ని అరేంజ్ చేశారు ఈ చిత్ర మేకర్స్..
Ravi Teja - Eagle Movie :మాస్ మహారాజ్ రవితేజ హీరోగా యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ 'ఈగిల్'. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ ఎత్తున నిర్మించింది. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఎంత.. ? రవితేజ రీసెంట్ మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికొస్తే.
Eagle movie review: రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఈగల్'. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహంచారు. రవితేజతో 'ధమాకా' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీ నిర్మించడంతో 'ఈగల్' మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి అంచనాలను ఈగల మూవీ అందుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Ravi Teja - Eagle Movie Pre Release Business Details: రవితేజ హీరోగా యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ 'ఈగిల్'. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. మరికాసేట్లో విడుదల కానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్ విషయానికొస్తే..
Eagle Pre Release Collections: మాస్ మహారాజా రవితేజ ఖాతాలో మరో సూపర్ డూపర్ హిట్ పడనున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలవుతున్న 'ఈగల్' సినిమా మాస్ యాక్షన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే అభిప్రాయంతో సినీ పరిశ్రమలో అప్పుడే బిజినెస్ లెక్కలు మొదలయ్యాయి. బ్రేక్ ఈవెన్ కలెక్షన్లు అంటూ కొన్ని గణాంకాలు బయటకు వచ్చాయి.
Ravi Teja - Eagle: రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ 'ఈగిల్'. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది. ఫిబ్రవరి 9న విడుదల కానున్న ఈ మూవీ మేకింగ్ విజువల్స్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.
Kavya Thapar: ఈ మధ్యకాలంలో తెలుగులో సినిమాల కంటే తన హాట్ ఫోట్ షూట్స్‌తో రచ్చ లేపుతోంది పంజాబీ ముద్దుగుమ్మ కావ్య థాపర్. పేరుకు పంజాబీ అయినా.. పుట్టిపెరిగింది మాత్రం ముంబైలోనే. త్వరలో రవితేజ 'ఈగిల్' మూవీతో పలకరించబోతుంది.
Mister Bachan: సంక్రాంతికి వస్తుంది అనుకున్న రవితేజ ఈగల్ సినిమా.. అనుకోని విధంగా వాయిదా పడింది. ప్రస్తుతం ఈ చిత్రం ఫిబ్రవరి 9న విడుదలకు సిద్ధమవుతోంది. కాగా ఈ చిత్రం తరువాత రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా షూటింగ్ తో బిజీ కానున్నారు. ఈ నేపథ్యంలో మిస్టర్ బచ్చన్ చిత్రం గురించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంటోంది..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.