Ravichandran Ashwin Takes Break From IPL 2021 | ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2021) నుంచి మధ్యలోనే తప్పుకుంటున్నట్లు ప్రకటించి తన అభిమానులతో పాటు క్రికెట్ ప్రేమికులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై సూపర్ ఓవర్లో విజయం సాధించిన అనంతరం అశ్విన్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు.
Ashwin Supports Yuvraj Singh Over Tweet Row | టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సైతం మూడో టెస్టుపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి పిచ్‌ల మీద ఒకవేళ హర్భజన్ సింగ్, అనిల్ కుంబ్లేలు బౌలింగ్ చేసి ఉంటే 800, 1000 వికెట్లు సైతం అవలీలగా తీసేవారని యువరాజ్ చేసిన ట్వీట్లు వివాదాస్పదంగా మారాయి.
India vs England 2nd Test Live Updates: ఇంగ్లాండ్ జట్టుపై విరాట్ కోహ్లీ సేన ప్రతీకారం తీర్చుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకు ఇంగ్లాండ్ జట్టు ఆలౌట్ కావడంతో టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది.
Ravichandran Ashwin Unique Records: అటు బంతితో రాణించి అశ్విన్, ఆపై బ్యాటుతోనూ అద్భుతం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో రాణించిన అశ్విన్ రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత శతకం సాధించాడు.
తొలి టెస్టులో తేలిపోయిన టీమిండియా బౌలర్లు రెండో టెస్టులో సత్తా చాటారు. తొలి టెస్టులో పరుగుల వరద పారించిన పర్యాటక జట్టు ఇంగ్లాండ్‌ను రెండో టెస్టులో 150 పరుగుల కూడా చేయకుండా ఆలౌట్ చేసింది. టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (5/43) 5 వికెట్ల ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో ఇంగ్లాండ్ జట్టు 59.5 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌట్ అయింది.
Ravichandran Ashwin Challenges Cheteshwar Pujara: ఆస్ట్రేలియా గడ్డ మీద వరుసగా రెండో పర్యాయం బోర్డర్, గవాస్కర్ ట్రోఫిని సాధించడంలో కీలకపాత్ర పోషించిన ఆటగాళ్లలో చటేశ్వర్ పుజారా, రవిచంద్రన్ అశ్విన్ కూడా ఉన్నారు. అయితే పుజారా ఇలా చేస్తే తాను సగం మీసం తీసేస్తానని అశ్విన్ సవాల్ విసిరాడు.
India vs Australia Test Series Updates: వరుసగా రెండో పర్యాయం టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లీ, బుమ్రా, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ లాంటి కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకుండా అజింక్య రహానే కెప్టెన్సీలో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది.
Ravichandran Ashwin: ఆస్ట్రేలియా జట్టుతో క్రికెట్ అంటే చాలు.. అందులోనూ వారి గడ్డ మీద అంటే పర్యాటక జట్టుకు ఎన్నో సవాళ్లు. ఓడిపోతారనే ఆలోచన వస్తే చాలు.. ఆటగాళ్లతో పాటు ఆ దేశ అభిమానులు, మ్యాచ్ వీక్షకులు తమ నోటికి పని చెబుతుంటారు. ప్రస్తుతం జరుగుతోన్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇలాంటి ఘటనలు జరిగాయి. జాత్యహంకార వ్యాఖ్యలు చేసి భారత క్రికెటర్లను అవమానిస్తున్నారు. విమర్శలు రావడం, టీమిండియా సైతం అంపైర్లకు ఫిర్యాదు చేయడంతో వివాదం ముదరకూడదని భావించిన క్రికెట్ ఆస్ట్రేలియా క్షమాపణలు సైతం చెప్పింది.
India vs Australia Ravichandran Ashwin: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో స్టార్ బౌలర్ అశ్విన్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆసీస్‌తో జరిగిన మెల్బోర్న్ టెస్టులో ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ ఆఫ్ స్పిన్నర్ రవింద్రన్ అశ్విన్ ( R Ashwin ) తన ప్రత్యర్థి ఆటగాళ్లకు ట్విటర్ ద్వారా ఓ వార్నింగ్ ఇచ్చాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ( DC vs RCB match ) జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ ఆరోన్ ఫించ్‌ను మన్కడింగ్ ( Mankading ) చేసే అవకాశం వచ్చినా.. అలా చేయకుండా వార్నింగ్ ఇచ్చి వదిలేసిన అశ్విన్.. ఇదే విషయాన్ని ట్విటర్ ద్వారా చెబుతూ మరోసారి తనకు ఆ ఛాన్స్ ఇవ్వొద్దని ట్వీట్ చేశాడు.
తమ తొలి మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (Kings Xi Punjab)పై ‘సూపర్’ విజయం సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals). తర్వాతి మ్యాచ్‌కు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin Injury) సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.
క్రికెట్లో బ్యాట్స్‌మేన్‌కి ఫ్రీ హిట్ ( Free hit ) ఉన్నట్టు బౌలర్లకు కూడా ఫ్రీ బాల్ రూల్ పెట్టి ఓవర్లలో కౌంట్ అవకుండా బంతిని వేసే అవకాశం ఇవ్వాలని టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ( Ravichandran Ashwin ) అభిప్రాయపడ్డాడు.
రవిచంద్రన్ అశ్విన్ పై క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఎంతో మంచి మనిషిగా పేరున్న అశ్విన్ పై ఇలాంటి విమర్శలు రావడం ఏంటని అనుకుంటున్నారా అయితే వివరాల్లోకి వెళ్లండి మీకే అర్థమౌతుంది
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.