Rishabh Pant Batting Video: రిషభ్ పంత్ రీఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో అదిరిపోయే ఓ వీడియో తెరపైకి వచ్చింది. రోడ్డు ప్రమాదం తరువాత పంత్ బ్యాట్ పట్టి తొలిసారి గ్రౌండ్లోకి దిగాడు. పంత్ బ్యాటింగ్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Most Successful Captains In IPL: ఐపీఎల్ అంటే కేవలం బ్యాటింగ్, బౌలింగ్ నైపుణ్యాలను నిరూపించుకునేందుకే కాదు.. నాయకత్వ లక్షణాలను మెరుగుపరుచుకునేందుకు మంచి వేదిక. ఐపీఎల్ నుంచే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హర్ధిక్ పాండ్యా వంటి ఆటగాళ్ల కెప్టెన్సీ నైపుణ్యాలు వెలుగులోకి వచ్చాయి. హార్దిక్ పాండ్యా.. ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ రేట్ ఉన్న కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్లు ఎవరంటే..?
Rishabh Pant At DC vs GT Match: తన కారులో అరుణ్ జైట్లీ స్టేడియంకు చేరుకున్న రిషబ్ పంత్‌ని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు, స్టేడియం సిబ్బంది దగ్గరుండి స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్లారు. కారులోంచి దిగడానికి ఇబ్బందిపడిన రిషబ్ పంత్కి అక్కడి సిబ్బంది సహాయం చేశారు.
Rishabh Pant Video: స్మిమ్మింగ్ పూల్‌లో మెల్లగా అడుగులు వేస్తున్న వీడియోను రిషబ్ పంత్ షేర్ చేశాడు. దీంతో క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా పంత్ మైదానంలోకి తిరిగి రావాలని కోరుకుంటున్నారు.
Sourav Ganguly on Rishabh Pant: టీమిండియా యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ రీఎంట్రీ ఎప్పుడు..? ప్రతి క్రికెట్ అభిమాని కూడా పంత్ త్వరగా జట్టులోకి తిరిగా రావాలని కోరుకుంటున్నాడు. కారు ప్రమాద ఘటన తరువాత కోలుకుంటున్న పంత్ పురాగమనంపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Rishabh Pant Social media Post: రోడ్డు ప్రమాదం తర్వాత భారత క్రికెటర్ రిషబ్ పంత్ కాలికి శస్త్రచికిత్స చేయించుని అప్పటి నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ఆయన తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు.
R Sridhar unheard of revelation about MS Dhoni retirement. ఎంఎస్ ధోనీ ఎప్పుడు రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడో మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ తాజాగా తెలిపాడు.
Rishabh Pant to get IPL 2023 salary still he not Play matches. రిషబ్ పంత్‌కు బీసీసీఐ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. పంత్ ఐపీఎల్ 2023లో ఆడకపోయినా.. అతడి ఏడాది వేతనం రూ. 16 కోట్లు చెల్లించనుంది.
Urvashi Rautela Went to Kokilaben Hospital బాలీవుడ్ నటి ఊర్వశీ రౌటేలా ప్రస్తుతం ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. తన రహస్య ప్రియుడు రిషభ్ పంత్‌కు ప్రమాదం జరగడంతో.. ఊర్వశీ తల్లడిల్లిపోతోంది. పంత్ కోసం తెగ ప్రార్థనలు చేస్తోంది.
Delhi Capitals to Approach David Warner To Replace Rishabh Pant As DC Captain. సీనియర్ ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
Delhi Capitals IPL 2023 Captaincy options after Rishabh Pant misses out. రిషబ్ పంత్ ఐపీఎల్ 2023 దూరమైతే ఢిల్లీ క్యాపిటల్స్ సారథ్య బాధ్యతలను డేవిడ్ వార్నర్ అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Rishabh Pant's money looted: రిషబ్ పంత్ కు యాక్సిడెంట్ అయి పడి ఉంటె ఆయనను కాపాడాల్సిన వారు అతని డబ్బు లూటీ చేశారు అంటూ ప్రచారం జరుగుతూ ఉండగా దానిపై క్లారిటీ వచ్చింది. ఆ వివరాలు
Rishabh Pant likely to miss India vs Australia Test series. రిషబ్ పంత్‌కు తీవ్ర గాయాలు కావడంతో అతను ఎప్పుడు కోలుకుంటాడో చెప్పలేని పరిస్థితి ఉంది. ఐపీఎల్ 2023కు పంత్ దూరం కానున్నాడు.
Top Performers in Test Cricket: ఈ ఏడాది టెస్టుల్లో టీమిండియా తరుఫున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను బీసీసీఐ ప్రకటించింది. ఒక బౌలర్, ఒక బ్యాట్స్‌మెన్ పేరును సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఆ ఇద్దరు ఆటగాళ్లు ఎవరంటే..
Real Hero: VVS Laxman hails bus driver Sushil Kumar for rescuing Rishabh Pant. రిషబ్ పంత్‌కు సాయం చేసిన బస్సు డ్రైవర్ సుశీల్ కుమార్‌కు టీమిండియా మాజీ లెజెండ్ వీవీఎస్ లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపారు.
Indian Cricketer Rishabh Pant Health Update from DDCA. ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ శ్యామ్ శర్మ.. భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ గురించి తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు. ఈ వార్త కాస్త ఆందోళన కలిగించేదేలా ఉంది.
Indian Cricketers Who Injured In Road Accidents. రిషబ్ పంత్ భయంకరమైన రోడ్డు ప్రమాదం నుంచి బయటపడిన నేపథ్యంలో ప్రమాదంలో చిక్కుకుని చనిపోయిన ఐదుగురు క్రికెటర్ల జాబితాను ఓసారి పరిశీలిద్దాం.
Bus Driver rescue Rishabh Pant After Horrific Car Accident. ప్రమాదం జరిగిన కారు నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్న క్రికెటర్ రిషబ్ పంత్‌ను.. సుశీల్ మాన్ అనే బస్సు డ్రైవర్ రక్షించాడు.
Rishabh Pant Car Accident: కొత్త సంవత్సరం సందర్భంగా తల్లికి సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటే రిషబ్ పంత్‌ను దురదృష్టం వెంటాడింది. ప్రమాదవశాత్తూ కారు రైలింగ్‌ను ఢీకొనడంతో ఆసుపత్రి పాలయ్యాడు. పంత్‌కు ప్రాథమిక వైద్యుడు కీలక విషయాలు చెప్పారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.