These 5 zodiac signs will get huge money due to Shani Gochar 2023. రెండున్నర సంవత్సరాల తర్వాత శని రాశులను మార్చుతుంది. దాంతో రాబోయే 25 నెలలు కుంభ రాశిలోనే ఉంటాడు.
Shani Gochar 2023: శనిదేవుడు గమనంలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. శని శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశులవారు అశుభ ఫలితాలను ఎదుర్కోనున్నారు.
Saturn Transit In 2023: కుంభ రాశిలోకి శని గ్రహం సంచారం చేసింది. కాబట్టి ఈ క్రమంలో శశ అనే ప్రత్యేక యోగం ఏర్పడింది. అయితే ఈ యోగం వల్ల చాలా రాశులవారికి మంచి లాభాలను కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలను కలిగిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
Shani dev: మనం చేసే మంచి, చెడు పనులను బట్టి ఫలితాలను ఇచ్చేవాడు శనిదేవుడు. అందుకే ఇతడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. ప్రతి ఒక్కరి లైఫ్ లో శని మహాదశ 19 సంవత్సరాలు ఉంటుంది. దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Shani Gochar 2023: కుంభ రాశిలో శని సంచారం వల్ల అరుదైన శష్ రాజయోగం ఏర్పడుతుంది. శనిదేవుడి గోచారం వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Saturn Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. దీనినే గ్రహ గోచారం లేదా రాశి పరివర్తనమంటారు. శని శక్తివంతుడైనందున కొందరికి ఊహించని ధనలాభం కలగనుంది. ఆ వివరాలు మీ కోసం..
Shani Gochar 2023: ప్రస్తుతం శనిదేవుడు శతభిషా నక్షత్రంలో సంచరిస్తున్నాడు. దీనికి అధిపతిగా రాహువును భావిస్తారు. శని-రాహు యుతి కారణంగా అక్టోబరు 17 వరకు సమస్యలను ఎదుర్కోనున్నారు.
Shani Transit 2023: శనిదేవుడు ప్రస్తుతం తన సొంత రాశి అయిన కుంభంలో సంచరిస్తున్నాడు. గత నెల రోజులుగా కుంభంలో శని శక్తివంతంగా సంచరిస్తున్నాడు. ఇది 3 రాశుల వారికి కలిసి రానుంది.
Shani Rahu Yuti 2023: ప్రస్తుతం శనిదేవుడు శతభిషా నక్షత్రంలో సంచరిస్తున్నాడు. ఈ నక్షత్రానికి అధిపతిగా రాహువును పరిగణిస్తారు. శని-రాహు కలయిక వల్ల ఈ సమయంలో నాలుగు రాశులవారు జాగ్రత్తగా ఉండండి.
Shani Gochar on April 10 2023: అనంత విశ్వంలోని గ్రహాల్లో శనిగ్రహానికి జ్యోతిష్యం ప్రకారం చాలా ప్రత్యేకత, మహత్యముంది. శనిగ్రహం అంటే సాధారణంగా చాలామంది భయపడుతుంటారు. కానీ అదే శనిగ్రహం కొన్ని సందర్భాల్లో ఊహించని దనవర్షం కురిపిస్తుంది. అన్ని కష్టాల్ని తీరుస్తుంటుంది.
Shani Gochar 2023: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని న్యాయమూర్తి అని పిలుస్తారు. మనం చేసే చెడు పనులకు ఆయన శిక్షలు వేస్తాడు. శని గమనంలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది.
Shani Gochar 2023: శనిదేవుడు ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. శని ఏ రాశిలో ప్రవేశించిన 2 సంవత్సరాల వరకు అక్కడే ఉంటాడు. ఇలా ఉండగా.. శని దేవుడికి ఇష్టమైన రాశుల గురించి తెలుసుకుందాం!
Saturn Transit 2023: జనవరి 17న కుంభ రాశిలో సంచరించిన శని 2025 వరకు ఈ రాశిలోనే ఉండనున్నారు. ఈ రెండున్నర సంవత్సరాల పాటు మొత్తం 12 రాశుల జీవితాలపై శని పెద్ద ప్రభావాన్ని చూపుతాడు. అయితే శని 3 రాశుల వారికి చాలా ప్రయోజనాలను కలిపించనున్నాడు.
Shani Gochar 2023: ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. శని సంచారం వల్ల 2025 వరకు కొన్ని రాశులవారు ఊహించని లాభాలను పొందుతారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Saturn Transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అనంత విశ్వంలోని గ్రహాల కదలికకు ప్రత్యేక ప్రాధాన్యత, మహత్యముంది. గ్రహాలు నిర్ణీత సమయంలో నిర్ణీత రాశిలో ప్రవేశించడం వల్ల ఆ ప్రభావం అన్ని రాశులపై ఉంటుందంటారు. ఇప్పుడు శని గ్రహం గోచారం ప్రభావం గురించి తెలుసుకుందాం.
Aquarius, Aries and Leo zodiac signs will get immense money after Shani Shash Mahapurush Rajyoga 2023. శని 2023 జనవరి 17న తన సొంత రాశి అయిన కుంభ రాశిలోకి ప్రవేశించాడు.
Saturn Transit 2023: శనిదేవుడి రాశి మార్పు ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. శనిదేవుడి శతభిష నక్షత్రం ప్రవేశం కొన్ని రాశులవారికి సమస్యలను తెస్తుంది. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Shani Gochar 2023: కొద్ది రోజుల కిందట శనిదేవుడు తన రాశిని మార్చాడు. శనిదేవుడి గమనంలో మార్పు కారణంగా ముఖ్యంగా ఆరు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Saturn Transit 2020 To 2023: శని గ్రహ సంచారం వల్ల చాలా రాశులవారు పలు రకాల ప్రయోజనాలు పొందుతారు. అయితే ఈ క్రమంలో ఏయే రాశులవారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం...
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.