Viral Video: ఏనుగులు మనుషులతో చాలా ప్రేమతో వ్యవహరిస్తాయని చాలా సార్లు టీవీల్లో చూసి ఉంటాయి. అయితే నిజ జీవితంలో కూడా మనుషులంటే ఏనుగులకు ఎంత ప్రేమో తెలిపే ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఆ వీడియో విశేషాలు మీరూ చూసేయండి.
Samantha comment on Sneha reddy post : బ్లాక్ శారీలో స్నేహరెడ్డి ఎంతో స్టైలిష్‌గా కనిపించారు. అందంగా ఆకట్టుకున్నారు. స్నేహరెడ్డి పోస్ట్‌పై సామ్ చేసినా కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
Brazil politicians fight video: ప్రజాస్వామ్యంలో ఏ సమస్యకైనా చర్చలతో, శాంతియుత పద్దతుల్లో పరిష్కార మార్గం వెతుకుతారు. కానీ బ్రెజిల్‌కు చెందిన ఇద్దరు నేతలు మాత్రం ఏకంగా మార్షల్ ఆర్ట్స్ ఫైట్‌కు దిగారు.
Cat gym Video: మనషులే కాదండోయ్...జంతువులు కూడా జిమ్ చేస్తాయి. అవి కూడా సిక్స్ ప్యాక్స్ కోసం వర్క్ అవుట్స్ చేస్తుంటాయి. అలాంటి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి.
Viral Video: కొంతమంది వ్యక్తులు విమానాన్ని నెడుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.
Whatsapp accounts banned in India: అక్టోబర్‌లో ఇండియాలో 20 లక్షలకుపైగా వాట్సాప్ అకౌంట్స్‌పై వాట్సాప్ నిషేధం విధించింది. అంటే ఆయా వాట్సాప్ అకౌంట్స్‌ని వాట్సాప్ సంస్థే స్వయంగా బ్యాన్ చేసిందన్న మాట. అంతేకాకుండా ఇదే అక్టోబర్ నెలలో వాట్సాప్‌కి 500 కి పైగా ఫిర్యాదులు అందాయట.
Woman wears Mehndi blouse: ఫ్యాషన్‌ను మరో స్టేజ్‌కు తీసుకెళ్లాలనే తాపత్రయంతో కొంతమంది రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. బహుశా ఈ మహిళ కూడా అలాగే అనుకుని ప్రయత్నించి ఉంటుంది. ఆమె ధరించిన 'మెహందీ బ్లౌజ్' వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాగా... నెటిజన్లు ఆమెపై ఓ రేంజ్లో ట్రోలింగ్ చేస్తున్నారు.
Twitter New CEO Parag Agrawal: ట్విటర్ సీఈఓ జాక్ డోర్సీ ఆ పదవి నుంచి దిగిపోనున్నారు. జాక్ డోర్సీ స్థానంలో ట్విటర్ సీటీఓ పరాగ్ అగర్వాల్ సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. తక్షణమే ఈ మార్పు అమలులోకి వస్తుందని ట్విటర్ స్పష్టంచేసింది. సీటీఓ పరాగ్ అగర్వాల్‌కి సీఈఓ బాధ్యతలు అప్పగించడంతో పాటు ట్విటర్ బోర్డు సభ్యుల్లో ఒకరిగా అవకాశం అందుకోనున్నారు.
Farming on Terrace video goes viral on social media: ఇంటిపై మనం అయితే పూల మొక్కలు లేదంటే కాయగూరల మొక్కలో సాగు చేస్తాం.. కానీ ఆమె మాత్రం ఏకంగా తేళ్లను సాగు చేస్తోంది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Punch Prabhakar Social Media post case : పంచ్ ప్రభాకర్‌ను అరెస్టు చేసేందుకు సీబీఐ బ్లూ నోటీసు (CBI blue notice) జారీచేసింది. పంచ్ ప్రభాకర్‌ను (punch prabhakar) అరెస్ట్ చేసేందుకు సీబీఐ ఉచ్చు బిగుస్తోంది. ఇదే కేసులో మరో ఆరోగురిపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. మొత్తం 11 మంది నిందితులపై సీబీఐ చార్జిషీట్ (CBI chargesheet) దాఖలు చేసింది.
Man arrested to cheats women in social media : ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో కార్తీక్ వర్మ196 పేరుతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి అమ్మాయిలతో పరిచయాలు ఏర్పరుచుకోవడం మొదలుపెట్టాడు. అలాగే తన బట్టతలను కవర్ చేసేందుకు విగ్గు పెట్టుకునేవాడు. ఆ విగ్గుతో దిగిన ఫొటోలను ఫేస్ బుక్, ఇన్ స్టాలో తాను ట్రాప్ చేసిన యువతులకు పంపేవాడు.
Shoaib Akhtar: ఆదివారం జరిగే అఫ్గాన్-కివీస్ పోరుపై పాక్ మాజీ బౌరల్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓడిపోతే తదనంతర పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశముందని అక్తర్ అభిప్రాయపడ్డాడు.
AP High Court: ఏపీ హైకోర్టుకు కోపమొచ్చింది. న్యాయమూర్తుల్ని చులకన చేస్తూ మాట్లాడటంపై కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తుల్ని చులకన చేయడం కొందరికి కాలక్షేపంగా మారిందని వ్యాఖ్యానించింది. అసలేం జరిగిందంటే
Neha Bhasin lashes out at trolls : బాలీవుడ్ లో పేరు పొందిన సింగర్లల్లో నేహా భాసిన్ కూడా ఒకరు. సోషల్ మీడియాలోని చాలా మంది నెటిజెన్స్ ఆమెను అనేక సార్లు ట్రోల్ చేశారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆ ట్రోల్స్‌కు ఆమె సమాధానమిచ్చింది.
Manchu Manoj: తన రెండో పెళ్లి గురించి గత కొన్నాళ్లుగా వస్తున్న వార్తలపై హీరో మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చారు. దీని గురించి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అందులో ఏం రాశారంటే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.