సోషల్ మీడియాలో (Social Media ) చాలా యాక్టీవ్ గా ఉండే వ్యాపార వేత్తల్లో ఆనంద్ మహీంద్ర ( Anand Mahindra ) ఒకరు. నిత్యం తనకు నచ్చిన చక్కని వీడియోలు ( Trendin Videos ), ఫోటోలను షేర్ చేసి చాలా మందికి ప్రేరణ కలిగిస్తుంటాడు.
భారత మాజీ రాష్ట్రపతి ( Ex-President ) ప్రణబ్ ముఖర్జీ ( Pranab Mukherjee ) కోవిడ్-19 ( Covid-19 ) బారిన పడటంతో ఆయనకు చికిత్స జరుగుతున్న విషయం తెలిసిందే. ఆగస్టు 10న ఆయనకు ఆపరేషన్ నిర్వహించి మొదడులో ఉన్న కణితిని కూడా తొలగించారు వైద్యులు.
విమాన ప్రయాణం ( Flight Journey ) ఎంత ఆహ్లదకరంగా కనిపిస్తుందో.. అంత రిస్కీ కూడా ఎందుకంటే ఎన్నో అంశాలు సానుకూలంగా ఉంటేనే ప్రయాణం సేఫ్ గా ముగుస్తుంది. విమానం సేఫ్ గా ల్యాండ్ ( Safe Land ) అవుతుంది.
కర్నాటకలో ( Karnataka ) కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనల్లుడి పెట్టిన చేసిన అభ్యంతర పోస్టు బెంగుళూరులో విధ్వంసం సృష్టించింది. ఎమ్మెల్యే ఇంటిపై దాడి..అల్లర్లు చెలరేగాయి. ఈ నేపధ్యంలో డీజే హళ్లిలోని ( DJ Halli ) ఓ ఆలయాన్ని రక్షించేందుకు ముస్లిం యువకులు మానవహారం నిర్మించడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.
భార్య భర్తల అనుబంధం ( Wife and Husband Relation) ఎంతో పవిత్రమైనది అంటారు. ఏడేడు జన్మల బంధం అని అంటారు. అందుకే కట్టుకున్న భార్యపై అంతులేని ప్రేమచూపించి ఏడేడు జన్మలకు పెనవేసుకునే అనురాగాన్ని సొంతం చేసుకోవాలి అనుకుంటాడు భర్త.
ముంబైలో భారీగా కురుస్తున్న వర్షాల ( Mumbai Rains 2020 ) వల్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ముంబైలో ఇప్పటి వరకు కురిసిన అత్యధిక వర్షాపాతం ఇదేనట. తుపాను గాలులకు చెట్లు ఏంటి భవనాలు కూడా కదిలిపోతున్నాయి. బస్సు సర్వీసులు (Mumbai Bus Services ), రైలు సర్వీసులు ( Mumbai Railway Services) నిలిచిపోయాయి.
ఫేస్బుక్ భారత్‌లో తమ వినియోగదారులకు సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. Official music videos పేరిట ఫేస్బుక్ తీసుకొచ్చిన ఈ ఫీచర్ ద్వారా యూజర్స్ జీ మ్యూజిక్, టీ-సిరీస్, యష్ రాజ్ ఫిలిమ్స్ వంటి కంపెనీలకు చెందిన అఫిషియల్ మ్యూజిక్ వీడియోలను మరింత ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేసే వీలు కలగనుంది.
నటించడం ( Acting ) మనుషులకే కాదు జంతువులకు కూడా వచ్చు. అయితే మనం వాటిని అంతగా పరిశీలించి చూడము కాబట్టి ఆ విషయం మనకు తెలియదేమో కానీ.. వాటి లైఫ్ ను గమనిస్తే ఎప్పుడో ఒకప్పుడు జంతువుల నటన... అవి సరదాగా కనిపించే అంశాలు కూడా మనకు కనిపిస్తాయి.
Train Journey: రైలు ఎక్కే సమయంలో, దిగే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే ప్రాణాలకే ప్రమాదం అని ఎన్ని జాగ్రత్తలు చెప్పినా సరే.. కొంత మంది రిస్కు చేసి ట్రైన్ దిగుతుంటారు.
HBD Dhanush: వీఐపీ ( VIP Movies) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన ధనుష్ తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ రోజు ఈ సూపర్ స్టార్ పుట్టిన రోజు.
GHMC Fine To Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు జీహెచ్ఎంసి ఫైన్ వేసింది. ఇటీవలే ఆర్జీవి ( RGV ) విడుదల చేసిన పవర్ స్టార్ ( Powerstar Movie ) మూవీని ప్రమోట్ చేయడానికి ప్రభుత్వ ఆస్తిని వాడటం వల్లే ఇలా ఫైన్ పడిందట.
Train Journeys Before Covid-19: కరోనావైరస్ (Coronavirus ) వల్ల ప్రపంచం మారిపోయింది. సహజంగా మనిషి ఇష్టపడే ఎన్నో పనులు చేయకుండా ఆగిపోతున్నాం. మళ్లీ ఎప్పుడు పాతరోజులు వస్తాయో అని కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు
బాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ రవినా టాండన్ ( Raveena Tandon ) ఇటీవలే ఒక వీడియో షేర్ చేసింది. ఇందులో ముగ్గురు యువకులు తమ ట్యాలెంట్ చూపించి మొత్తం సోషల్ మీడియా( Social Media ) లో వైరల్ (అవుతున్నారు. వారికి పెర్ఫార్మెన్స్ చూసి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు. విడియోలో ముగ్గురు యువకులు తమ ఫుట్ బాల్ స్కిల్స్ చూపించి అందరినీ ఆకర్శిస్తున్నారు. ( థ్రిల్లింగ్ కలిగించే అప్సరా రాణి హాట్ ఫోటోలు )
Garlic Thief Beaten Up: వెల్లుల్లి దొంగలించిన వ్యక్తిని కొంత మంది కొడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ( Social Media ) లో వైరల్ ( Viral Video ) అవుతోంది. తన వల్ల తప్పు జరిగింది అని .. తనను కొట్టకండి అని అతను వేడుకున్నా స్థానికులు వినకుండా కొట్టడం కొనసాగించారు.
YS Jagan Greeted KTR : తెలంగాణ మంత్రి కేటీఆర్ ( HBD KTR ) నేడు 45వ పుట్టిన రోజుసు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న కరోనావైరస్ ( Coronavirus ) సంక్షోభం నేపథ్యంలో సెలబ్రేషన్స్‌కు దూరంగా ఉంటున్నారు.
Riteish Deshmukh Twitter Video : ప్రముఖ బాలీవుడ్ హీరో, తెలుగు సినిమా ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న జెనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్ ఇటీవలే ఒక వీడియో షేర్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియా ( Social Media )లో తెగ వైరల్ అవుతోంది.
Rat Saving Babies: పిల్లలకు ఏ మాత్రం ఇబ్బంది కలిగినా తల్లి మనసు తల్లడిల్లుతుంది. మనుషులకే కాదు.. జంతువులకు కూడా పిల్లలంటే ప్రేమ ఉంటుంది. ఈ వీడియోలో మీరు తల్లి మనసు ఎలా ఉంటుంది.
Bear Video: ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ( Social Media ) వైరల్ ( Viral Video ) అవుతోంది. చాలా మంది ఎలుగుబంటి మంచితనాన్ని ప్రశంసిస్తే..కొంత మంది ఆ అమ్మాయిల నేర్పుని మెచ్చుకుంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.