Gang War Video: ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వేలాది వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో అమ్మాయిల మధ్య గ్యాంగ్ వార్స్ కు సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు అలాంటి ఓ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతుంది.
Viral Girl Trending News: ఇదసలే సోషల్ మీడియా జమనా. ఎప్పుడు నెటిజన్లకు ఏది నచ్చుతుందో చెప్పలేం. ఎవరి దశను ఎలా మారుస్తుందో అంచనా వేయలేం. అలాగే కేరళకు చెందిన ఓ అమ్మాయి జీవితాన్నే మార్చేసింది ఓ సంఘటన. అదేంటో మీరూ ఓ లుక్కేయండి.
Mohan Babu: సీనియర్ నటుడు మోహన్‌బాబును లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో ట్రోల్స్ తెగ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో... ఆయా పేజీలకు మోహన్‌బాబు లీగల్ నోటీసులు పంపించారు.
Bhimlanaik producer: మనిషికి పొగరు , అహంకారం మంచిది కాదు. పబ్లిక్ లైఫ్‌లో ఉన్నప్పుడు మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే భీమ్లానాయక్ నిర్మాతకు ఎదురైన పరిస్థితి ఉంటుంది. క్షమాపణలు చెప్పుకోవల్సి వస్తుంది.
Saudi Arabia Warns Whatsapp Users: సౌదీ అరేబియా వాట్సాప్ యూజర్లను అక్కడి ప్రభుత్వం హెచ్చరిస్తోంది. వాట్సాప్ చాట్స్‌లో కొన్ని రకాల ఎమోజీలను వేధింపులతో సమానమైన నేరంగా పరిగణిస్తున్నారు.
Buffalo Escape Video: చావు నుంచి తప్పించుకోవాలనుకున్న ఆ దున్న చివరకు చావు ఎదుట వచ్చి నిలబడాల్సి వచ్చింది.. సింహం, మొసలి నుంచి తప్పించుకుని ప్రాణాలు దక్కించుకున్న దున్న చివరకు ఏమైందో ఈ వీడియోలో చూడండి.
Snake Vs Rabbit Video: ఎక్కడైన పాము మన కంటబడితే వెంటనే భయానికి లోనవుతుంటాము. కానీ, ఓ కుందేలు మాత్రం పాముతో ఏకంగా యుద్ధానికి దిగింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ యుద్ధంలో ఎవరు గెలిచారో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే!
Kashmir Grandma English dialect Video: పాత రోజుల్లో ఇంగ్లీష్ పదాల ప్రొనౌన్సియేషన్ ఎలా ఉండేదో చూపించి బామ్మ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. తమ యాసకు తగ్గట్లుగా ఇంగ్లిష్‌ను ఎలా ఉచ్చరించవారో చూపించింది ఈ బామ్మ.
Samantha Pregnancy Social Media posts: తన ప్రెగెన్సీపై సమంత చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో పండంటి బిడ్డకు జన్మనిస్తానంది సామ్.
Girl Kisses Rhino, Viral Video: సోషల్ మీడియాలో రోజూ చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే ఫన్నీ వీడియోలు చూసినప్పుడు మనం తెగ ఎంజాయ్ చేస్తాయి. కానీ కొన్ని గగుర్పొడిచే వీడియోలు మాత్రం షాకింగ్‌కు గురి చేస్తాయి. అలాంటి వీడియోనే ఇది.
Allu Arjun beats to Superstar Rajinikanth: పుష్ప సినిమాతో సౌత్‌లోనే కాదు పాన్ ఇండియా లెవెల్లో తన క్రేజ్ ఏంటో చూపించిన ఐకాన్ స్టార్.. ఇప్పుడు దక్షిణాదిలో సూపర్ స్టార్‌కు ఉన్న ఫాలోవర్స్‌ను కంటే ఎక్కువ ఫాలోవర్స్‌తో దూసుకెళ్తున్నాడు.
South Korean Mom Daughter duo to Kacha Badam song : 'కచా బాదం' పాటకు ఒక సౌత్ కొరియన్ తల్లీ కూతురు చేసిన డ్యాన్స్ ఇండియన్స్‌కు ఎంతో నచ్చింది. వైరల్ అవుతోన్న వీడియో.
Meena Tested Covid Postive: కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సెలెబ్రిటీలు ఒక్కొక్కరూ కరోనా బారిన పడుతున్నారు. దృశ్యం ఫేమ్, ప్రముఖ నటి మీనా కరోనా బారిన పడ్డారు.
Netizens trolling on Anchor Anasuya Bharadwaj post : యాంకర్ అనసూయ ఇన్స్టాగ్రామ్ ఫోటోలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే ట్రోలింగ్ జరుగుతోంది. అనసూయ అసలు రూపం బయటపడిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.
Flipkart Services: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మొరాయించింది. సాంకేతిక సమస్యలపై పేజ్ ఓపెన్ కాక..కస్టమర్లు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. కస్టమర్లు తమ అసహనాన్ని సోషల్ మీడియా వేదికలపై ప్రదర్శించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.