Swag of Bhola : స్వాగ్ ఆఫ్ భోళాలో చిరు మాస్‌ లుక్ అదిరిపోయింది.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ కిరాక్

Swag of Bhola : స్వాగ్ ఆఫ్ భోళాలో చిరు మాస్‌ లుక్ అదిరిపోయింది.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ కిరాక్

Chiranjeevi's SWAG of BHOLAA SHANKAR : న్యూ ఇయర్ సందర్భంగా స్వాగ్ ఆఫ్ భోళా అంటూ భోళా శంకర్ మూవీ యూనిట్ అప్‌డేట్ ఇచ్చింది. భోళా శంకర్ అంటూ సాగే మ్యూజిక్‌తో పాటు చిరు పోస్టర్‌‌తో ఉండే ప్రోమో రిలీజైంది.

/telugu/entertainment/bhola-shankar-update-mega-star-chiranjeevis-swag-of-bholaa-released-52493 Jan 1, 2022, 11:41 AM IST