తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో 65 ఏళ్ల కుడియన్ కోవిడ్ 19 వ్యాక్సిన్ వేసుకోవడానికి నిరాకరించాడు. తాను డయాబెటిస్తో బాధపడుతున్నానని, తన 8 మంది పిల్లలను ఎవరు చూసుకుంటారు అని ఆరోగ్య అధికారులతో వాదించాడు.
Farmers Meet Stalin: తెలంగాణలో రైతు సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని..తమిళనాడులోనూ ఆ పథకాలు అమలుచేయాలని కోరుతూ సీఎం స్టాలిన్ కు వినతిపత్రం అందజేశారు రైతు సంఘాల నాయకులు.
Metaverse Wedding Reception: దేశంలోనే తొలిసారి మెటావర్స్ పద్ధతిలో వివాహ రిసెప్షన్ జరగనుంది. తమిళనాడుకు చెందిన టెక్ నిపుణుడు దినేష్ క్షత్రియన్ ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.
దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2021ని హిమాచల్ ప్రదేశ్ కైవసం చేసుకుంది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో మాజీ ఛాంపియన్ తమిళనాడుతో జరిగిన ఫైనల్లో హిమాచల్ ప్రదేశ్ 11 పరుగుల తేడాతో గెలుపొంది.
CCTV Viral Video Elephant Herd Enters in City: రాత్రిపూట ఒక అడవి ఏనుగుల గుంపు ఎంట్రీ అందరినీ హడలెత్తించింది. ఏనుగులన్నీ నివాస ప్రాంతాలలోకి రావడంతో జనాలు బెంబేలెత్తి పోతున్నారు.
Omicron cases reported in Tamil Nadu: చెన్నై: కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తమిళనాడుకు కూడా పాకింది. ఇదివరకు ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదు కాని తమిళనాడులో ఇవాళ బుధవారం తొలి కేసు నమోదైంది. ఇటీవలై నైజీరియా నుంచి చెన్నైకి వచ్చిన ఓ 47 ఏళ్ల స్థానికుడికి ఒమిక్రాన్ పాజిటివ్ అని నిర్థారణ అయింది.
రోడ్డుపై ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ కోతి ప్రాణాలను కాపాడాడు ఓ క్యాబ్ డ్రైవర్. కోతికి సీపీఆర్ చేసి మరీ కాపాడాడు. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మీరెప్పుడైనా నాగిని డ్యాన్స్ చూసారా..? మనుషులు చేసే డ్యాన్స్ కాదండోయ్ రెండు పాములు వర్షంలో మైమరచిపోయి ఎలా నృత్యము చేస్తున్నాయో మీరే చూడండి! ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
Tamil Nadu Linked to suicide of student, Karur school teacher ends life : వారం రోజుల క్రితం 12వ తరగతి విద్యార్థిని స్కూల్ నుంచి ఇంటికి వచ్చి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. లైంగిక వేధింపుల కారణంగా కరూర్ జిల్లాలో చనిపోయే చివరి అమ్మాయి నేనే కావాలంటూ సూసైడ్ నోట్లో రాసింది ఆ అమ్మాయి. తన ఈ నిర్ణయానికి కారణమెవరో చెప్పడానికి భయపడుతున్నానని సూసైడ్ నోట్లో బాధితురాలు పేర్కొంది.
భారీ వర్షాలకు నాలుగు ఇళ్లు కూలిపోయిన సంఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో చోటుచేసుకుంది. శిథిలాల కింద కొంతమంది చిక్కుకుపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
బెంగళూరు ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. కొండ చరియలు విరిగిపడి పట్టాలపై పడటం వల్ల ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
Heavy rains and floods in Tamil Nadu: నవంబర్ 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు తమిళనాడులో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు వాతావరణ శాఖ తమిళనాడుకు ప్రమాద సూచికగా ఆరెంజ్ అలర్ట్ (IMD issued Orange alert) జారీచేసింది.
తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 34 ఏళ్ల యువతి 10 వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలుడితో పారిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్రభుత్వ ఉద్యోగులు ప్రయాణిస్తున్న ఒక బస్సుపై అకస్మాత్తుగా ఏనుగు దాడి చేసింది. తమిళనాడులో జరిగిన ఈ సంఘటనలో బస్సు డ్రైవర్ చాకచక్యంగా వారి ప్రాణాలను ఎలా కాపాడాడో మీరే చూడండి.
AP govt appoints TTD board members: అమరావతి: ఏపీ ప్రభుత్వం టీటీడీకి కొత్త పాలకమండలిని నియమిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఏపీ సర్కారు విడుదల చేసిన జాబితాలో ఎప్పటిలాగే ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి కూడా పలువురికి అవకాశం లభించింది.
Petrol prices in Tamilnadu: న్యూ ఢిల్లీ: పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతున్నాయని ఆందోళన చెందుతున్న ప్రస్తుత తరుణంలో ఒక్కసారిగా లీటర్ పెట్రోల్ ధర మూడు రూపాయలు తగ్గిందని తెలిస్తే అవాక్కవడం ఖాయం. ప్రస్తుత పరిస్థితి అలాంటిదే మరి. తమిళనాడు ప్రజలకు తాజాగా అటువంటి పరిస్థితే ఎదురైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.