Cheap And Best Cars For First Time Buyers in India: ఫస్ట్ టైమ్ కారు కొనే వారికి ఎలాంటి తికమక లేకుండా సరసమైన ధరలో ఎక్కువ కాలం మన్నిక ఇచ్చే కార్లు, ఈజీగా ఉపయోగించేందుకు ఆస్కారం ఉండే కార్లు, ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్ల జాబితాను సిద్ధం చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఫస్ట్ టైమ్ బయ్యర్స్ కనుక భారీ ఎస్‌యూవీలు కాకుండా హ్యాచ్ బ్యాక్ కార్లతో ఈ జాబితాను సిద్ధం చేశాం.
Tata Altroz Cars: కొత్తగా లాంచ్ అయిన XM, XM(S).. రెండు వేరియంట్స్ కూడా XE వేరియంట్ కంటే పై స్థాయి వాహన శ్రేణిలోనిలో ఉండేవే అని టాటా మోటార్స్ ప్రకటించింది. ఈ రెండు కొత్త వేరియంట్స్ రాకతో ఇండియాలోనే అత్యంత సరసమైన ధరల్లో లభించే హ్యాచ్ బ్యాక్ కార్లలో టాటా ఆల్ట్రోజ్ కారు ముందు వరుసలోకి వచ్చి చేరింది. ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఫీచర్‌తో ఈ రెండు కార్లు లభిస్తుండటం మరో విశేషం.
Maruti Suzuki EV: దేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతోంది. ఇప్పటికే టాటా, మహీంద్రా కంపెనీలు ఈవీ కార్లు ప్రవేశపెట్టాయి. అయితే కార్ల మార్కెట్లో అత్యధిక వాటా కలిగిన మారుతి సుజుకి మాత్రం ఇంకా ఈ రంగంలో ప్రవేశించలేదు. ఇప్పుుడు మారుతి సుజుకి సైతం ఈవీ కారు లాంచ్ చేయనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tata Nexon: దేశంలో ఇటీవలి కాలంలో ఎస్యూవీ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. ఈ విభాగంలో అత్యధికంగా విక్రయమౌతున్న కారు టాటా నెక్సాన్. దేశంలో మూడవ అతిపెద్ద కార్ కంపెనీ టాటా మోటార్స్ అందిస్తున్న ఈ కారులో చాలా ప్రత్యేకతలున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం..
Tata New Electric Car: ప్రముఖ కార్ల కంపెనీ టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో తనదైన ముద్ర వేస్తోంది. ఇతర కంపెనీ కార్ల కంటే దీటుగా, ప్రత్యేకంగా ఉంటూ మార్కెట్లో అధిక వాటా చేజిక్కించుకుంటోంది. ఇప్పుడు మరో కొత్త ఈవీ వాహనాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమౌతోంది.
Best EV Car: దేశంలో ఎలక్ట్రికల్ కార్లకు ఆదరణ పెరుగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు, ఆప్షన్లు పెరుగుతున్నాయి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు అద్భుతమైన ఫీచర్లు ప్రవేశపెడుతున్నాయి కార్ల కంపెనీలు.
Tata Motors Stock becomes Multibagger Stock: కేవలం గత 6 నెలల్లోనే టాటా మోటార్స్ షేర్ వ్యాల్యూ 48% పెరిగింది. టాటా మోటార్స్ 2022 - 23 ఆర్ధిక సంవత్సరం 4వ త్రైమాసికం అయిన జనవరి నుండి మార్చి క్వార్టర్లో రూ. 5,408 కోట్ల నెట్ ప్రాఫిట్ సంపాదించినట్టుగా కంపెనీ వెల్లడించింది.
టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్జీ కారు ఇండియాలో లాంచ్ అయింది. టాటా మోటార్స్ కస్టమర్స్ ఎప్పటి నుంచో వేచిచూస్తున్న హ్యాచ్ బ్యాక్ సీఎన్జీ కార్లలో టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్జీ కారు కూడా ఒకటి. మే 22న లాంచ్ అయిన ఈ కారు పర్ఫార్మెన్స్, ఫీచర్స్, సేఫ్టీ, బూట్‌స్పేస్ పరంగా రాజీపడే ప్రసక్తే లేదని టాటా మోటార్స్ చెబుతోంది.
Tata Altroz and Tata Harrier have 2023 May Discounts. 31 వరకు చెల్లుబాటులో ఉండే క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ మరియు కార్పొరేట్ డిస్కౌంట్ రూపంలో ఈ మోడళ్లపై ఆఫర్లు ఇవ్వబడుతున్నాయి.
Buy Tata Nexon only rs 1.5 Lakhs on EMI. టాటా నెక్సాన్ టాప్ ఎండ్ ధర రూ.14.35 లక్షల వరకు ఉంటుంది. పూర్తి చెల్లింపు చేయడానికి మీ వద్ద డబ్బు లేకపోతే.. ఈఎంఐ ద్వారా కొనుగోలుచేయొచ్చు.
Due to These 5 Reasons Peoples Buy Tata Punch More. టాటా పంచ్ తక్కువ సమయంలోనే ఎక్కువ అమ్మకాలను కలిగి ఉంది. జనాలు పంచ్‌ను అంతగా ఇష్టపడడానికి 5 కారణాలు ఉన్నాయి.
Tata Altroz iCNG: ప్రముఖ మేక్ ఇన్ ఇండియా కార్ల కంపెనీ టాటా మోటార్స్ సరికొత్త టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‌జి వెర్షన్ బుకింగ్స్ ప్రారంభించింది. సీఎన్జీ మార్కెట్లో పట్టు కోసం ఆఫర్లతో టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్జీ త్వరలో లాంచ్ కానుంది.
Tata Motors Cars Prices: గడిచిన నాలుగు నెలల వ్యవధిలో టాటా మోటార్స్ కార్ల ధరలు పెంచడం ఇది రెండోసారి. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులతో పాటు బిఎస్ 6 నిబంధనల కారణంగా కార్లలో ఉద్గారాల స్థాయిని పర్యవేక్షించే వ్యవస్థతో కూడిన పరికరాలు అమర్చాల్సి రావడం వల్లే కార్ల ధరలు పెరుగుతున్నాయి.
Tata Nexon Facelift 2023 Price, Mileage & Features Details: టాటా కంపెనీ రాబోయే రోజుల్లో నెక్సాన్ ఎస్యూవీ యొక్క ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
Tata Motors Upcoming Lanch Cars in India 2023. టాటా కంపెనీ త్వరలో 4 ఎస్‌యూవీలను మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. విశేషమేమిటంటే ఇందులో ఓ సీఎన్జీ కారు కూడా ఉంది.
Tata Motors: ఇండియాలో ఎస్యూవీ కార్ల డిమాండ్ క్రమక్రమంగా పెరుగుతోంది. అదే సమయంలో టాటా నెక్సాన్, మారుతి బ్రెజా కార్ల విక్రయాలు వృద్ధి చెందుతున్నాయి. అయితే ఇప్పుడు మరో కొత్త ఎస్యూవీ బ్రెజా, నెక్సాన్‌లకు సమస్యగా మారనుంది.
Tata Tigor CNG Only @ Rs 86000 on EMI: బైక్ ధరలోనే కేవలం రూ. 86000కే టాటా టిగోర్ సీఎన్జీ కారు మీ సొంతం అవుతుంది. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Tata Motors Commercial Vehicles Prices:టాటా మోటార్స్ కంపెనీ విక్రయిస్తున్న వాహనాలు సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఫిబ్రవరి 2023లో టాటా మోటార్స్ మొత్తం 79,705 వాహనాలు విక్రయించగా.. అందులో ప్యాసింజర్ వెహికిల్స్ సంఖ్య 43,140 కాగా కమెర్షియల్ వాహనాల సంఖ్య 36,565 గా ఉన్నాయి.
Tata Micro SUV @ Rs 6 Lakhs: టాటా మోటార్స్ వాహనాల్లో అత్యధికంగా విక్రయమయ్యే కారు ఏదో తెలుసా. అత్యంత చౌకైనా ఎస్యూవీ ఇది. ఫిబ్రవరి నుంచి ఈ కారు ఇతర కార్లను వెనక్కి నెట్టేసింది. అద్భుతమైన అమ్మకాలతో ముందుకు పోతోంది.
Maruti, Hyundai vs Tata, Mahindra: హ్యూందాయ్ మోటార్స్ ఇండియా మార్కెట్ షేర్ గతేడాది ఫిబ్రవరిలో 14.95 శాతంగా ఉండగా.. ఈ ఏడాది మార్కెట్ షేర్ 13.62 శాతానికి చేరుకుంది. గతేడాది ఫిబ్రవరి నెలలో 38,688 కార్లు విక్రయించిన హ్యూందాయ్ మోటార్స్ ఇండియా ఈ ఏడాది 39,106 కార్లు విక్రయంచింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.