MLC Elections 2023: ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీ గెలవడంపై జేసీ ప్రభాకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సీఎం కావడం పక్కా అని ఆయన అన్నారు.
Chandrababu Master Plan on MLC Elections: ఇటీవల ఏపీలో జరిగిన మూడు పట్టభద్రుల స్థానాలు గెలుచుకోవడంతో పాటు ఇప్పుడు అసెంబ్లీ కోటాలో ఒక స్థానం గెలిచే వ్యూహం టీడీపీ రచించిందని టాక్ వినిపిస్తోంది.
Sajjala Ramakrishna on MLC Results: ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి పెను షాక్ తగలగా ఈ విషయం మీద ప్రభుత్వ సలహాదారు వైసీపీ కీలక నేత సజ్జల సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
Vidadala Rajini : ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. మంత్రి విడదల రజినీ తన ప్రసంగాన్ని కొనసాగించింది. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించింది.
PBMC Election Result 2023: TDP Leader Selvi elected as Chairperson of PBMC. టీడీపీ మహిళా నేత సెల్వి పోర్టుబ్లెయిర్ మున్సిపల్ చైర్ పర్సన్‌గా ఎన్నికయ్యారు.
High Tension At Gannavaram: గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు రెచ్చిపోయారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌పై దాడికి పాల్పడి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. వాహనాలకు నిప్పు పెట్టి విధ్వంసం సృష్టించారు.
Chandrababu Tour: ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు పర్యటన తూర్పు గోదావరి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య కొనసాగింది. పోలీసులు అడ్డుకున్నా నడిచి మరీ..పర్యటన కొనసాగించారు. ఏపీ పోలీసులకు, చంద్రబాబుకు మధ్య జరిగిన ఘర్షణ పెద్ద యుద్ధాన్నే తలపించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
Pawan Kalyan Supports to Chandrababu: చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకోవడాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖండించారు. విధి నిర్వహణలోని పోలీసులు రోడ్డు మీద కూర్చోవడం వైసీపీ పాలనలోనే చూస్తున్నామంటూ ఫైర్ అయ్యారు. అనపర్తిలో పోలీసుల ద్వారా చేయిస్తున్న చర్యలు అప్రజాస్వామికంగా ఉన్నాయన్నారు.
Kanna Lakshminarayana: అనుకున్నదే జరిగింది. పార్టీ వీడుతారనే ప్రచారం నిజమైంది. బీజేపీకు ఆ పార్టీ ఏపీ మాజీ అధ్యక్షుడు రాజీనామా చేసేశారు. ఇక నెక్స్ట్ ఏంటి, కన్నా లక్ష్మీ నారాయణ పయనం ఎటువైపనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Ex MLA Jayamangala Venkataramana will Join in YSRCP: కైకలూరులో టీడీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే జయమంగళం వెంకటరమణ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. సీఎం జగన్ ఎమ్మెల్సీ ఆఫర్ చేయడంతో ఆయన పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Tuni Politics: ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఎన్నికల సమీపించేకొద్దీ అధికార, ప్రతిపక్షాల్లో అసమ్మతి గళం పెరుగుతోంది. నిన్నటి వరకూ నెల్లూరు రాజకీయం అధికార పార్టీని ఇరుకునపెడితే..ఇప్పుడు తుని రాజకీయాలు ప్రతిపక్షాన్ని సమస్యల్లో పడేస్తున్నాయి.
Lakshmi Parvathi Comments: టీడీపీలోకి ఎన్టీఆర్ వచ్చే అంశం మీద ఇప్పుడు లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఆమె చేసిన కామెంట్ల వివరాల్లోకి వెళితే
Nandamuri Tarakaratna's Health Condition: తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై రకరకాల వదంతులు వ్యాపిస్తున్న నేపథ్యంలో.. ఆ వదంతులకు చెక్ పెడుతూ నారాయణ హృదయాలయ ఆసుపత్రి వైద్యుల బృందం ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తూ స్పష్టత ఇస్తూ వస్తున్నారు. తాజాగా తారకరత్న మెదడుకు శస్త్రచికిత్స జరిగినట్టు తెలుస్తోంది.
Gun Firing on TDP leader Venna Bala Koti Reddy at Planadu. టీడీపీ మండలాధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటి రెడ్డిపై ప్రత్యర్థులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు.
Phone Tapping: ఆంధ్రప్రదేశ్‌లో నేతల ఫోన్ ట్యాపింగ్ అంశం కలకలం రేపుతోంది. ప్రతిపక్షం తెలుగుదేశం నేతల ఆరోపణలకు ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి.
Batchula arjunudu: టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఇవాళ తెల్లవారుజామున గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.