Nenu Keerthana: చిత్ర పరిశ్రమలో ఎప్పటికపుడు కొత్త హీరోలు పరిచయం అవుతూ ఉంటారు. ఈ కోవలో ‘నేను - కీర్తన’ మూవీతో చిమటా రమేశ్ బాబు కథానాయకుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈయన నటిస్తూ.. దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది.
Sangharshana Movie Review: అంతా కొత్త నటీనటులతో తెరకెక్కిన చిత్రం ‘సంఘర్షణ’.ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఆడియన్స్ మెప్పు పొందిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Pagal Vs Kadal Movie Review: తెలుగులో ప్రేమకథా చిత్రాలకు ఎపుడు డిమాండ్ ఉంటుంది. ఈ కోవలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘పాగల్ వర్సెస్ కాదల్’. ఈ రోజు ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఓ లుక్కేద్దాం..
Kaalam Rasina Kathalu: యమ్ యన్ వీ సాగర్ దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం ‘కాలం రాసిన కథలు’. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్.. తాజాగా ఈ సినిమాకు ట్రైలర్ ను హీరో ఆకాష్ పూరీ విడుదల చేశారు.
Mahesh Babu Disaster Movies: మహేష్ బాబు కెరీర్ లో బ్లాక్ బస్టర్ మూవీస్ మాత్రమే కాదు.. ఆయన కెరీర్ లో అడుగడున స్పీడ్ బ్రేకర్స్ గా నిలిచిన డిజాస్టర్స్ మూవీస్ ఉన్నాయి.
Mahesh Babu Top Movies: మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తండ్రి మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ నెల 9న మహష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈయన సినీ కెరీర్ లో టాప్ చిత్రాల విషయానికొస్తే..
Mr Bachchan First Review: రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. మరి వాళ్లు ఏం చెబుతున్నారంటే..
Mr Bachchan Trailer Talk Review: మాస్ మహారాజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల కానుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్, పాటలతో ఈ సినిమాపై అంచనాలు పెంచిన మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.
Murari Re Release: గత కొన్నేళ్లుగా తెలుగులో పాత సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేయడం ఎక్కువై పోయింది. మొదట్లో రీ రిలీజ్ లను ప్రేక్షకులు ఆదిరించారు. కానీ రాను రాను మాత్రం తెలుగులో ఈ రీ రిలీజ్ లపై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గించింది. కానీ మహేష్ బాబు నటించిన ‘మురారి’ మూవీ రీ రిలీజ్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.
Chiranjeevi Vs Kamal Haasan: సంక్రాంతి లేదా ఇతర పండగ రోజుల్లో ఒక రోజు ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కావడం ఎప్పటి నుంచో ఉంది. మరోవైపు ఒక హీరో నటించినా.. ఒకే హీరోయిన్ యాక్ట్ చేసిన చిత్రాలు ఒక రోజున విడుదల కావడం చాలా అరుదుగా జరగుతూ ఉంటాయి. కానీ ఓ దర్శకుడు డైరెక్ట్ చేసిన రెండు చిత్రాలు.. అది కూడా బడా స్టార్ హీరోలైన చిరంజీవి, కమల్ హాసన్ లతో తెరకెక్కించడం అవి రెండు ఒకే రోజు విడుదలై హిట్ కొట్టడం మాములు విషయం కాదు.
Urvashi Rautela: ఊర్వశి రౌతెలా తన నటన కన్నా.. గ్లామర్ తో మంచి పేరు తెచ్చుకుంది. అలాంటి భామల్లో ఊర్వశి రౌతెలా ఒకరు. అచ్చం ఊర్వశి ఇలా ఉంటుందేమో అనే రీతిలో ఈమె తన అందంతో ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తోంది. తెలుగులో చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'తో ఎంట్రీ ఇచ్చిన ఊర్వశి రౌతెలా తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.
Niharika Konidela: నిహారిక కొణిదెల విషయానికొస్తే.. మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ హీరోయిన్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. అటు మెగా కుటుంబం అనే ట్యాగ్‌తో సినీ ఇండస్ట్రీలో నిహారిక ఆమె కంటూ సెపరేట్ గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు కథానాయికగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పడింది.
Thaman: దీపు జాను, వైశాలిరాజ్ ముఖ్యపాత్రల్లో నటించిన బాలరాజు డైరెక్ట్ చేసిన బ్యూటీఫుల్ మ్యూజికల్ ఆల్బ్ ‘ఫస్ట్ లవ్’. వైశాలి రాజ్ ప్రొడ్యూసర్ చేసిన ఈ ఆల్బమ్ టీజర్ పై మంచి బజ్ క్రియేట్ అయింది. తాజాగా మ్యూజిక్ ఆల్బబ్ ఫస్ట్ లవ్ సాంగ్ ను సెన్సేషనల్ డైరెక్టర్ తమన్ విడుదల చేశారు.
Parakramam Movie: BSK మూవీస్ పతాకంపై బండి సరోజ్ కుమార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పరాక్రమం’. శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ లీడ్ రూల్స్ లో యాక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన డ్రీమ్ సాంగ్ కు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
Rashmika Mandanna : రష్మిక మందన్న పెద్ద మనసు చాటుకుంది. కేరళ రాష్ట్రంలోని వాయనాడ్ లో జరిగిన ప్రకృతి విపత్తకు ఎంతో మంది విగత జీవులయ్యారు.ఈ కోవలో ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు కేరళ వరుద బాధితులకు తమ వంతు సాయం అందిస్తున్నారు. ఈ కోవలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కేరళ వరద బాధితులకు భారీ విరాళం అందించింది.
Buddy Movie Review: అల్లు శిరీష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బడ్డీ’. తమిళ డైరెక్టర్ సామ్ ఆంటోని దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలైంది. మరి ఈ సినిమాతో అల్లు శిరీష్ తాను ఆశించిన సక్సెస్ అందుకున్నాడా ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Dear Nanna OTT Update: యువ కథానాయకుడు చైతన్య రావు ముఖ్యపాత్రలో యాక్ట చేసిన చిత్రం 'డియర్ నాన్న'. సూర్య కుమార్ భగవాన్ దాస్ లీడ్ రోల్లో యాక్ట్ చేసిన తండ్రీ కొడుకుల ఎమోషనల్ డ్రామా ‘డియర్ నాన్న’. అంజి సలాది డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని రాకేష్ మహంకాళి నిర్మించారు. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా తాజాగా ఈటీవీలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.
Lorry Chapter 1 Movie Review: ఈ మధ్య కాలంలో తెలుగు సహా వివిధ భాషల్లో ప్యాన్ ఇండియా చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఈ కోవలో తెరకెక్కిన చిత్రం ‘లారీ ఛాప్టర్ 1. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా.
Sreemukhi: శ్రీముఖి తెలుగు టీవీ వ్యాఖ్యాతగా తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పిస్తోంది. అంతేకాదు యాంకర్‌గా ఆమె కంటూ ఓ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం శ్రీముఖి ఓ వైపు సినిమాలు.. మరోవైపు టీవీ ప్రోగ్రామ్స్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో దుమ్ము దులుపుతుంది. అంతేకాదు వీలైనపుడల్లా తన అందాలతో అదుర్స్ అనిపిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.