According to the police, Ramakrishna was murdered by his father-in-law Venkatesh by giving a supari. He committed this crime as his daughter got married to Ramakrishna, who belongs to other caste. Based on a complaint lodged by Bhargavi, wife of the deceased, the police interrogated a man identified as Amritaiah, then the conspiracy came to light
K Chandrasekhar Rao has now decided to expedite the works of development of Vemulawada temple.
The presiding deity here is Lord Rajarajeswara swamy in the shape of Shiva Ling. But over the decades it came to be known as Vemdulawada Rajanna temple.
Telangana Chief Minister K Chandrashekar Rao will be inaugurating the renovated Yadadri Temple at 11.55 am at Yadadri on Monday after the Maha Kumbha Samprokshana
నవ్యవ యాదాద్రిని సీఎం కేసీఆర్ జాతికి పునరంకితం చేశారు. రుత్వికుల సమక్షంలో మహాకుంభ సంప్రోక్షణ అట్టహాసంగా జరిగింది. మరోవైపు యాదాద్రుడి దర్శనానికి భక్తులు బారులు తీరుతున్నారు.
Revanth Reddy on Chinna Jeeyar Swamy: చినజీయర్ వివాదాస్పద వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. సమ్మక్క-సారలక్కలు కొలువైన మేడారంలోనూ ఆందోళనలు జరుగుతున్నాయి.
Tamilisai Soundararajan: గవర్నర్ తమిళిసై నేడు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. గవర్నర్కు జిల్లా కలెక్టర్ సహా ఆలయ ఈఓ స్వాగతం పలికారు.
తెలంగాణలోని పవిత్ర పుణ్యక్షేత్రాలలో యాదాద్రిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఒకటి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తోంది.
ఈ సమావేశంలో యాదాద్రిని ( Yadadri ) భారత దేశంలోని పలు ప్రతిష్టాత్మక పుణ్యక్షేత్రాల స్థాయిలో యాదాద్రిని తీర్చిదిద్దుతున్నారు అని, ప్రపంచ వ్యాప్తంగా భక్తులు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్ర ప్రారంభం ఎప్పుడు జరుగుతుందా అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారని తెలిపారు కేసిఆర్.
తెలంగాణ ( Telangana ) ఆద్మాత్మిక కేంద్రంగా యాదాద్రిని సిద్ధం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) రూ.1200 కోట్లతో తలపెట్టిన యాదాద్రి నిర్మాణ పనులు 90 శాతం పూర్తయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.