Janasena Party, TDP: ఏపీలో ప్రభుత్వంపై దాడి చేయడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని వైసీపీ నేత రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు.
CM Jagan Mohan Reddy Narasapuram Tour: నరసాపుర పర్యటనలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌పై సీఎం జగన్ మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన పార్టీలకు ఆయన కొత్త పేర్లు పెట్టారు.
MLA Hafiz Khan : కర్నూలుకి న్యాయ రాజధాని అవసరం లేదని చెప్పిన చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని వచ్చారంటూ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆరోపణలు చేశారు. అధికారంలో ఒక లెక్క.. ప్రతిపక్షంలో ఉంటే ఇంకో లెక్కన మాట్లాడతావ్ అంటూ మండిపడ్డారు.
ఆక్వా రైతాంగ సమస్యలను వారం పది రోజుల్లో పరిష్కరిస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు భరోసా ఇచ్చారు. ఇందుకోసం ప్రభుత్వం అన్నీ చర్యలు తీసుకుంటుందన్నారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
YS Jagan Mohan Reddy Meeting: వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు క్లీన్ స్వీస్ దిశగా సీఎం జగన్ మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
Pawan Kalyan Gets Nagababu Support: జగనన్న కాలనీలు పేరిట భారీ ఎత్తున అవినీతికి తెరతీశారని ఆరోపించిన నాగబాబు.. అంశాల వారీగా పలు వివరాలు వెల్లడించారు. జనసేన పార్టీ అధికారలోకి వచ్చాకా జె గ్యాంగ్ అవినీతి లెక్కలన్నీ బయటికి తీస్తామని నాగబాబు హెచ్చరించారు.
Pawan Kalyan at Rushikonda Beach: రుషికొండ బీచ్ సమీపంలో గతంలో రామానాయుడు స్టూడియోకు స్థలం కేటాయించిన సంగతి తెలిసిందే. కాగా రామా నాయుడు స్టూడియో సమీపంలోని సముద్రతీర ప్రాంతాన్ని సైతం పవన్ కళ్యాణ్ పరిశీలించారు.
Ippatam Village Issue : గుంటూరు జిల్లాలోని ఇప్పటం గ్రామంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇళ్లను కూలగొట్టిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో పవన్ కళ్యాణ్ అక్కడి గ్రామ ప్రజలకు అండగా నిలబడ్డాడు.
Ysrcp Mlas Resign to Party Posts: ఇద్దరు ఎమ్మెల్యేలు జిల్లా పార్టీ అధ్యక్ష పదవులకు గుడ్ బై చెప్పారు. వైసీపీలో ఏం జరుగుతోంది..? ఆ ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేశారు..?
CM Jagan : ఈస్ట్ గోదావరి జిల్లాలో టెక్ మహీంద్రా గ్రూప్ ఏర్పాటు చేసిన పరిశ్రమను ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు. పరిశ్రమకు అన్ని విధాల తోడుంటామని జగన్ హామీ ఇచ్చారు.
Recce on Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద రెక్కీ నిర్వహించింది చంద్రబాబు మనుషులేనని వైసీపీ నేత రెడ్డి, కమ్మ, కాపు కార్పోరేషన్ చైర్మన్ ఆరోపణలు చేశారు.
Pawan Kalyan Ippatam Village Tour: గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు.
Andhra University Question Paper: ఆంధ్రా యూనివర్సిటీ ఎంఏ క్వశ్చన్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో వైసీపీకి సంబంధించిన ప్రశ్న అడగటం విమర్శలకు తావిస్తోంది.
CM KCR On TRS MLAS Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై తెలంగాణ సీఎం కేసీఆర్ బయటపెట్టిన వీడియోలు ప్రకంపనలు రేపుతున్నాయి. తెలంగాణతో పాటు మరో మూడు రాష్ట్రాల్లో కుట్ర జరుగుతోందని ఆరోపించిన నేపథ్యంలో ఏం జరుగుతోందనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
MLA Nallapareddy Prasanna Kumar Reddy Tears: మృతిచెందిన వైసీపీ కార్యకర్తల కుటుంబాల కష్టాలను తెలుసుకుని ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చలించిపోయారు. 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో భాగంగా కోవూరు నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తున్నారు.
Free Ambulances: జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలతో వరుసగా సమావేశమవుతున్న పవన్ కళ్యాణ్.. నిత్యం ఏదో ఒక ప్రాంత నేతలతో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా జనసైనికులు జనంలోకి వెళ్లి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాల్సిందిగా ప్రోత్సహిస్తూ వస్తున్నారు.
Yatra 2 Movie Update: గతంలో సూపర్ హిట్ గా నిలిచిన యాత్ర సినిమాకు కొనసాగింపుగా యాత్ర 2 సినిమా ఉంటుందని గతంలో ప్రచారం జరిగింది, కానీ ఇప్పుడు ఆ సినిమా ఊసే తీయడం మానేశారు. అసలు ఏమైందనే వివరాల్లోకి వెళితే?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.