Bandi Sanjay: తెలంగాణలో నిరుద్యోగ మార్చ్ కు బీజేపీ రెడీ అవుతోంది. మార్చ్ నిర్వహణ కమిటీని కూడా ఏర్పాటు చేశారు బండి సంజయ్.
Bandi Sanjay: తెలంగాణలో నిరుద్యోగ మార్చ్ కు బీజేపీ సిద్దమవుతుంది. కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం ఉద్ధృతం చేయడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. మార్చ్ నిర్వహణ కమిటీని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఏర్పాటు చేశారు.