CPI Narayana: బీజేపీని ఓడించే దిశగా కేసీఆర్ అడుగులు వేయాలి..

CPI Narayana: టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ కేసీఆర్ పార్టీ పేరు మార్చి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతాడని సీపీఐ నారాయణ స్వాగతించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన చేశారు.

  • Zee Media Bureau
  • Oct 6, 2022, 05:55 PM IST

CPI Narayana: టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ కేసీఆర్ పార్టీ పేరు మార్చి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతాడని సీపీఐ నారాయణ స్వాగతించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన చేశారు. సుమతి శతకం చదివిన నారాయణ జాతీయ పార్టీ పెట్టగానే అభినందించడం కాదని జాతీయస్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి బలోపేతం దిశగా ఆ పార్టీ అడుగులు వేస్తే నిజమైన అభినందనలు పొందగలుగుతుందని ఆయన అన్నారు.

Video ThumbnailPlay icon

Trending News