కొత్త డిజైన్

స్విఫ్ట్ 2024 మోడల్‌కు ముందు, వెనుక భాగాల్లో కొత్త డిజైన్‌ మార్పులు చేశారు.

Dharmaraju Dhurishetty
Mar 22,2024
';

LED హెడ్‌ల్యాంప్‌లు

ముందు భాగంలో LED హెడ్‌ల్యాంప్‌లు, LED డేటైమ్‌ రన్నింగ్‌ లైట్‌లు ఉన్నాయి.

';

టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్

7-అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, ఆండ్రాయిడ్‌ ఆటో, యాపిల్‌ కార్‌ప్లే కనెక్టివిటీతో రాబోతోంది.

';

కనెక్టెడ్‌ కార్‌ టెక్నాలజీ

మారుతి సుజుకి కనెక్ట్‌ టెక్నాలజీని కలిగి ఉంటుంది. దీంతో సులభంగా కారు ట్రాకింగ్, రిమోట్‌ లాక్, అన్‌లాక్, డ్రైవింగ్‌ బిహేవియర్‌ డేటా వంటి ఫీచర్స్‌ అందుబాటులో ఉంటాయి.

';

క్రూజ్‌ కంట్రోల్

స్పీడ్‌ను నియంత్రించడానికి క్రూజ్‌ కంట్రోల్‌ ఫీచర్‌ ఉంది.

';

ప్యాడ్‌ల్‌ షిఫ్టర్స్

ఆటోమేటిక్‌ వేరియంట్‌లో ప్యాడ్‌ల్‌ షిఫ్టర్స్‌ ఉన్నాయి.

';

సన్‌రూఫ్

ఎలక్ట్రిక్‌ సన్‌రూఫ్‌ ఫీచర్‌ టాప్‌-ఎండ్‌ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది.

';

ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్

టెంపరేచర్‌ను నియంత్రించడానికి ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌ ఫీచర్‌ ఉంది.

';

6 ఎయిర్‌బ్యాగులు

డ్రైవర్, ప్యాసింజర్‌తో పాటు ఫ్రంట్‌ సైడ్‌, సైడ్‌ కర్టెన్‌ ఎయిర్‌బ్యాగులు ఉన్నాయి.

';

ABS & EBD

యాంటీ-లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ABS) & ఎలక్ట్రానిక్‌ బ్రేక్‌ఫోర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ (EBD) ఫీచర్లు ఉన్నాయి.

';

VIEW ALL

Read Next Story