బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్, ఆలియభట్ లు ఫుల్ బిజీగా ఉంటున్నారు.
ఆదివారం రోజు కూతురుతో ఉన్న ఫోటోలను ఆలియా ఇన్ స్టాలో షేర్ చేసింది.
రాహా తల్లి ఆలియా భట్ ఒళ్లొ కూర్చుని చక్కుగా ఆడుకుంటుంది.
ఇక ఆలియా మాత్రం బేబీ బీ కైండ్ అనే పుస్తకాన్ని ఇంట్రెస్టింగ్ గా చదువుతుంది..
రాహాను చూసి నెటిజన్లు భలే క్యూట్ గా ఉందంటు కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఆలియా, రణ్ వీర్ లకు 2022 లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.
రాహను రణ్ బీర్ దంపతులు ఎంతో గారాబంగా చూసుకుంటున్నారు.
2023 లో క్రిస్మస్ నేపథ్యంలో తొలిసారి రణ్ బీర్ దంపతులు రాహా ఫెస్ ను రివీల్ చేశారు.
తాను ఎక్కువ సమయం రాహాతోనే గడపడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు ఆలియా చెప్పారు.