బాలీవుట్ నటీ మనిషా కోయిరాలా 2012 లో గర్భాశయ క్యాన్సర్ కు గురయ్యారు.
ఆ సమయంలో అనేక మార్లు కీమో థెరపీ ట్రీట్మెంట్ కూడా చేయించుకున్నారు.
జుట్టు రాలిపోవడం, శరీరం పూర్తిగా శక్తిని కోల్పోవడంను ఎదుర్కొన్నట్లు చెప్పారు.
తనకు క్యాన్సర్ సోకకముందు ఎందరో స్నేహితులు తనతో ఉండేవారని చెప్పింది
ఎప్పుడైతే క్యాన్సర్ సోకిందో ఆ తర్వాత ఎవరు తనకు పట్టించుకోలేదని బాధపడింది
కేవలం తన సోదరుడు, తన తల్లిదండ్రులు మాత్రమే తనతో ఉన్నారని చెప్పింది.
ఒక ఇంటర్వ్యూలో క్యాన్సర్ సమయంలో ఎదుర్కొన్న చేదుఅనుభవాల్ని పంచుకుంది.
మనంకష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు ఏంటో అనేది మనకు తెలుస్తుందన్నారు.
న్యూయార్క్ కు వెళ్లి మనీషా క్యాన్సర్ కు చికిత్స చేయించుకుంది.