బాలీవుడ్ బోల్డ్ స్టార్ ఉర్పీజావేద్ ఎక్కువగా ట్రెండింగ్ లో ఉంటారు.
అందరి ముందు ఎప్పుడు కూడ స్పెషల్ గా ఉండటానికి ట్రై చేస్తుంటారు
తన హాట్ అందాలతో కుర్రాళ్ల మతి పొగొడుతూ ఉంటారు.
ఉర్ఫీ కొన్నిసార్లు తన అందాలను అందరికి కన్పించే దుస్తులు ధరిస్తారు
కేవలం ఒంటిపైన ఆచ్ఛాదన ఉంచుకుని ఫుల్ గా గ్లామర్ షో చేస్తుంటారు
ఉర్పీ డ్రెస్ సెన్స్ విషయంలో ఆమె అనేక మార్ల వివాదాస్పద మయ్యారు.
కొందరు ఆమె అందాలకు చూసి వావ్ అంటూ ఫిదా అవుతుంటారు.
మరోవైపు ఉర్పీ వేసుకున్న దుస్తులను చూసి కొందరు తిట్టిపొస్తుంటారు.