Idli Varieties

మన ఆహారంలో నూనె ఎక్కువగా ఉంటే దానివల్ల ఎన్నో సమస్యలు వస్తాయి.

ZH Telugu Desk
Mar 10,2024
';

Tasty Food

అందుకే నూనె ఎక్కువ వాడకుండా ఎంతో రుచికరంగా పెరుగు ఇడ్లీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం.

';

Best Food Recipe

ముందుగా ఒక కప్పులో పెరుగుని తీసుకొని అందులో ఉప్పు వేసి ఒక గంట సేపు ఫ్రిజ్లో పెట్టుకోవాలి.

';

Easy Breakfast

ఇడ్లీలను చేసుకొని ముందుగానే పక్కన పెట్టుకోవాలి.

';

Tasty Recipes

ఇడ్లీలు, పెరుగు పక్కన పెట్టుకున్న తరువాత.. స్టవ్ వెలిగించి నూనెను వేడి చేసుకోవాలి.

';

Easy Dinner

ఆ నూనెలో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి.

';

Healthy Recipes

ఇప్పుడు ఇడ్లీలపై ఫ్రిజ్లో పెట్టుకో ఉన్న పెరుగు అలానే తాళింపు పెట్టుకున్న పోపు గింజలను.. వెయ్యాలి.

';

Yummy Recipes

ఈ రెసిపీ మరింత రుచికరంగా ఉండడానికి మళ్ళీ దీన్ని తీసుకొని ఫ్రిజ్లో ఒక గంట పాటు పెడితే చాలు.. యమ్మి యమ్మి పెరుగు ఇడ్లీ రెడీ..

';

VIEW ALL

Read Next Story