లక్ష్మీ మంచు

Teach for Change: ప్ర‌ముక సిన‌న‌టి లక్ష్మీ మంచు ఆధ్వ‌ర్యంలో పేద విద్యార్థుల చ‌దువుల‌కు నిధుల స‌మీక‌ర‌ణ కోసం టీచ్ ఫ‌ర్ ఛేంజ్ ఫ్యాష‌న్ షో జరిగింది..

ZH Telugu Desk
Feb 12,2024
';

శ్రుతి హాసన్

ప్రతి సంవత్సరం ఈ షో జరగగా ఈసారి జరిగిన ఈ షో కోసం ఈ సారి షో స్టాప‌ర్‌లుగా శ్రుతి హాసన్, శ్రియా శరణ్.. అటెండ్ అయ్యారు..

';

Cc

వారిద్దరితోపాటు హర్షవర్ధన్ అలానే ప్ర‌ముక క్రీడాకారులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ వంటి ప్రముఖులు కూడా ర్యాంప్ వాక్ చేశారు.

';

Bb

వారితోపాటు హైదరాబాద్ నగరానికి చెందిన వివిధ రంగాల ప్ర‌ముకులు హాజ‌రై త‌మ‌వంతు సాయాన్ని అందిస్తూ నాణ్య‌మైన‌, మెరుగైన విద్య‌కు సాయంగా నిలిచారు.

';

Ee

ఈ కార్య‌క్ర‌మం ద్వారా వ‌చ్చే ఆదాయం సంస్థ అభివృద్ధి.. కార్యక్రమాలకు కోసం వినియోగిచబడుతుంది.

';

ప్రదీప్ మాచిరాజు

ఈ షో లో సీరత్ ప్రదీప్ మాచిరాజు, విరాజ్ అశ్విన్, శ్రుతి హాసన్, శ్రియా శరణ్, హర్షవర్ధన్ రాణే, ఫరియా అబ్దుల్లా, అవంతిక మిశ్రా, లేఖా ప్రజాపతి, అలేక్య హారిక, రాశి సింగ్, అక్షర గౌడ, అశోక్ గల్లా, వంటి ప్రముఖులు ఈ వేడుక‌లో పాల్గొన్నారు.

';

లక్ష్మి మంచు

ఈ కార్యక్రమంలో లక్ష్మి మంచు మాట్లాడుతూ " ది టీచ్ ఫర్ చేంజ్ ఫ్యాషన్ షో కేవలం స్టైల్.. గ్లామర్ మాత్రమే కాదు; అవసరమైన పిల్లల జీవితాలలో అర్ధవంతమైన మార్పును సృష్టించడానికి చేస్తున్న గొప్ప ప్ర‌య‌త్నం అన్నారు.

';

శ్రియా శరణ్

శ్రియా శరణ్ మాట్లాడుతూ టీచ్ ఫర్ చేంజ్స్ వార్షిక ఫ్యాషన్ షో నిధుల సమీకరణలో భాగమ‌వ్వ‌డాన్ని గౌర‌వంగా భావిస్తున్నామ‌న్నారు.

';

హర్షవర్ధన్ రాణే

హర్షవర్ధన్ రాణే మాట్లాడుతూ.. కొన్ని సంవత్సరాలుగా మంచు లక్ష్మి వేలాది మంది విద్యార్థుల భ‌విష్యత్తును తీర్చిదిద్దేందుకు టీచ్ ఫర్ చేంజ్ చొరవలో భాగం కావడం అద్భుతమని ప్రశంసించారు.

';

VIEW ALL

Read Next Story