Bachala Kura: ఇది కొంచెం తింటే రక్తం బాగా పెరుగుతుంది.. బొక్కలు బలంగా మారుతాయి..!

Renuka Godugu
Oct 08,2024
';

నీటిశాతం..

బచ్చలికూరలో నీటి శాతం అధికంగా ఉంటుంది. దీంతో డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటారు.

';

విటమిన్స్..

అంతేకాదు బచ్చలికూరలో విటమిన్‌ ఏ, బీ, సీ, ఐరన్‌, క్యాల్షియం కూడా పుష్కలంగా ఉంటాయి.

';

కిడ్నీరాళ్లు..

బచ్చలి కూరను మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడినా కరిగిపోతాయి.

';

కొలెస్ట్రాల్‌..

శరీరంలో అధిక కొలెస్ట్రాల్‌ పెరగకుండా బచ్చలికూర నియంత్రిస్తుంది. ఎముకలను బలపరుస్తుంది

';

మెదడు ఆరోగ్యం..

ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు మేలు చేస్తాయి.

';

ఒత్తిడి..

ఈ కూర తినడం వల్ల ఒత్తిడితో బాధపడేవారికి మంచి ఉపశమనం లభిస్తుంది.

';

రక్తహీనత..

రక్తహీనతతో బాధపడేవారికి బచ్చలికూర బోలేడు ప్రయోజనాలు ఇస్తుంది. రక్తాన్ని అమాంతం పెంచుతుంది.

';

బచ్చలి కూర..

దీన్ని కూర, స్మూథీ రూపంలో తీసుకోవాలి.

';

వెయిట్‌ లాస్‌..

బచ్చలి కూరతో బరువు కూడా ఈజీగా తగ్గిపోతారు.

';


(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)

';

VIEW ALL

Read Next Story